యోగసాధన
ధమ్మపదంలో “యోగ సాధన” గురించి ఇలా వుంది :
“యోగా వే జాయతే భూరి, అయోగా భూరిసజ్ఞయో తథత్తానం నివేసెయ్య యథాభూరి పవడ్డతి”
“యోగానుష్ఠానం (ధ్యానం) వలన జ్ఞానం పుడుతుంది; యోగానుష్ఠానం లేకపోతే జ్ఞానక్షయం జరుగుతుంది; జ్ఞానం వృద్ధి అయ్యే దారిలోనే మనల్ని మనం నడిపించుకోవాలి”
యోగ సాధనలో స్థితులు : * మొదట చిత్తవృత్తి నిరోధం .. తద్వారా కుండలినీ జాగరణం * చివరిగా దివ్యచక్షువు ఉత్తేజం .. దాని క్రమక్రమ పరిపక్వత