యద్భావం తద్భవతి
ఎప్పుడూ, మన భావనా ధోరణే మన భౌతిక వాస్తవంగా మారుతుంది.
కనుక
మనకు మన
వినాశకర ధోరణి(disastrous thinking) | వలన | వినాశకర ఫలితాలు(disastrous results) |
నిరాశాజనక ధోరణి(negative thinking) | వలన | విపరీత ఫలితాలు(negative results) |
ఆశాజనక ధోరణి(positive thinking) | వలన | సత్ఫలితాలు(positive results) |
అద్భుతకర ధోరణి(miraculous thinking) | వలన | అద్భుత ఫలితాలు(miraculous results) |
లభిస్తాయి.
“తీవ్రంగా వాంఛించినదీ, త్రికరణశుద్ధితో నమ్మినదీ,
నిశితంగా యోచన చేసినదీ, ఉత్సాహంతో ప్రయత్నం చేసినదీ,
ఏదైనా సరే, అది తప్పనిసరిగా అయి తీరుతుంది.”
=సైబిల్ లీక్ యొక్క మాతామహి