విపస్సన

 

పశ్యతి (సంస్కృతంలో) = చూడటం
పస్సన (పాళీలో) = చూడటం
వి = పరిపూర్ణంగా, విశేషంగా
విపస్సన = సంపూర్ణంగా చూడటం

“విపస్సన” అంటే
“ధ్యానంలో దివ్యదృష్టితో పొందే అనుభవాలు” అన్నమాట

ఆనాపానసతి
నిర్వాణం
విపస్సన

* ఆనాపానసతి ద్వారానే చిత్తవృత్తినిరోధం జరుగుతుంది
* చిత్తవృత్తినిరోధం అవుతూనే ‘ విపస్సన ‘ మొదలవుతుంది ..
అంటే ధ్యానానుభవాలు కలుగుతాయి
* విపస్సన ద్వారానే నిర్వాణస్థితిపొందుతాం ..
అంటే, జ్ఞాన సూక్ష్మాలు తెలుస్తాయి .. దుఃఖరాహిత్యం సిద్ధిస్తుంది