త్రివిధ ఆనందాలు

 

 

మూడు రకాల అనందాలు ఉన్నాయి …

అవి . . .

1) విషయానందం

2) భజనానందం

3) బ్రహ్మానందం

మన జీవితం ఉన్నది – –

  • అన్నమయకోశం ద్వారా విషయానందం పొందడం కోసం
  • మనోమయకోశం ద్వారా భజనానందం పొందడం కోసం
  • విజ్ఞానమయఅనందమయకోశాల ద్వారా బ్రహ్మానందం పొందడం కోసం