త్రయీ ధర్మం

 

“త్రయీధర్మమనుప్రపన్నా గతాగతం కామకామా లభంతే”

అని వుంది భగవద్గీతలో

మనకు “మూడు ధర్మాలు” నిర్ధేశించబడి ఉన్నాయి

అవి:

  • మన శరీరం పట్ల ధర్మం
  • మన ఆత్మ పురోగతి పట్ల ధర్మం
  • మన చుట్టూ ఉన్న ఇతర ప్రాణుల పట్ల ధర్మం

వీటిలో, ప్రతి ఒక్కటీ దేనికదే ముఖ్యం

కనుక,

  • తనకు మాలిన ధర్మం పనికి రాదు
  • దేహానికి మాలిన ధర్మం పనికి రాదు
  • కుటుంబానికి మాలిన ధర్మం పనికి రాదు