స్వాధ్యాయం

 

“ధ్యానం” అన్నది ఎంత ముఖ్యమో

“స్వాధ్యాయం” అన్నది కూడా అంతే ముఖ్యం;

అంత కన్నా ముఖ్యం

ధ్యానుల అనుభవాలు పుస్తకరూపం పొందినప్పుడు –

అవి అన్నింటికన్నా ఉత్కృష్టమైన గ్రంథాలు అవుతాయి;

ఆ గ్రంథాలను చదవడం అన్నది చాలా, చాలా ముఖ్యం

  • స్వాధ్యాయం మనిషి యొక్క నాలుగవ శరీరాన్ని అంటే విజ్ఞానమయకోశాన్ని శుద్ధి చేస్తుంది, అభివృద్ధి చేస్తుంది.