సంభోగం నుంచి సమాధి వైపు
“సంభోగం”
అన్నది
భౌతిక ఆనందాలలో పరాకాష్ట
అయితే,
దానికన్నా పరమమైనది
ధ్యాన – సమాధి స్థితిలో పొందబడే ఆత్మపరమైన శాశ్వతమైన “బ్రహ్మానందం”
అయితే, తెలుసుకోవలసిన సత్యం ఏమిటంటే ..
“సంభోగం” అన్నది ఎంతమాత్రం “సమాధి” కి అడ్డుకాదు.
అదేవిధంగా “ధ్యాన – సమాధి” స్థితి అన్నది సంభోగానికి అడ్డు రాదు.
మానవుడు కేవలం సంభోగానందం అభిలషిస్తున్నాడే కానీ,
పరమానందకరమైన ధ్యాన – సమాధి స్థితిని కోరుకోవడం లేదు.
“అందరూ విధిగా ధ్యానం ద్వారా
దివ్యజ్ఞానప్రకాశం ద్వారా,
జన్మపరమార్థమైన
ధ్యాన – జ్ఞాన – సమాధి స్థితిని కూడా పొందితీరాలి”
… అన్నదే ఓషో రజనీష్ యొక్క పరమ సందేశం
- “ఫ్రమ్ సెక్స్ టు సూపర్ కాన్షియస్‌నెస్”
- “From Sex to Super-Consciousness” … తెలుగులో అనువదించబడిన మొట్టమొదటి అద్భుత ఓషో రజనీష్ పుస్తకం ఇది.