రోజూ ‘తప్పనిసరిగా’ ఏం చేయాలి?
రోజూ ‘తప్పనిసరిగా’ కనీసం
ఒక గంట – – ధ్యానం
ఒక గంట – – స్వాధ్యాయం
ఒక గంట – – సజ్జన సాంగత్యం చేసి తీరాలి.
మిగతా సమయంలోసంతోషంగా ఉంటూ, సదా, అన్ని కోణాలలోనూ, జీవితాన్ని అనుభవించాలి.
” B.H.E.L.”
“Be Happy and Enjoy Life”