“పిరమిడ్ ధ్యానం”

 

పిరమిడ్‌లో కూర్చుని ధ్యానం చేయడం వల్ల మూడు రెట్లు అధిక విశ్వశక్తి లభిస్తుంది. పిరమిడ్ అనేది ఒక భూతద్దం (Magnifying Glasses) లాంటిది. సూర్యుడి కిరణాలు అన్ని వైపులా ఉన్నాయి, కానీ ఆ సౌరశక్తి కంటికి కనిపించదు. అయితే ఒక కాగితం ముక్కను ఆ భూతద్దం క్రింద వుంచితే, అదే సౌరశక్తితో కాగితం మాడి బూడిద అవుతుంది. అలాగే, విశ్వశక్తి అన్ని చోట్లా ఉన్నా, పిరమిడ్ క్రింద మాత్రం మూడు రెట్లు అధికంగా ఉంటుంది.

పిరమిడ్ క్రింద కానీ, పిరమిడ్ లోపల కానీ కూర్చొని చేసే ధ్యానం – ‘పిరమిడ్ ధ్యానం’ అంటారు.