మహమ్మద్

 

“మిమ్మల్ని భూమి నుంచి మొక్కల్లాగా పైకి

రావాలి అని అల్లా చేసాడు;

ఇక మీదట మళ్ళీ మిమ్మల్ని భూమిలోకి పంపుతాడు;

క్రొత్తగా మరోసారి పైకి తీసుకువస్తాడు”

[ఖురాన్ – సురా:71:17-18]

మనం ఈ లోకానికి మళ్ళీ మళ్ళీ రావాల్సి వుంటుంది” –

అనే పునర్జన్మ సిద్ధాంతమే దీని అంతరార్థం.

మహమ్మద్ మక్కా పట్టణం సమీపంలో వున్న

“హీరా” అనబడే కొండ గుహలలో ధ్యానం చేసుకుంటూ ఉండేవాడు;

అప్పుడు “గాబ్రియేల్” అనే ఆస్ట్రల్ మాస్టర్ ద్వారా

యోగసిద్ధి పొంది, అన్ని లోకాలను దర్శించి,

సత్యాన్నంతటినీ ప్రత్యక్షంగా పరిశోధించినవాడు.

విగ్రహారాధనలను తుదముట్టించినవాడు.

  • మహమ్మద్ ఓ మహాసంస్కర్తఓ మహాప్రవక్త
  • ఆయన అడుగుజాడల్లో నడుస్తూఆయన లాగా నిర్గుణ పరబ్రహ్మ పరాయణులవడమే మన లక్ష్యం.