జ్ఞానపద – దీపికలు

 

సంసారమే నిర్వాణం – నిర్వాణమే సంసారం.

దేహమే దేవాలయం – గృహమే ఆశ్రమం.

జీవుడే దేవుడు – దేవుడే జీవుడు .

నేనే మీరు – మీరే నేను.

నేనే అంతా- అంతా నేనే.

ఇక్కడ వున్నట్లే పైన వుంది – పైన వున్నట్లే ఇక్కడ వుంది

ఈ మతం లో వున్నదే ఆ మతంలో వుంది.

నేను మరణిస్తేనే జీవితం-నేను జీవిస్తే మరణం.

నాది అనుకుంటే నాది అంతా పోతుంది.

నాది లేకపోతే వున్నదంతా నాదే.