జీవిత పరమార్థం
ఈ
జీవితం
వున్నది – – –
అన్ని వస్తువులనూ, అన్ని విషయాలనూ అనుభవించడానికి.
సకల కళలనూ, సకల విద్యలనూ అభ్యసించడానికి.
ఆధ్యాత్మిక శాస్త్రం గురించి పూర్తిగా, క్షుణ్ణంగా తెలుసుకోడానికి
ముఖ్యంగా అత్మశక్తులను శక్తిమేరకు సంతరించుకోడానికి
కనుక,
జీవిత పరమార్థాలు – నాలుగు:
భుక్తి | – – – | విషయానందం ద్వారా |
రక్తి | – – – | కళలు, ఆటలు, పాటలు ద్వారా |
ముక్తి | – – – | ఆధ్యాత్మిక విజ్ఞానం ద్వారా |
శక్తి | – – – | యోగ సాధన ద్వారా |