ధ్యానాన్ జ్ఙానః! జ్ఞానాన్ ముక్తిః!

 

జ్ఞానాన్ ముక్తి

అన్నది కపిల మహాముని విరచిత సాంఖ్య సూత్రం.

ఆత్మజ్ఙానం వినా దుఃఖం నుంచి ముక్తి అన్నది అసంభవం.

అదేవిధంగా ధ్యానం వినా ఆత్మజ్ఙానం అన్నది అసంభవం.

కనుకనే, ధ్యానాన్ జ్ఙానః అని మౌలికంగా మనం చెప్పుకుని తీరాలి.

ధ్యానం వల్లనే జ్ఙానం, జ్ఙానం వల్లనే ముక్తి.

ధ్యానం అంటే ముందుగా చిత్త వృత్తి నిరోధం.

తరువాత పరంపరగా, దివ్యచక్షువు ఉత్తేజితం.

ధ్యానం అన్నది శ్వాస మీద ధ్యాస వల్లనే సాధ్యం.

ఇక మీ ఇష్టం. బంగారు పంటలను పండించుకోండి.