ధ్యానం
“ధీ” + “యానం” = “ధ్యానం”
“ధీ” = “సూక్ష్మశరీరాది సముదాయం”
అంటే, “ఆస్ట్రల్ బాడీ కాంప్లెక్స్” అన్నమాట
“యానం” = “ప్రయాణం”
కనుక,
“ధ్యానం” అంటే,
“సూక్ష్మశరీరాది సముదాయంతో చేసే ప్రయాణం” అన్నమాట;
దీనినే “ఆస్ట్రల్ ట్రావెల్” అంటాం.
- ధ్యానం ద్వారానే సర్వలోకాలూ తిరగగలుగుతాం
- ధ్యానం ద్వారానే సర్వలోకవాసులనూ కలుసుకోగలుగుతాం
- ధ్యానం ద్వారానే సర్వలోక రహస్యాలనూ తెలుసుకోగలుగుతాం
- ధ్యానం ద్వారానే సర్వలోక ఆనందాలూ పొందగలుగుతాం.