ధ్యానాలయాలు

 

దేవాలయాలన్నీ ధ్యానాలయాలుగా అవ్వాలి

ప్రస్తుతం, దేవాలయాలు పూజాలయాలుగా వున్నాయి

ప్రస్తుతం అవి పూజారుల ఇళ్ళల్లాగా వున్నాయి

ప్రస్తుతం అవి అమ్మలక్కల కబుర్లాలయాల్లా వున్నాయి

అయితే, వెంటనే, దేవాలయాలన్నీ ధ్యానకేంద్రాలుగా మారాలి

దేవాలయాలన్నీ ధ్యాన సాధన ప్రదేశాలుగా మారాలి

దేవాలయాలన్నీ ధ్యాన శాస్త్ర ప్రశిక్షణా స్థలాలుగా మారాలి

దేవాలయాలన్నీ ఆత్మజ్ఞానకేంద్రాలుగా అవ్వాలి

దేవాలయాలన్నీ ధ్యానాలయాలుగా మారాలి