ధర్మో రక్షతి రక్షితః

 

 

“ధర్మ ఏవ హతో హన్తి ధర్మో రక్షతి రక్షితః

తస్మాద్ధర్మో న హన్తవ్యో మా నో ధర్మో హతోవధీత్”

– మనుస్మృతి

“చంపబడిన ధర్మం ఆ ధర్మాన్ని చంపినవాణ్ణి చంపుతుంది;

రక్షింపబడిన ధర్మం అ ధర్మాన్ని రక్షించినవారిని రక్షిస్తుంది;

కనుక, ధర్మం చేత మనం ఎప్పుడూ చంపబడకుండా ఉండేందుకు

మనం ఆ ధర్మాన్ని సదా రక్షించాలి”

= స్వామి దయానంద – పండిత గోపదేవ్ ఆధారంగా

జ్ఞానం అన్నదే ప్రత్యక్షంగా మోక్షసాధనం

ధర్మం అన్నది పరోక్షంగా మోక్షసాధనం;

అంతేకాక, ముక్తపురుషుల తదుపరి కర్తవ్యం

 

  • మనిషి జ్ఞానగామిగా వెంటనే కాలేకపోయినా, తాను నమ్మిన ధర్మాచరణను మాత్రం ఎలాంటి పరిస్థితులలోనూ వీడరాదు: కనుకనే, బుద్ధ ధర్మం ప్రకారం  “ధర్మం శరణం గచ్ఛామి”