చిత్రగుప్తుడు

 

వాస్తవానికి ఇది “గుప్త – చిత్రం”

గుప్త = రహస్యమైన
చిత్రం = చిట్టా, రికార్డులు

“గుప్త చిత్రం ” అంటే, “రహస్యమైన చరిత్రలు” అన్నమాట
“గుప్త చిత్రం” అంటే, “ఆకాశిక్ రికార్డులు” అన్నమాట
ప్రపంచంలో ప్రతీదీ సహజంగానే
అనంతపు ఆకాశతత్త్వంలో లిఖితం, చిత్రీకరణం అయిపోతూ ఉంటుంది
దివ్యదృష్టితో ఈ చిత్రపటాలను చూసి, భూత
వర్తమానాల గురించి వున్నది వున్నట్లు గానూ
భవిష్యత్ గురించి చూచాయగా, ఎంచక్కా, తెలుసుకోవచ్చు
శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి ధ్యానంలో ఈ ” గుప్త చిత్రాలను “
చూసే “కాలజ్ఞానం” వ్రాయగలిగారు
అలాగే ఫ్రాన్స్ దేశానికి చెందిన నోస్ట్రడామస్ కూడా

ప్రతి యోగీ తన దివ్యచక్షువు ఉపయోగించుకుంటూ