ఇరవై ఏళ్ళ అఖండ వ్రత దీక్ష యొక్క మహిమ వ్రతం అన్నది ఒక అకుంఠిత దీక్ష“మౌనవ్రతం” .. “ఉపవాసవ్రతం” ..ఈ విధంగా వ్రతాలెన్నో ..పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా అక్షరాలా రెండు పదుల వత్సరాల సుదీర్ఘ“ఆనాపానసతి ధ్యానప్రచార వ్రత దీక్ష” లో“శాకాహార ప్రచార వ్రత దీక్ష” లో“పిరమిడ్‌శక్తి...
ధ్యాన లోకం భూలోకం అతి త్వరలో ధ్యానలోకం కాబోతుంది.ఇది భవిష్యత్ వాణి ; ఇది ఋషి దర్శనసారం.భూలోకం ధ్యానలోకం కావాలంటే ప్రతి దేశమూ, ప్రతి రాష్ట్రమూ, ప్రతి గ్రామమూ ధ్యాన మయం కావాలి.అందుకోసమే ఆవిర్భవించాయి – పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ ఇండియా.ప్రతి పట్టణం ధ్యాన పట్టణం గా...
ధ్యాన వరం ధ్యానం అన్నది మానవుని పునీతుణ్ణి చేసే వున్న ఒక్కగానొక్క ప్రక్రియ; ధ్యానం మానవుణ్ణి దివ్యమనస్కుడి గా రూపొందిస్తుంది.ధ్యానంవలన ఆధ్యాత్మిక సంపద పెరుగుతుంది. ధ్యానం వలన సుఖం, ఆనందం, బ్రహ్మానందం కలుగుతాయి.ధ్యానం ఏమీ లేకున్నా అన్నీ ఉన్నట్లే.. ధ్యాని నిత్య...
ధ్యాన వేమన అడవి గాచిన వెన్నెలవేమన ‘తెనుగు అడవి‘ న గాచిన ఆత్మ వెన్నెలవేమన గురించి తెలియందెవ్వరికి?వేమన గురించి తెలిసిందెవ్వరికి?“యోగివేమన” అని కీర్తిస్తున్నాంకానీ, మనం స్వయంగా ‘యోగి’గా ఉత్సుకించంవేమన సూక్తులను స్కూళ్ళల్లో పాఠ్యాంశాలుగా చేస్తాం.కానీ, ఆయన చూపిన వెలుగులో...
ఆనాపానసతి .. శ్వాస మీద ధ్యాస “ఆనాపానసతి” అన్నది సుమారు 2500 సం|| క్రితం గౌతమబుద్ధుడు ఉపయోగించిన పాళీ భాష కు చెందిన పదం. పాలీ భాషలో..‘ ఆన ’ అంటే ‘ ఉచ్ఛ్వాస ’‘ అపాన ’ అంటే ‘ నిశ్వాస ’‘ సతి ’ అంటే ‘ కూడుకుని వుండడం ’“ఆనాపానసతి” అంటే మన శ్వాసతో మనం కూడుకుని వుండడం “;...
ఆనాపానసతి మనిషి తనను తాను మరిచిపోయాడు.మనిషి తనను తాను పోగుట్టుకున్నాడు.మనిషి తనకు తాను శూన్యమైపోయాడు.ఫలితం?పర్యవసానం?ఫలితం – దుఃఖం.పర్యవసానం – అర్ధరహితమైన జీవితం.ఇదీ సగటు మానవుని రీతి, తీరు – ప్రపంచమంతటా.ఇదే తీరు ప్రతి జిల్లా లోను, ప్రతి గ్రామం లోనూ, ప్రతి కుటుంబం...
ఐదు రకాల దుఃఖాలు “మనం మన తోటి వారితో కలిసి మెలిసి జీవిస్తూవుంటాం. మన ప్రక్కవారి మొహం చూస్తూ రోజంతా గడిపేస్తాం. అందరినీ అభినందిస్తాం. అందరితోనూ కూడి వుంటాం. పైకి ఎంతో బాగున్నట్లుగా అనుకుంటాం. అయితే మనలో మాత్రం అశాంతి, అభద్రత, ఏదో తెలియని వెలితితో జీవిస్తూ వుంటాం. ఒక...
3+1=నాలుగు=పిరమిడ్ కోతులు మన పెద్దలు మనకు “మూడు కోతులను” ఇచ్చారు“కళ్ళు మూసుకున్న కోతి” .. “చెవులు మూసుకున్న కోతి” .. “నోరు మూసుకున్న కోతి”సాధారణంగా అందరూ“చెడు చూడరాదు” .. “చెడు వినరాదు” .. “చెడు మాట్లాడరాదు”అని పై సూచనలను అర్థం చేసుకుంటారుఅలాగని మన పెద్దలు మనకు...
ఆత్మయొక్క అసలు కథ ఆత్మ అన్నది .. భౌతికం కాదుఆత్మ అన్నది .. మూలచైతన్య “శకలం కాని శకలం”ఆత్మ అన్నది .. భౌతిక రూపురేఖలు లేనిదిఆత్మ అన్నది .. కేవలం “అనుభవాల రూపురేఖలు” కలదిఆత్మ అన్నది .. భౌతిక బరువులు లేనిదిఆత్మ అన్నది .. కేవలం “అనుభవాల బరువు”ను కలిగివున్నదిఆత్మ యొక్క తపన...
ఆత్మరంజనార్థం ఆహారం “ఆహారం” అన్నది కేవలం ఉదర పోషణార్థం కాదు“ఆహారం” అన్నది అతిముఖ్యంగా “ఆత్మరంజనార్థం” కోసం కూడాఆహారంలోని పోషక పదార్థాలు ఉదర పోషణార్థంఅయితే,ఆహారం లోని ‘రుచి’ అన్నది “ఆత్మరంజనార్థం” కోసం అన్నమాట“ఏదైతే ఎక్కువగా ఆత్మరంజనమో .. అదే దేహ ఆరోగ్యానికి కూడా...
ఆత్మైక జీవన విధి విధానం “మనం అంతా దేవుళ్ళం” అన్నదే పరమ సత్యం! ఈ సత్యాన్ని ప్రతి రోజూ పదే పదే మనం మననం చేసుకోవాలి. పదే పదే పలుకుతూ ఉండాలి. ఏది మన నోటిలోంచి పదే పదే బయటికి వస్తుందో అదే మా “నుదుటి మీది వ్రాత”గా మారుతుంది. కనుక మనం పదే పదే ఈ సత్యాన్ని పలుకుతూ ఉండాలి.మన...
ధ్యాన శంఖారావం భాషా ప్రాతిపదిక మీద అవతరించిన ప్రప్రథమ భారత రాష్ట్రం – ఆంధ్ర రాష్ట్రం – ఆంధ్రప్రదేశ్అది 1956 వ సంవత్సరం, శ్రీ పొట్టి శ్రీరాములు గారి కృషి విశేషం.ఆంధ్రులకు ఆంధ్రరాష్ట్ర అవతరణ ప్రథమ ఘట్టం అయితే, ఇప్పుడు చారిత్రాత్మకమైన,ఆధ్యాత్మిక పూరితమైన రెండవ ఘట్టం లో...
ధ్యానమహావిజ్ఞానం .. ఐన్‌స్టీన్ సాపేక్షతా సిద్ధాంతం “E = mc2 సాపేక్షతా సిద్ధాంతం”ప్రపంచ ప్రఖ్యాత భౌతికవిజ్ఞాన శాస్త్రజ్ఞులుమరినోబెల్ బహుమతి గ్రహీత సర్ ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ మహనీయులుప్రపంచమానవాళికి అందించిన గొప్ప వైజ్ఞానిక సూత్రం !“E = mc2 సాపేక్షతా సిద్ధాంతం”...
ధ్యానం ధ్యానం అంటేధ్యానం అంటే ప్రార్థన కాదుధ్యానం అంటే స్త్రోత్రం కాదుధ్యానం అంటే నామస్మరణ కాదుధ్యానం అంటే మంత్రజపం కాదుధ్యానం అంటే శ్వాస మీద ధ్యాసధ్యానం వల్ల లాభాలుధ్యాన సాధన ద్వారానే రోగాలన్నీ పోతాయిధ్యాన సాధన ద్వారానే జ్ఞాపకశక్తి పెరుగుతుందిధ్యాన సాధన ద్వారానే...
ధ్యానధార … ఆకాశ గంగాధార ధ్యానం…అంటే శ్వాస మీద ధ్యాస.ధ్యానం … అంటే … శ్వాస ధార మీద ధ్యాస ధార.శ్వాస మీద ధ్యాస ద్వారా చిత్తవృత్తి నిరోధం.చిత్తవృత్తి నిరోధం అంటే ఒక అఖండ శూన్యధార.జీవితం అంతా ఒక ‘ధ్యానధార’కావాలి.ధ్యాన ధార ద్వారా ఒకానొక ‘ప్రాణశక్తిధార’ను సంపాదిస్తాం.ధ్యాన...
ధ్యానం వల్లనే జ్ఞానం జ్ఞానం వల్లనే ముక్తి “ధ్యానం” అంటే “శ్వాస మీద ధ్యాస”శ్వాస మీద ధ్యాస ద్వారానే చిత్తవృత్తి నిరోధం.చిత్తవృత్తి నిరోధం ద్వారానే విశ్వశక్తి ఆవాహనం.విశ్వశక్తి ఆవాహనం ద్వారానే నాడీమండల శుద్ధి.నాడీమండల శుద్ధి ద్వారానే దివ్యచక్షువు ఉత్తేజితం.ఇదంతా వెరసి...
అంతర్ జీవితం రెండు రకాల జీవితాలు ఉన్నాయి:ఒకటి బాహ్య జీవితం.రెండు అంతర్ జీవితం..బాహ్య జీవితం గురించి నాకు అంతా తెలుసు అనుకుంటారు- అలాగేఅంతర్ జీవితం అనేది లేనే లేదు అని అనుకుంటారు.అయితే, వాస్తవానికి అంతర్ జీవితమే బాహ్య జీవితానికి పరిపూర్ణతనిచ్చేది;అంతర్ జీవితమే...
అంతా పూర్ణమే అనేక రకాల వైవిధ్యాలతో కూడి తనదైన ప్రత్యేకతను కలిగివున్న ఈ సృష్టిలో .. ప్రతి ఒక్కటీ గొప్పదే .. ప్రతి ఒక్కటీ సత్యమే .. ప్రతి ఒక్కటీ పూర్ణమే !“ఓం పూర్ణమిదం పూర్ణమదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్యః పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే”అంటూ ఈశావాశ్యోపనిషత్ మనకు...
అంతిమ ధ్యేయాలు మనం “త్రికాల జ్ఞానులం” కావాలిమనం “త్రిలోక సంచారులం” కావాలి“ఈ మాంస పిండాన్ని మంత్రపిండం చేయాలి”ఇవే,ప్రతి వ్యక్తి జీవితం యొక్క అంతిమ ధ్యేయాలు;ఇవన్నీ జన్మ పరంపరలో ధ్యానం ద్వారా సుసాధ్యాలుఏ జన్మలో ఈ అంతిమ ధ్యేయాలనుసాధించడానికి పూనుకుంటామో ..ఆ జన్మ “ఆఖరి...
అంతా సత్యమే అనాదిగా “చార్వాక సిద్ధాంతం”అదే ఇప్పటి కమ్యూనిస్టువారి “నాస్తిక పరిభాష”.. మరి “హేతు వాదం”..“జగత్ సత్యం..బ్రహ్మ మిధ్య..జీవో జగదైవ నా పరః” అంటోందిఅంటే “ఈ కంటికి కనపడే జగత్తే సత్యం..ఈ చర్మచక్షువులకు కనపడనిది ఇంకా ఏదో ఉంది అనుకోవడం భ్రమ..‘జీవుడు ’ అంటే ఈ కంటికి...
ధ్యానం అన్నది ఒకానొక ఇంగితజ్ఞాన శాస్త్రం విద్యార్థి జీవనానికి కావలసినవి “ఏకాగ్రత” .. “పట్టుదల” .. “జ్ఞాపకశక్తి” .. “ఏకసంధాగ్రాహ్యత” .. “చురుకుదనం” .. “ఉత్సాహం” .. “శక్తి” !ఇవన్నీ కూడా పిల్లలు పుట్టుకతోనే సహజంగా కలిగి వుంటారు కనుక ప్రతిరోజూ వాళ్ళతో నిర్ణీత సమయంలో...
ధ్యానం ద్వారానే ఆత్మజ్ఞానం ధ్యానం ద్వారానే ఆత్మజ్ఞానం సాధించవచ్చు.ధ్యానం అంటే మనిషి హయిగా జీవించవచడానికి ఉపయోగపడే సాధనం.మనమందరం జీవించాలన్నా, పాడుకోవాలన్నా హయిగా మాట్లాడాలి. అందరూ కలసిమెలసి ఉండాలి.మనిషి హాయిగా జీవించాలంటే రెండే రెండు పాటించాలి 1.అహింస 2.ధ్యానం....
ఆనాపానసతి .. శ్వాస మీద ధ్యాస “ఆనాపానసతి” అన్నది సుమారు 2500 సం|| క్రితం గౌతమబుద్ధుడు ఉపయోగించిన పాళీ భాష కు చెందిన పదం. పాలీ భాషలో..‘ఆన’ అంటే ‘ఉచ్ఛ్వాస’‘అపాన’ అంటే ‘నిశ్వాస’ ‘సతి’ అంటే ‘కూడుకుని వుండడం’“ఆనాపానసతి” అంటే “మన శ్వాసతో మనం కూడుకుని వుండడం” .. దీనినే మనం...
ఆరోగ్యం స్వీయవరం “తెరవెనుక భాగవతం” మన సాధారణ కంటికి కనిపించే “అణువులు, పరమాణవుల యొక్క సంపూర్ణ సముదాయం” అయిన “తెరముందు ఉన్న కదులుతూన్న దేహం” గురించి తెలుసుకోవాలంటే తెరవెనుక ఆ దేహాన్ని కదిలించే ‘ఇచ్ఛాశక్తి’..‘క్రియాశక్తి’..‘జ్ఞానశక్తి’ అనబడే “ఆత్మశక్తి యొక్క తెరవెనుక...
ఆరోగ్యమే మహాభాగ్యం “ఆరోగ్యం”“ఆరోగ్యం మహాభాగ్యం” అని మనం చిన్నప్పటినుంచి వింటూనే వున్నాం కానీ .. పెద్దయిన తరువాత “మహాభాగ్యం అంటే మేడలూ, మిద్దెలూ కట్టడం” అనుకున్నాం.మహాభాగ్యం అంటే ఆరోగ్యమే కానీ ధనం కాదు! ఆరోగ్యం అన్నదే సంపద! ధనం అన్నది భాగ్యం కాదు ..కనుక మన మనస్సుల్లో ఆ...
ఇంగిత జ్ఞానం మనిషికి ఉన్న సహజ లక్షణం పుట్టుకతో వచ్చినది – పశుత్వం. పసి పాపగా ఉన్నప్పుడు కేవలం తినడం, త్రాగడం, పడుకోవడం అలాంటి శుద్ధ శారీరక చర్యలే ఉంటాయి. దీన్నే పశుత్వం అనవచ్చు; లేదా పసిత్వం అనవచ్చు; మానవుడు కనుక పశుత్వం అనం … పసిత్వం అంటాం.పసిత్వం తర్వాత వచ్చేది...
ఇకనుంచి మనది ఆధ్యాత్మికంగా అధికార పక్షం ఇప్పుడు “ధ్యాన మహాచక్రం” అనే పెద్ద “పని సంబరం” మన ముందున్నది. పిరమిడ్ మాస్టర్లందరికి ఎప్పుడూ గొప్ప గొప్ప సంబరాలే వుంటాయి. విశ్వానికి సంబంధించిన ఎంత బరువైన పని మన నెత్తిమీద పెట్టుకుంటే .. మనకి అంత పెద్దగా ఆనందం, మరి ఆరోగ్యం...
ధ్యానం వలన లాభాలు ధ్యానం ద్వారామనకు ఆరు విధాల లాభాలు చేకూరుతాయి:అవి,1) శారీరక ధారుడ్యం2) మానసిక ప్రశాంతి3) బుద్ధి సునిశిత4) ఆర్ధిక సంక్షేమం5) సుమిత్ర ప్రాప్తి6) ఆధ్యాత్మిక విజ్ఞానం“ధ్యానయోగం” అన్నది తెలియని వారికిఆధ్యాత్మిక సత్యాలు దృగ్గోచరం కావడం అన్నది అసంభవం;కనుక,...
ధ్యాన సాధన “ధ్యాన సాధన మనల్ని అన్నింటిలోనూ నిష్ణాతుల్ని చేస్తుంది. అన్నింటిలోనూ ‘పర్‌ఫెక్ట్’ గా చేస్తుంది. ‘ఇంపర్ఫెక్షన్’ అంటే ఏమిటి? శరీరానికి రోగం ‘ఇంపర్ఫెక్షన్’. మనస్సుకు అశాంతి ‘ఇంపర్ఫెక్షన్’. బుద్ధికి మాంద్యం ‘ఇంపర్ఫెక్షన్’. ఆత్మకు తన శక్తిని తాను తెలుసుకోకపోవడం...
ధ్యానమే జీవితం నా జీవితం చాలా వరకు ఏ లోటు లేకుండా ఆనందంగానే సాగిందని చెప్పవచ్చు. నా తల్లిదండ్రులు, అక్కలు, అన్నయ్య, తమ్ముడు, స్నేహితులు .. అంతా కూడా నాకు ప్రేమను పంచుతూ నా పట్ల ఎంతో అభిమానంగా వుండేవారు.చదువుతో పాటు నా సంగీతసాధన, ఆటలూ, పాటలూ, ఉద్యోగం, సంసారం .....
ధ్యానానికి ముందు, తరువాత ‘కోరిక’ కూ, ‘అవసరాని’ కీ గల తేడా ఏమిటంటే “ప్రకృతి మన అవసరాలను అన్నింటినీ తీరుస్తుంది. మనం మన ఆధ్యాత్మిక అవసరాలు తీర్చుకుంటే మన ప్రాపంచిక అవసరాలన్నీ తీరుతాయి. దాని ద్వారా మన ప్రాపంచిక కోర్కెలూ ఈడేరుతాయి. అందుకే ‘ధ్యాని’ కానివాడు ‘భోగి’...
ధ్యాస జగత్ శ్వాస .. మీద ధ్యాస .. ధ్యాన యోగంమాట .. మీద ధ్యాస .. బుద్ధియోగంఅహింస .. మీద ధ్యాస .. కరుణ యోగంఆత్మవిశ్వాసం .. మీద ధ్యాస .. ప్రగతి యోగంఅత్మార్పణం .. మీద ధ్యాస .. భక్తి యోగంసత్యం .. మీద ధ్యాస .. జ్ఞాన యోగంశాస్త్రీయ దృక్పధం .. మీద ధ్యాస .. విజ్ఞాన యోగంకర్తవ్యం...
అంతులేని ఆత్మకథ .. ఆరు ఆధ్యాత్మిక సత్యాలు జీవితంలోని ప్రతి ఒక్కరోజునూ మనం “ఇదే మన జీవితంలోని ఆఖరి రోజు” అన్నట్లు సంపూర్ణంగా మరి సత్యపూర్వకంగా జీవించాలి. ఒకరోజు ఒకానొక పెద్దమనిషి నా దగ్గరికి వచ్చి: “స్వామీజీ! మీరు నా భవిష్యత్తు చూసి చెప్పండి” అన్నాడు. నేను సింపుల్‌గా...
అందరికోసం చేసే ప్రార్థనయే .. సరియైన ప్రార్థన “సబ్ కో సన్మతి దే భగవాన్” అంటూ మహాత్మాగాంధీగారు మన అందరి మంచి కోసం భగవంతుడిని ప్రార్థించారు. సాధారణంగా మనం గుడికో, మసీదుకో, లేదా చర్చ్‌కో వెళ్ళి “నేను బికారిని .. నేను పాపాత్ముడను .. దేవుడా నాకు ఏదో ఒకటి ఇవ్వు” అంటూ దీనంగా...
అందరూ ‘నందనులు’ గా ఉందురుగాక మనిషిని ఏ పేరుతో పిలిస్తే ఏమిటి ?సంవత్సరాన్ని ఏ పేరుతో పిలిస్తే ఏమిటి ?అన్ని పేర్లూ ఒక్కటే.” రోజా పువ్వును ఏ పేరుతో పిలిచినా .. అది రోజా సువాసననే ఇస్తుంది ” ..అన్నారు విలియం షేక్స్‌పియర్ మహాత్ములు” What’s in a name ? That which we call a...
అందరూ బుద్ధుళ్ళుగా కావాలి శాకాహారమే తీసుకోవాలి. ప్రపంచంలో అన్నింటికన్నా దరిద్రమైనది మాంసం. మాంసాహారులందరూ మాంసాహారాన్ని వదిలిపెట్టి శాకాహారులు కావాలి. ప్రతి ప్రాణీ దైవాంశమే.శాకాహార భోజనం, అదీ – మితంగా తీసుకోవాలి. నాలుగు ఇడ్లీల దగ్గర మూడు ఇడ్లీలు, మూడు ఇడ్లీల దగ్గర...
అంశాత్మ – పూర్ణాత్మ మనం “అంశ” ఆత్మలం మనం అంతా “ఋషిపుత్రులం” మనం అంతా “క్రింద” వున్న ఆత్మలం“సత్యలోకాలలో” అంటే “మహాకారణలోకాలలో” వున్న “ఒకానొక ‘పూర్ణాత్మ’ యొక్క ఒకానొక అంశ” మనం అన్నమాట “అంశాత్మ” .. “పూర్ణాత్మ”ఎప్పుడైతే మనం పూర్తిగా ఆత్మ పరిణితి చెందుతామో, అప్పుడు మనం...
అక్కడామనమే .. ఇక్కడ మనమే డిసెంబర్ 22వ తేదీ, 2013అనేకానేక ఉన్నత లోకాలకు చెంది ఆ యా లోకాల్లో హాయిగా బృందావన విహారాలను చేసి వచ్చిన గోవిందులమైన మనం అక్కడి ఆ బృందవనాలను ఇక్కడ ఈ భూమ్మీద కూడా సహసృష్టి చేయడానికే ప్రస్తుతం జన్మతీసుకుని వున్నాం !అయినా మనకు ఒక్కోసారి మనం వున్న...
అక్షరాభ్యాసం “అ” + “క్షరం” = ” అక్షరం ““క్షరం” కానిది “అక్షరం”“క్షరం” అంటే “నశించేది”“అక్షరం” అంటే “నశించనిది” అని అర్థం“చైతన్యం” అంటే ” ‘నేను’ అనే ఆత్మపదార్థం”“చైతన్యం” అన్నదే “అక్షరం” .. అంటే “నశించని వస్తువు”“మనం చేతనామయ ఆత్మలం” – అన్న సత్యాన్నిఎప్పుడూ అభ్యాసంలో...
అనుభవమే జ్ఞానం సహనంగా మనం సాధన చేస్తూ చేస్తూ ఉంటే ఎన్నో అనుభవాలు వస్తాయి. లోపల శక్తి సంచారం జరుగుతుంది. శక్తిక్షేత్రం ఉత్తేజితం అవుతుంది. మూడోకన్నులో కొన్ని కొన్ని రంగులు కనబడతాయి, చెట్లు కనబడతాయి, గుడులు కనబడతాయి గెడ్డం గాళ్ళు కనబడతారు. ఎవరెవరో చనిపోయిన వాళ్ళంతా...
అనుభవమే జ్ఞానము ఉన్నది అంతా అనుభవించేందుకే.అనుభవమే జ్ఞానము.‘ఉన్నదంతా’ అంటే?‘ఉన్నదంతా’ అంటే …కలిమి గానీ, లేమి గానీ,మానము కానీ, అవమానము కానీ,జయము కానీ, అపజయము కానీ,జరా కానీ, మరణము...
అన్నపూర్ణ – ధ్యానపూర్ణ ఆంధ్రరాష్ట్రం భారతదేశానికి అన్నపూర్ణ.– మన రాష్ట్రంలోనే ప్రత్యేకమైన అన్నపూర్ణ ప్రాంతాలు కృష్ణ, గోదావరి డెల్టాలు.అందులోనూ డెల్టా అనగానే ప్రధానంగా గుర్తు వచ్చేది తెనాలి.ఎప్పుడూ కళకళ లాడే ప్రాంతం.సమృద్ధిగా పంటలు పండించుకుని, పుష్టిగా తిని కంటినిండా...
అన్నమయ్య “అన్నమయ్య” గొప్ప యోగి, గొప్ప జ్ఞానికనుకునే, ఈ క్రింది విషయాలు చెప్పగలిగాడు –“చూచే చూపొకటి, సూటి గురి యొకటి,తాచి రెండూ నొకటైతే దైవమే సుండీ”“భావమే జీవాత్మ, ప్రత్యక్షము పరమాత్మతావు మనోగోచరుడు దైవమే సుండీ.”“చూచే చూపు” అంటే “లోచూపు” – దివ్యదృష్టి“సూటి గురి” అంటే...
అన్నింటికన్నా గొప్ప యోగం రాజయోగం ఆత్మవికాసం కోసం ఆత్మతో, ఆత్మ సమక్షంలో జరిగే ప్రక్రియనే ‘ధ్యానం’ అంటారు ; బుద్ధుడు ప్రబోధించిన ‘ఆనాపానసతి’ ధ్యానం ఉత్తమమైనది ; మనిషికి వాక్శుద్ధి ప్రధానం. ధ్యానంతో మానవుడు దివ్యుడవుతాడు.“యోగం అంటే కలయిక” … మనస్సు – శరీరంతో కలిస్తే...
చేయవలసినవి చేస్తే .. పొందవలసినవి పొందుతాం ఇతరులతో స్నేహం చేస్తే అది “సంసారం”! మరి మనతో మనం స్నేహం చేస్తే అది “నిర్వాణం”! మనకు సంసారం కావాలి; “నిర్వాణం” కూడా కావాలి! ఇవి రెండూ ఏకకాలంలో కావాలి!మరొకరితో కలిసి చక్కగా జీవిస్తూ సుఖమయ సంసారాన్ని పొందుతూనే మనం మనతో కూడా కలిసి...
Recent Comments