నోటిలో ‘శనిదేవుడు’ మనం అంతా దేవుళ్ళంమనమంతా దివ్యలోకాలనుంచి భువికి దిగివచ్చిన దేవుళ్ళందివ్యలోకాలలో ఉన్నప్పుడు దివ్యలోకవాసులంభువిలో ఉన్నప్పుడు భూలోకవాసులం***దివ్యలోకాలలో ఉన్నప్పుడు భూలోకం ” పరలోకం ” అవుతుందిభువిలో ఉన్నప్పుడు దివ్యలోకాలు ” పరలోకాలు ” అనబడుతాయిజననం ద్వారా...
‘పాదం’ కాదు .. ‘పదం’ పట్టుకోవాలిమనమందరం దిగివచ్చిన దేవుళ్ళంఎక్కడెక్కడి లోకాల నుంచో ఇక్కడికి అంటే భూలోకానికి దిగివచ్చిన దేవుళ్ళం. ఎలాగంటే మనం అందరం ఈ హాలులోకి ఎక్కడెక్కడి నుంచో వచ్చాం. ఈ హాలుకూ మనకూ ఎలాంటి బంధం లేదు. ఇక్కడ రెండు గంటలు వుంటాం, మళ్ళీ తిరిగి మన...
పాపాలు – వ్యాధులు పూర్వజన్మలలోచేసిన పాపాలేఈ జన్మలో వ్యాధులుగా అవతరిస్తాయి“పూర్వజన్మ కృతం పాపం వ్యాధిరూపేణ పీడ్యతే”అని కదా లోకోక్తిమనం చేసిన పాపకర్మలే మళ్ళీ మళ్ళీ మన కాళ్ళకు చుట్టుకుంటూ వుంటాయిజీవిత చేదు అనుభవాల ద్వారానే జ్ఞానపాఠాలు నేర్చుకుంటాంజ్ఞానపాఠాలు...
పిరమిడ్ జ్ఞాన నవరత్నాలు ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడానూ ఈ జ్ఞాన నవరత్నాలను ఎప్పుడూ మస్తిష్కంలో ఉంచుకోవాలి. ఒక్క క్షణం కూడానూ ఆ నవరత్నాలను మస్తిష్కంలోంచి జారిపోకూడదు. పిరమిడ్ ధ్యాన ప్రపంచంలో నూతనంగా ప్రవేశించేవారు ఈ యొక్క పిరమిడ్ జ్ఞాన నవరత్నాలను కూలంకషంగా అర్థం...
పిరమిడ్ ధ్యానుల 18 ఆదర్శ సూత్రాలు 1. సరియైన ధ్యానం చేయటం: అందరి చేతా సరియైన ధ్యానాన్నే చేయించడంమనం ఏది సాధించాలనుకున్నా మనకు ఉండవలసింది దాని మీద పూర్తి అవగాహన ! సరియైన అవగాహనతో చేసే సాధనలోనే పూర్తి ఫలితం దాగి వుంటుంది. “శ్వాస మీద ధ్యాస” ద్వారా “ఆలోచనా రహితస్థితి” ని...
పిరమిడ్ భగవద్గీత అనేకానేక లోకాలనుంచి ఈ భూమ్మీదికి మనం అంతా దిగివచ్చిన పని 2012 కల్లా పూర్తయిపోయింది ! కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తరువాత ఈ లోకానికంతటికీ ” శ్రీకృష్ణ భగవద్గీత ” అందించబడినట్లు .. 2012 కాస్మిక్ పార్టీ తరువాత ” పిరమిడ్ భగవద్గీత ” అయిన పిరమిడ్...
ప్రకృతి మాత .. మూడు స్థితుల బిడ్డలు ఈ సృష్టిలో మూడు స్థితులలో మానవులు ఉంటారు. తల్లిలాంటి ప్రకృతి .. తన బిడ్డలయిన ఈ మూడు తరహాల మానవులను ప్రేమిస్తూనే వుంటుంది .. అయితే, ఆ బిడ్డలు చేసే పనులపట్ల ఆ తల్లి ప్రేమ ప్రదర్శనలో కొంత వైవిధ్యం వుంటుంది.మొదటి స్థితి బిడ్డలు: వీరు...
పిరమిడ్ నిర్మాణాలు .. భూగ్రహానికి చెందిన అద్భుతమైన శక్తిక్షేత్రాలు ధ్యానశక్తినీ, పిరమిడ్ శక్తినీ ప్రపంచానికి పంచుతూన్న పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ యొక్క ప్రస్తుత ప్రధాన కర్తవ్యం భూగ్రహాన్ని అంతా కూడా పిరమిడ్ శక్తితో నింపడమే!అనేకరకాల కట్టడాలూ సుందర...
బుద్ధత్వం జయహో “బుద్ధత్వం” అంటే “సత్యానుభవం యొక్క పరాకాష్ఠ”“బుద్ధత్వం” అంటే “సత్యప్రాప్తి యొక్క పరాకాష్ఠ”నిరంతర సత్యాన్వేషణ ద్వారానే “సత్యం” అన్నది ప్రాప్తిస్తుందినిత్యమైనదే “సత్యం” .. అనిత్యమైనదే “అసత్యం”“భౌతిక జగత్తులో అన్నీ అనుక్షణం మారుతూ ఉంటాయి ” అన్న అవగాహనే …...
మెడిటేషన్ .. మైండ్‌ఫుల్‌నెస్ “మన శరీరం పై మనం పట్టు కలిగి ఉండటం ‘దమము’; మరి మనస్సుపై అదుపు కలిగి వుండటం ‘శమము’. శరీరం ఎక్కడ వుందో మనస్సు కూడా అక్కడే వుండాలి. అవి రెండూ పరస్పరం ఆధారపడి వుంటాయి. శరీరం మనస్సులు కలసి వుండటమే యోగం. సంగీతంతో శృతిలయలు ఎటువంటివో...
బుద్ధి + జ్ఞానం = పుష్పం + పరిమళం ధనం అంటే .. “ధనవంతురాలు/ధనవంతుడు” అంటారు.బలం అంటే .. “బలవంతురాలు/బలవంతుడు” అంటారు.అందం ఉంటే .. “అందగత్తె/అందగాడు” అంటారు“బుద్ధి” ఉంటే .. “బుద్ధిమంతురాలు/బుద్ధిమంతుడు” అంటారుధనం కన్నా .. బలం కన్నా .. అందం కన్నా మహత్తరమైనది...
యోగి “యోగి”అంటే ఎవరోయోగి వేమన చక్కగా చెప్పారు :“ఎచట నుంచి వచ్చు నెచటికి దాబోవు ?నిద్ర చంద మెరుగ నేర్చనేనిఆత్మరాకపోకలతడె పో శివయోగివిశ్వదాభిరామ వినుర వేమ”“ఆత్మ” అంటే“దేహం” కన్నా భిన్నంగా వున్న “దేహి” ;అంటే “బల్బు” లో ప్రసరిస్తున్న “కరెంటు” లాంటిది“ఆత్మ” ను గురించి...
యోగిరాజ శ్యామాచరణ లాహిరి 20వ శతాబ్దపు మధ్య భాగంలో భారతదేశాన్నీ, అమెరికానూ, మరి యావత్ ప్రపంచాన్నీ ఆధ్యాత్మిక పరంగా, యోగపరంగా పరుగులెత్తించిన మహనీయుడు శ్రీ యోగానంద పరమహంస.గురు శిష్యుల సంబంధం అంటే ఇలా ఉండాలి అన్నట్లుగా యోగానంద పరమహంసను తీర్చిదిద్దిన ఆయన గురువు శ్రీ...
యోగసాధన ధమ్మపదంలో “యోగ సాధన” గురించి ఇలా వుంది :“యోగా వే జాయతే భూరి, అయోగా భూరిసజ్ఞయో తథత్తానం నివేసెయ్య యథాభూరి పవడ్డతి”“యోగానుష్ఠానం (ధ్యానం) వలన జ్ఞానం పుడుతుంది; యోగానుష్ఠానం లేకపోతే జ్ఞానక్షయం జరుగుతుంది; జ్ఞానం వృద్ధి అయ్యే దారిలోనే మనల్ని మనం...
యోగపరంపర ఆత్మ పరిణామక్రమంలో భాగంగా ఒకానొక పూర్ణాత్మ నుంచి అంశాత్మ శకలాలు గా విడివడిన మనం .. ఈ భూమి మీద అనేకానేక జీవరాసులుగా రకరకాల జన్మలు తీసుకుంటూంటాం. ఈ క్రమంలో రకరకాల అనుభవాలను గడిస్తూ .. చిట్టచివరిదశగా ” ఉత్కృష్టమైన మానవ జన్మ ” ను పొందుతాం.అంశాత్మశకలాలుగా మనం...
యమ నియమాలు “యమం” అంటే, “నియంత్రణ” .. “కంట్రోలు” మౌలిక ఆధ్యాత్మిక – జీవన సూత్రాల మీద ఆధిపత్యం కలిగి వుండడంపతంజలి మహర్షి అయిదు యమాలను ప్రవచించారుఅవి :1. సత్యం : ఎప్పుడూ ఆత్మ సత్యాన్నే పలకడం2. అహింస : హింసాత్మక చర్యలను పూర్తిగా విసర్జించడం3. బ్రహ్మచర్యం : ఎప్పుడూ...
మనం పిరమిడ్ మాస్టర్లం “శాకాహారం … మన మతం”మాంసాహారం విషతుల్యం. అది మన శరీర వ్యవస్థను పాడు చేస్తుంది. మనస్సును విపరీత ధోరణిలో నడిపిస్తుంది; బుద్ధి మాంద్యానికి గురి చేస్తుంది. ఆత్మ పురోగమనానికి మాంసం తినడం అన్నది గొడ్డలి పెట్టు. ఆధ్యాత్మిక యోగీశ్వరులుగా గుర్తింపబడిన...
రెండు ఉన్నాయి రెండు ఉన్నాయిఒకటి మనకు తెలసినది, రెండవది మనకు తెలియనిదిఒకటి పాంచభౌతిక జ్ఞానేంద్రియ సహితమైనదిరెండవది పాంచభౌతిక జ్ఞానేంద్రియాతీతమైనది.రెండు ఉన్నాయి: ఒకటి ప్రపంచం, రెండు బ్రహ్మాండంమొదటిది పాంచభౌతిక జ్ఞానేంద్రియాలతో గ్రాహ్యంరెండవది పాంచభౌతిక...
రామాయణం రామాయణం అంటే శ్రీరాముడి కథ.శ్రీరాముడి కథ అంటే ఒక్కటే – పితృ వాక్య పరిపాలన.పిరమిడాయణం.పిరమిడాయణం అంటే పిరమిడ్ మాస్టర్ల కథ.పిరమిడ్ మాస్టర్ల కథ అంటే – సత్యవాక్ పరిసాధన …వాక్కులు మూడు రకాలు,1. చెడు వాక్కులు 2. మంచి వాక్కులు 3. సత్యవాక్కులు.పిరమిడ్ మాస్టర్లందరూ...
రాత్రి సమయాల్లో ఆనాపానసతి ధ్యాన సాధన ..పగటి సమయాల్లో అహింసాధర్మాచరణ ” ప్రాపంచిక మాయలో పడిపోయి మనం ఆత్మ సత్యాన్ని మరిచిపోతే .. ‘ నేను కేవలం శరీరధారుడినే ‘ అన్న అజ్ఞానంతో కూడిన దుఃఖంలో కూరుకుపోతాం. మన స్వీయ ఆత్మతత్వాన్ని మరచిపోయినప్పుడే మనం ఇతరుల పట్ల హింసాత్మక...
రమతే బాలోన్మత్తవ దేవ ధ్యానం లో విజయం సంపాదించాం.ధ్యాన విజయులమయ్యాం ; తర్వాతేమిటి? ఆనక మన పరిస్థితి ఏమిటి?ఆ తర్వాత ఉన్నదే రమతే బాలోన్మత్తవ దేవ .యోగి అయిన వాడు అంటే అర్థం ధ్యానం లో విజయుడైనవాడు అని.జ్ఞానాన్ని సముపార్జించినవాడు అంటే అర్థం తానే అంతటా ఉన్నాను అని ఎరిగిన...
రాక్షసులు –మానవులు – దేవతలు మానవులలో మూడు వర్గాల వారు వున్నారు :(1) రాక్షసులు (2) మానవులు (3) దేవతలు“రాక్షసత్వం“ లో ఉన్నవారు “రాక్షసులు”“రాక్షసులు” అంటే . . “హింసయే నా పరమ వాంఛ అన్నవారన్నమాట.జంతువధ చేసేవారందరూ మాంసభక్షకులు అందరూ మరి రాక్షసులే.రాక్షసులే ప్రస్తుత భూ...
శాంతము లేక సౌఖ్యము లేదు మానవాళికి సౌఖ్యం కావాలి.మానవాళికి పరమ సౌఖ్యం కావాలి.మానవాళికి ఎల్లప్పుడూ సౌఖ్యం కావాలి.అయితే సౌఖ్యం దొరికేది ఎలా?సౌఖ్యం అంటే ఏమిటి?సౌఖ్యం అంటే శారీరక సౌఖ్యం,సౌఖ్యం అంటే మానసిక సౌఖ్యం,సౌఖ్యం అంటే బుద్ధి పరమైన సౌఖ్యం,సౌఖ్యం అంటే ఆత్మ పరమైన...
సంక్రాంతి క్రాంతి అంటే జ్ఞాన ప్రకాశం.జ్ఞాన ప్రకాశం అంటే ఇంగ్లీషులో ఎన్‌లైటెన్‌మెంట్ అంటాం.సం అంటే కూడుకుని వున్న అని అర్ధం.వెరశి – సంక్రాంతి అంటే జ్ఞాన ప్రకాశంతో కూడుకుని వున్నది అని అర్థం.జీవితంలో అనుక్షణం సంక్రాంతి ఉండాలి.ఒక్క క్షణం కూడానూ, క్రాంతి లేకుండా...
సంధ్యా వందనం ప్రొద్దున్నే సూర్యోదయానికి వందనం.సాయంత్రం సూర్యాస్తమయానికి వందనం.అయితే, సూర్యుడు ఉదయించనూ ఉదయించడు; సూర్యుడు అస్తమించనూ అస్తమించడు,ఉదయం … సూర్యుడు కనపడని లోకాల నుంచి కనపడే లోకాలకు వస్తాడు.సాయంత్రం … సూర్యుడు కనపడే లోకాల నుంచి కనిపించని లోకాలకు...
సంభోగం నుంచి సమాధి వైపు “సంభోగం”అన్నదిభౌతిక ఆనందాలలో పరాకాష్టఅయితే,దానికన్నా పరమమైనదిధ్యాన – సమాధి స్థితిలో పొందబడే ఆత్మపరమైన శాశ్వతమైన “బ్రహ్మానందం”అయితే, తెలుసుకోవలసిన సత్యం ఏమిటంటే ..“సంభోగం” అన్నది ఎంతమాత్రం “సమాధి” కి అడ్డుకాదు.అదేవిధంగా “ధ్యాన – సమాధి” స్థితి...
సంసారం “సంసారమే నిర్వాణం”అన్నాడుఆచార్య నాగార్జునుడుసంసారులకు ఓటమి ఎప్పుడూ లేదు ;సన్యాసులకు గెలుపు ఎప్పుడూ లేదుఅందుకే,పరమపదసోపానంలో కూడా“సరస్వతీ బ్రహ్మలు” అనీ,“పార్వతీ పరమేశ్వరులు” అనీ,“లక్ష్మీ నారాయణులు” అనీ,సంసారశ్రేష్టత గురించి నొక్కి చెప్పబడి వుందిసంసారం నుంచి...
ధ్యాన మధనం ధ్యానం ఒక అనంత యానంధ్యానం సాటిలేని ధనంజ్ఞానం అన్నది ధ్యానం యొక్క వరప్రసాదంజ్ఞాన సముపార్జనకు తప్పదు మరి నిరంతర ధ్యాన సాధనమథనం అంటే మరి చిలకడం…చిలకడం అంటే నిరంతర సాధన..ధ్యాన మధనమే జ్ఞాన మధనం..ధ్యాన మధనమే జ్ఞాని యొక్క జీవితగమనంధ్యాన మధనమే అందరి జీవిత గమ్యంమరి...
ధ్యాన యుగం “‘ధ్యానం’ అనేది ఒక అత్యంత సరళమైన ప్రక్రియ. అయితే, తరతరాల అజ్ఞానం కారణంగానే మనం దాన్ని పోగుట్టుకున్నాం. అది ఇప్పుడు మళ్ళీ స్వీకరించబడుతోంది. మనం మనం మళ్ళీ ‘ధ్యాన యుగం’ లోకి అడుగిడుతున్నాం. కనుక ధ్యానయుగాన్ని స్వాగతిద్దాం. ధ్యాన మాస్టర్లందరినీ...
ఆదిశంకరులు ఆదిశంకరులు, ఆ పేరు ఉచ్ఛరిస్తేనే తనువు, మనస్సు, బుద్ధి, అత్మ అన్నీ పులకరిస్తాయి.ఆదిశంకరుల తేజోవంతమైన భౌతిక శరీరాన్ని మనోచక్షువుతో ఊహించగలగటంతోనె మన భౌతికకాయం పులకిస్తుంది.ఆ నిర్మలాతి నిర్మలమైన మనస్సును తలచుకుంటేనే మన మనస్సు ఉర్రూతలూగుతుంది.ఆయన బుద్ధి...
ఆధ్యాత్మిక శాస్త్ర విభాగాలు ఆధ్యాత్మిక శాస్త్ర పరిజ్ఞానంలో నాలుగు మౌలిక విభాగాలు ఉన్నాయి;ధ్యానం – Meditationఆత్మజ్ఞానప్రకాశం – Enlightenmentక్షణక్షణం నిత్యజాగ్రత – Awarenessమనోశక్తి – Thought Powerధ్యానం ద్వారానే దివ్యజ్ఞానప్రకాశానికి మనం అర్హులమవుతాంనిత్యజ్ఞానప్రకాశం...
ఆధ్యాత్మిక శాస్త్రవేత్త – అనీబిసెంట్ అనీబిసెంట్. 19వ శతాబ్దాంతంలో, 20వ శతాబ్దం ప్రారంభంలో ఈ భూమ్మీద జన్మించిన దివ్యమూర్తులలో అనీబిసెంట్ అత్యంత ప్రముఖురాలు.ఈ భూమ్మీది ప్రజల ప్రేమ మరి పుణ్యభావంతో ఎల్లప్పుడూ గుర్తుంచుకునే విధంగా అనేక సంవత్సరాలు ఆమె థియోసాఫికల్ సొసైటీ...
ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు ఎందరో మహానుభావులు…శివుడుహెర్మిస్కృష్ణుడుమహావతార్ బాబాజీమహావీరుడుబుద్ధుడులావోట్జుజొరాస్టర్జీసస్మానీమహామ్మద్మిలారెపాగురునానక్సేత్డాన్ యువాన్లోబ్‌సాంగ్ రాంపాఓషో రజనీష్ …అందరికీ వందనములు.ఇలా,ఇంకా … ఇంకా … ఎందరో ……విశ్వవిఖ్యాతి గాంచిన వాళ్ళూ,మరి...
ఆధ్యాత్మిక శాస్త్రం అందరూ తప్పనిసరిగా, విధిగా ప్రప్రథమంగా నేర్చుకోవలసిన శాస్త్రం ఒక్కటేఅదే –“ఆధ్యాత్మిక శాస్త్రం”అంటే,“స్పిరిచ్యువల్ సైన్స్” – “spiritual Science”అంటే,జీవిత సత్యాల గురించి చెప్పే శాస్త్రంఅదే అన్నిటికీ మూలం.ఆధ్యాత్మిక శాస్త్రం అందరికీ తప్పనిసరిమిగిలిన...
ఆహార-ఆరోగ్య-ఆనంద శాస్త్రం “యుక్తాహారం”యుక్తాహారం అంటే శాకాహారంయుక్తాహారం అంటే సాత్వికాహారంశ్రేష్ఠకరమైన యుక్తాహారం అంటే ఫలాహారం“మితాహారం”ఆకలి ఉన్నప్పుడే తినాలిఆకలి లేనప్పుడు ససేమిరా తినరాదుఆకలి ఎంతుందో అంతకన్నా రెండు ముద్దలు తక్కువే తినాలి-ఎప్పుడూ నాభి దాకానే తినాలి...
ఎవరి అనుభవాలు వారివి.. ఎవరి జ్ఞానం వారిది “‘ధ్యానం’ అనే పదం.. దాని శుభ పరిణామాలు చర్చినీయాలు కావు.. అవి అనుభవనీయం! చర్చలలో ఎవరికి ఎక్కువ వాక్చాతుర్యం ఉందో వారిది పై చేయి అవుతుందే తప్ప సత్యం బట్టబయలు కాజాలదు.”“చదరంగం ఆడేవాడి ఆనందం.. చదరంగం అంటే తెలియనివారికి అర్థం...
ఎన్‌లైటెన్‌డ్ మాస్టర్ అంటే ఎవరు? “దివ్యజ్ఞాన ప్రకశం గురించీ, ఆత్మతత్వాన్ని గురించీ సరియైన అవగాహన చేసుకుని దైనందిన జీవితంలో ఆచరణలో పెట్టినవాడే.”“సమాజం నుంచి సంక్రమించిన మానవ జీవితంలో ‘ఎంత ఎదగవచ్చు’ అన్న అవగాహన కలిగినవాడే.”“మూర్ఖ సాంప్రదయాలనూ, గ్రుడ్డి నమ్మకాలనూ...
ఎవరి వాస్తవం వారిదే … “ఒకానొకప్పుడు గురుకులంలో శ్రీ కృష్ణుడు, కుచేలుడు మంచి స్నేహితులు. శ్రీ కృష్ణుడు రాకుమారుడు. సకల భోగ భాగ్యాలు ఉన్నవాడు. కుచేలుడు ఓ పేద బ్రాహ్మణుడు. దానికి తోడు పెద్ద సంసారం. కటిక దరిద్రంతో కొట్టుమిట్టాడుతున్నాడు.కుచేలుడి భార్యకు ఓ రోజు మంచి ఐడియా...
ఏకతా ధ్యానం “ఏకత” అంటే ?“మనతో మనకు ఏకత”“భూమిమీద ప్రజలందరితో ఏకత”“సృష్టిలోని సకలప్రాణికోటితో ఏకత”21 డిసెంబర్, 2012 కల్లా భూమ్మీద సంపూర్ణ ఏకత్వాన్ని సాధించే ఉద్దేశ్యంతో…ప్రతి ఆదివారం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకుప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు అందరూ కూడా...
ఏ న్యూనమూ లేదు “అన్నము లారగించిననూ,అంబర భూషణాది దాల్చిననూ,కన్య తోడి కూడిననూకన్న తనూజ ను ముద్దు చేసిననూ,సకల బంధునాప్తులను దాపు చేర్చి నటించిననూఏ న్యూనమూ లేదు బ్రహ్మవేత్తలకిలన్”– శ్రీ సదానందయోగినా గురువుశ్రీ సదానంద యోగి . . కర్నూలు స్వామీజీ . .నూటికి నూరు పైసలు అచ్చమైన...
పుట్టుక – చావు .. చావు – పుట్టుక “పుట్టిన ప్రతి ఒక్కరూ చావక తప్పదు” అన్న మౌలిక సత్యాన్ని మనం అంతా కూడా తప్పక తెలుసుకోవాలి. “పుట్టుటయు నిజము .. పోవుటయు నిజము .. నట్టనడి మీ పని నాటకము” అన్నారు అన్నమయ్య.ఇక్కడ .. ఇప్పుడు ఈ కైలాసపురిలో “ధ్యానమహాచక్రం” అనే మహానాటకం...
మూడు రకాల విద్యాదశ “భూలోక పాఠశాలలో మనం మూడు దశలుగా ఎదుగుతాం. అందులో మొదటిది ‘ప్రాథమిక విద్యాదశ’ రెండవది ‘ప్రాథమికోన్నత విద్యాదశ’ మూడవది ‘ఉన్నత విద్యాదశ’.‘ప్రాథమిక విద్యాదశ’ : ఇందులో మనం మూడు రకాల పాఠ్యాంశాలు నేర్చుకుంటాం.Non -killing దేనినీ చంపకూడదు : దేనినీ చంపే...
సాహసం .. సాహసవంతులు “సాహసం సేయరా డింభకా .. కోరుకున్నది లభిస్తుంది!” అంటూ “పాతాళభైరవి” సినిమా ద్వారా ఆ సినిమాలోని విలన్ అయిన “మాయల మరాఠీ” .. మనకు ఒక గొప్ప ప్రబోధాత్మకమైన సందేశం ఇచ్చాడు!కేవలం “పాతాళభైరవి” సినిమానే కాదు .. ఏ సినిమా చూసినా అందులో “సాహసం” అన్నదే మూల...
ఏడుకొండలవాడు వేంకటేశ్వరస్వామి అంటే, “ఏడుకొండలవాడు”“ఏడుకొండలు దాటి వెళ్ళాలి” కనుక “ఏడుకొండలవాడు” అని లోకులు సాధారణంగా అనుకుంటూంటారుఅయితే “ఏడుకొండలు” అన్నవి ఏడు శరీరాలనూ “షట్ చక్రాలనూ, మరి సహస్రారాన్నీ” కలిపి సూచిస్తాయికనుక తన ఆరు చక్రాలనూ, మరి సహస్రారాన్నీ పూర్తిగా...
ఏర్పేడు స్వామి ఆధునిక కేరళ రాష్ట్ర యోగులలో ప్రప్రథముడు శ్రీ నారాయణ గురూజీ.ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుడై, యోగియై, అది చాలదన్నట్లు సాంఘిక విప్లవాన్ని కూడా కేరళ రాష్ట్రంలో తీసుకువచ్చిన విప్లవకారుడు ఆయన.ఆయన దగ్గర అన్నీ చేర్చుకుని, అదే విధంగా ఆంధ్రరాష్ట్రంలో ఆధ్యాత్మిక...
ఏడు శరీరాలు మనిషి అన్నాక వున్నది ఒక్క శరీరమే కదా ? అవును/కాదు. చూడటానికి ఒక్కటే కానీ అంతర్లీనంగా ఆరు శరీరాలున్నాయి.1. Physical Bodyఅన్నమయకోశం .. స్థూలశరీరం2. Etheric Bodyప్రాణమయకోశమ్ .. కాంతిమయ శరీరం3. Astral Bodyభావనమయ శరీరం, లేదా మనోమయకోశం .. సూక్ష్మశరీరం4. Mental...
ఒక గంట సేపు .. దమం ” మనస్సు మహాచంచలమైనది అది బలమైనది, అది దృఢమైనది, ప్రమాదకరమైనది .. మరి దానిని నిగ్రహించడం చాలా కష్టం వాయువును నియత్రించడం ఎంత కష్టమో .. మనస్సును నియత్రించడం అంతకంటే కష్టం “అన్నదే అర్జున ఉవాచ“చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవద్దృఢమ్తస్యాహం నిగ్రహం మన్యే...
ఆహారం – వ్యవహారం “ఆహారం” అంటే స్వీకరించేది- “వ్యవహారం” అంటే ఇవ్వబడేది. మామూలు మనుష్యల ఉద్దేశ్యంలో “స్వీకరించేది” అంటే శరీరం కోసం లోపలకు తీసుకునే ఆహారం. “ఇవ్వబడేది” అంటే బయట చేసే వ్యవహారం. ఆహారం తీసుకోవటం అంటే శరీరానికి పోషక పదార్థం యివ్వటం. ఇది ప్రతిప్రాణీ చేసేదే....
ఒక యోగి ఆత్మకథ శ్రీ యోగానంద పరమహంస వ్రాసినమహత్తరమైన పుస్తకం “ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి” (Autobiography of A Yogi)”అదే తెలుగులో“ఒక యోగి ఆత్మకథ”“మహావతార్ బాబాజీ” గురించి చెప్పిన పుస్తకంమహావతార్ బాబాజీ అంటే ఈ భూమిని పర్యవేక్షిస్తున్నపరమ గురువుల్లో అగ్రగణ్యుడు అన్నమాట.ఈ...
ఒకానొక బుద్ధుడు ఒకానొక “బుద్ధుడు” అంటే .. ఒకానొక సగటు మనిషిఒకానొక “బుద్ధుడు” అంటే .. అందరూ సగటు సామాన్య మనుష్యులే అని తెలుసుకున్నవాడుఒకానొక “బుద్ధుడు” అంటే .. తనలో ఏ ప్రత్యేకతలూ లేవు అని తెలుసుకున్నవాడుఒకానొక “బుద్ధుడు” అంటే .. ఇతరులు అందరిలో కూడా ఏ ప్రత్యేకతలూ లేవు...
ఒక్కగానొక్క కోరిక నా ఒకే ఒక్క కోరిక .. నా ఒకే ఒక్క కర్తవ్యం .. నా ఒకే ఒక్క లక్ష్యం .. నా ఒకే ఒక్క కల ..అహింసాయుతమైన భూమాత సాక్షాత్కారాన్ని కళ్ళారా వీక్షించడంకేవలం “తిండి” కోసం జంతుజాతినీ, పక్షి జాతినీ, మత్స్యజాతినీ పరమక్రూరంగా చంపుకుని తింటూన్నమానవాళి యొక్క ఆటవిక,...
‘ఆధ్యాత్మికత’ యొక్క అంతిమ అర్థం .. సేవ చేయడమే ఆత్మస్వరూపులం అయిన మనం అంతా కూడా కాలానికి అతీతంగా జీవిస్తున్న వాళ్ళం! ఆత్మకు కాలం, దూరం, వేగం, సన్నివేశం, సంఘటనలు, ప్రాంతాలు అన్న పరిమితులు ఉండవు. ‘మమాత్మా సర్వభూతాత్మాం’ అన్న వేదవాక్యాన్ని అనుసరించి సర్వశక్తివంతులమైన మనం...
ఓంకారంలో వివిధ ఆత్మస్ధాయిలు ఓంకారం లో సృష్టి అంతా ఇమిడి వుందనీ, ఓంకారాన్ని అవగతం చేసుకోగలిగితే సృష్టిరహస్యమంతా ఔపోసన పట్టినట్లేననీ, అదే ప్రణవనాదమనీ, అదే సర్వదేవతా స్వరూపమనీ … మనం వింటూ వస్తున్నాం.అయితే, వీటితో పాటుగా జన్మ – కర్మల సమగ్రత్వాన్నీ, ఆత్మపురోగతినీ...
ఆస్తికులలో నాలుగు వర్గాలు ఆస్తికులలో నాలుగు వర్గాల వారున్నారు:మూడ భక్తులుశిష్యులుగురువులుపరమ గురువులుమనిషి తన ఆత్మ పరిణామక్రమంలోనాస్తికత్త్వం నుంచి ఆస్తికత్త్వంలోకి వచ్చిన తరువాత,మూడభక్తిలో మొదట ‘పరవశుడు’ అవుటూ వుంటాడు;“పరమవశుడు” అంటే “పరులకు వశుడు అయినవాడు” అని...
ఓషో రజనీష్ ఓషో…వారెవా, వాట్ ఎ గ్రేట్ మాస్టర్.రజనీష్ పుస్తకాలు చదివితేనే జీవితం.అవే వినోదం – మహావినోదంఅవే ఆనందం – మహాఆనందంఅవే జ్ఞానం – మహావిజ్ఞానంప్రపంచంలో వున్న ఎందరెందరో జ్ఞానుల గురించీ,వారి సహజ జీవిత విధానాల గురించీ,దివ్య ధ్యానానుభవాలను గురించీ,పరిధి లేని ఆత్మవికాసం...
కంగ్రాచ్యులేషన్స్ .. పిరమిడ్ మాస్టర్స్ ! “ఆటలు – పాటలు?” .. “సంగీతం?” .. “సైన్స్ పరిశోధనలు?” .. “ప్రకృతి పరిరక్షణ ?” “సామాజిక సేవ ?” .. “దేశ ఉద్ధరణ ?” “ఆత్మకల్యాణం?” .. “లోకకల్యాణం?” ..“భౌతిక తలం మీద మరో జన్మ తీసుకోవాలి .. మరో భౌతికకాయం ద్వారా మరిన్ని అనుభవాలను...
కన్‌ప్యూషియస్ కన్‌ప్యూషియస్6 వ శతాబ్దం B.C. నాటిచైనా దేశపు మహాజ్ఞాని“మీ దేశం గొప్పతనాన్ని ప్రపంచానికి చూపించాలి అంటే, ముందుగా రాష్ట్రలను చక్కబెట్టాలి;రాష్ట్రాలను చక్కబెట్టాలి అంటే ముందుగా కుటుంబాలను కుదుటపరచాలి;కుటుంబాలు కుదుటపడాలి అంటే ముందుగా ‘వ్యక్తిగత జీవితం’...
సమత్వం యోగ ఉచ్యతే మనం అందరం అంతా పరస్పర మిత్రులం! “మనం అందరం అంటే ‘దైవాళి’.. ‘మానవాళి’ – ‘జంతుజాలం’ .. ‘వృక్షజాలం’!ఇలా సమస్త సృష్టితో కూడి మిత్రత్వంలో జీవించే వాళ్ళంతా కూడా తమ తమ జీవితాలకు చెందిన భూత భవిష్యత్ వర్తమానాలకు స్వయంగా సృష్టి, స్థితి, లయకర్తలుగా తెలుసుకుంటూ...
కరుణ చూపించేవాడే బుద్ధుడు మన తోటివారితో కలిసి మనం జీవిస్తూ వుంటాం. ప్రక్కవారి మొహం చూస్తూ రోజంతా గడిపేస్తాం. అందరినీ అభినందిస్తాం. అందరితోనూ కూడి వుంటాం. పైకి ఎంతో బాగున్నట్లుగా అనుకుంటాం. అయితే లోపల మాత్రం అశాంతి, అభద్రత, “ఏదో తెలియని వెలతి “’ తో జీవిస్తూ వుంటాం. ఒక...
కరుణయే .. ఉత్తమ ధర్మం క్రతువుల పేరిట, పండుగల పెరిట గొర్రెలనూ, ఆవులనూ, మేకలనూ కోళ్ళనూ చంపి తినడం మహా ఆటవికం .. మహా అనాగరికం. తోటి ప్రాణుల పట్ల జాలి, కరుణ చూపించాల్సిన మానవుడు అలా వాటిని చంపి తింటూంటే .. పైన ఉన్న బుద్ధుడు, ఏసుప్రభువు, అల్లా, మహావీరుడు .. అంతా చూసి...
కర్మ సిద్ధాంతం సిద్ధుల యొక్క అత్యంత అవగాహనే సిద్ధాంతం.నిరంతరం సాధన యొక్క అంత్య స్థితే సిద్ధత్వం.సృష్టిలో మొత్తానికి వున్నది కేవలం ఒక్కగానొక్క సిద్ధాంతమే.ఆ ఒక్కగానొక్క సిద్ధాంతమే కర్మ సిద్ధాంతం.చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవా.చేసుకోని వాడికి చేసుకోనంత...
కర్మబద్ధుడు కర్మలుచేసే తీరాలి.అకర్ముడిగా ఎప్పుడూ వుండరాదు.ఓడిపోతామని తెలిసినా సరే.మొదట్లో అపజయం కలిగినా,“అపజయం కూడా విజయ పరంపరలోని ఒక మెట్టే” అని గ్రహించాలి.కర్మలు చేసే తీరాలి.ధర్మాధర్మాలు సరిగ్గా తెలియకపోయినా సరే.కర్మబద్ధుడైనవాడికిధర్మాధర్మ జ్ఞానం క్రమక్రమంగా తప్పక...
కలసి ఉంటే కలదు సుఖం “యోగం” అంటే “కలయిక““యుంజతే ఇతి యోగః” అన్నది శాస్త్రం“యుంజతి” అంటే “కలవడం” ఏవేని రెండు కలపడంకలసి ఉంటే కలదు సుఖం .. కలవకపోతే లేదు సుఖంరకరకాల యోగాలు ఉన్నాయిరకరకాల అంగవిన్యాసాలతో, ముద్రలతో, భావనా ప్రదర్శనలతో కూడి ఉన్నది .. “నృత్యయోగం“సు-నాదంతో,...
కారణం – కార్యం షడ్ దర్శనాలలో “వైశేషికం” ఒకటి “వైశేషికం” లో కారణ – కార్య సంబంధం గురించి కొన్ని సూత్రాలు :“కారణభావాత్ కార్య భావః”“కారణం వున్నప్పుడే కార్యం సంభవిస్తుంది”“కారణ గుణ పూర్వకః కార్యగుణో దృష్టిః”“కారణంలో ఎటువంటి గుణాలు వుంటాయో కార్యంలో కూడా అటువంటి గుణాలే...
సంసారం “సంసారమే నిర్వాణం”అన్నాడుఆచార్య నాగార్జునుడుసంసారులకు ఓటమి ఎప్పుడూ లేదు ;సన్యాసులకు గెలుపు ఎప్పుడూ లేదుఅందుకే,పరమపదసోపానంలో కూడా“సరస్వతీ బ్రహ్మలు” అనీ,“పార్వతీ పరమేశ్వరులు” అనీ,“లక్ష్మీ నారాయణులు” అనీ,సంసారశ్రేష్టత గురించి నొక్కి చెప్పబడి వుందిసంసారం నుంచి...
సబ్‌కో సన్మతి “హిందువులు వేరే … ముస్లింలు వేరే”… అన్న భావన గాంధీ మహాత్ముణ్ణి ఎంతగా కలచి వేసిందో, పాపం ఏడ్చాడాయన. ఎవరు హిందువు? ఎవరు ముస్లిం? అంతా ఒకటే. మానవులంతా ఒకటే జాతి. ఏ మతమూ వేరుగా లేదు. ఉన్నదంతా ఒకటే మతం. ఉన్నదంతా ఒకే ఆధ్యాత్మిక మతం. ఉన్నదంతా ఒకే దైవిక...
సమస్థితి “ఇల్లు కట్టి చూడు, పెళ్ళి చేసి చూడు … అనేది ప్రాపంచిక నానుడి; అయితే ధ్యానం చేసి చూడు, పిరమిడ్ కట్టి చూడు … అన్నది నేటి పిరమిడ్ సొసైటీ యొక్క నానుడి”“పిరమిడ్లు కట్టినవాళ్ళు సరాసరి సత్యలోకాలకు వెళ్తారు. తనకు తాను ధ్యానం చేయడం కన్నా పిరమిడ్లు కట్టి ఇతరులకు ధ్యాన...
కుండలినీ జాగరణ “ఆనాపానసతి” వల్లనే “కుండలినీ జాగృతం” అవుతుంది“కుండలినీ” అన్నది ప్రాణమయకోశంలోని మూలాధార చక్రంలో ఉన్న ఆత్మయొక్క నిద్రాణమైన శక్తి“కుండలినీ జాగృతం” అయినప్పుడు ఆ కుండలినీ శక్తి “ఒక ముడుచుకున్న పాము తోక మీద లేచి పడగ విప్పినట్లు” మనలో...
కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు సృష్టిలో కోటానుకోట్ల లోకాలు ఉన్నాయి.మనకు ఎన్నో దేహాలు ఉన్నాయి.మూలచైతన్యం నుంచి ‘వర్షం’ లా ఎప్పుడూ ఆత్మల సృష్టి జరుగుతూనే వుంది, వుంటుంది.పూర్ణాత్మలు అంటే పరిణితి చెందిన ఆత్మలు, కూడా తమలోంచి నూతన అంశాత్మలను సృష్టిస్తూ వుండడం జరుగుతూ...
కొంగ్రొత్త తులసీదళాలు నోటిలోని శూన్యత – మౌనం.మనస్సులోని శూన్యత – ధ్యానం.శ్వాస విత్తు అయితే, ధ్యానం అన్నది వృక్షం కాదు.ధ్యానం వృక్షం అయితే, దివ్యచక్షువు అన్నది ఫలం కదా.కూసంత శ్వాస – కొండంత సంజీవని.కూసంత శ్వాస – ఏనుగంత కామథేనువు.కూసంత శ్వాస – మణుగంత చింతామణి.కూసంత శ్వాస...
సమ్యక్ + కల్పన = సంకల్పం ఆలోచన వేరే, సంకల్పం వేరే.ఏదైనా ఒక భావనే ‘ఆలోచన’ అనబడుతుంది. ‘ఆలోచన’ అన్నది ఒకానొక మహాస్పందన లేదా ఒకానొక మనోప్రతిస్పందన. ‘ఆలోచలనల యొక్క ప్రవాహం’ అన్నది మనస్సు యొక్క నైజం.ఒకానొక ఆలోచన మళ్ళీ మళ్ళీ ఆలోచింపబడి బలవంతమై సుదృఢమైనప్పుడు దానిని...
సరస్వతీ జ్ఞానమే అసలైన సంపద “జాతస్య హి ధృవో మృత్యుఃధృ వం జన్మ మృతస్య చ ” అన్నది భగవద్గీత సందేశం.ఈ రోజు మనం ఇక్కడ కైలాసపురికి వచ్చాం ! వచ్చినపని అయిపోగానే రేపు మళ్ళీ ఇళ్ళకు తిరిగి వెళ్ళిపోతాం ! ” వెళ్ళిపోతాం ” అని తెలిసే ఇక్కడికి వచ్చినట్లు .. ఛస్తామని తెలిసే మనం ఈ...
సరస్వతీ పుత్రులు మనం అంతా కూడా “సరస్వతీ పుత్రులం” ! “సరస్వతీ దేవి ” అంటే ” జ్ఞాన సంపద “. గంగ, యమున, గోదావరి, కృష్ణ, కావేరీ నదులు కంటికి కనిపించినట్లు ” సరస్వతీ నది ” కంటికి కనిపించదు ! అలాగే డబ్బు-దస్కం, ఆస్తులూ-అంతస్థులు వంటివి ఒక రూపంగా కంటికి కనిపిస్తే ” జ్ఞానం ”...
సరియైన దృక్పథాలు “సరియైన దృక్పథాలు”అంటేఈ క్రింది లాంటివి‘నేను’ అనేది ‘శక్తి’ , ‘చైతన్యం’, ‘జ్ఞానం’ అనే మూడింటి సముదాయం.భౌతిక శరీరం అన్నది చైతన్యం వల్ల వచ్చిందే కానీ, చైతన్యం అన్నది భౌతిక శరీరం వల్ల జనించలేదు.చైతన్య విస్తరణకు అవధులు ఎప్పుడూ లేవు;చైతన్యానికి అసాధ్యం...
సరియైన నడవడిక “లేనిది కోరరాదు, ఉన్నది కాదనరాదు ;వస్తూంటే ‘వస్తోంది’ అని సంబరపడరాదు ;పోతూంటే ‘అయ్యో, పోతోంది’ అనరాదు”– శ్రీ సదానంద యోగి“కోరి సాధించరాదు,కోరక వచ్చింది కాదనరాదు”– శ్రీ సదానంద యోగిఈ ప్రాపంచిక లోకంలో ఒక జ్ఞానిఎలా విహరిస్తాడో, ఎలా విహరించాలో వివరించి...
కోరికలను అణచవద్దు కోరికలనుఎప్పుడూ అణచరాదుధర్మయుక్తమయిన కోరికలను కానీ . .అధర్మయుక్తమయిన కోరికలను కానీ,కోరికలను ఎక్కువగా అణచడం వలన మనం ఆ యా వాటికిసంబంధించిన పాఠాలను నేర్చుకోలేం.కర్మలు చేయడం వల్లనే అనుభవం వస్తుందిఎలాంటి కర్మలనయినా సరే చేయాలే గానీ“అకర్ముడి” గా మాత్రం...
‘ఆత్మ‘ యొక్క బయోస్కోపు – వివిధ రకాల ఆత్మస్థాయిలు(A SOUL’S JOURNEY ON THE PLANET) అత్మస్థాయిచక్రస్తాయిమౌలికగుణంజ్ఞానం1.శైశవ ఆత్మమూలాధారఅమాయకుడుఅజ్ఞాని2.బాల ఆత్మస్వాధిష్ఠానస్వార్ధపరుడువిపరీత జ్ఞాని3.యువ ఆత్మమణిపూరకరాజకీయ నాయకుడుప్రాపంచిక జ్ఞాని4.ప్రౌఢ...
ఆత్మచైతన్యం “రామాయణాన్ని మూడు ముక్కలలో ‘కట్టె, కొట్టె, తెచ్చ’ అని ప్రజలు చెప్పుకోవడం పరిపాటి … ‘కట్టె’ అంటె శరీరాన్ని కట్టివేయడం, ‘కొట్టె’ అంటే మన ఆలోచనలను కొట్టివేయడం, ‘తెచ్చె’ అంటే ధ్యానం చేసి విశ్వశక్తిని తెచ్చుకోవడమే.”“‘ధ్యానం’ అంటే విశ్వశక్తి ఆవాహనం చేసి,...
ఆత్మజ్ఞాన ప్రభుత్వం పూర్వకాలంలో రాజులకు రాజగురువులు ఉండేవారు.దశరధుడికి వశిష్ఠుడు రాజగురువు.పాండవులకు శ్రీ కృష్ణుడు రాజగురువు.రాజగురువు లేని రాజ్య ప్రభుత్వం చుక్కాని లేని పడవ లాంటిది.ఆధ్యాత్మిక లేని సామాజికత, ప్రాపంచికత, గమ్యం లేని గమనం వంటివి.ఆత్మజ్ఞాన రహితమైన...
ఆత్మజ్ఞానం – బ్రహ్మజ్ఞానం “ఆత్మజ్ఞానం” అంటే “ఆత్మ గురించి జ్ఞానం”అంటే, మన గురించి మనం తెలుసుకోవడం“నేను భౌతిక శరీరం మాత్రమే కాదు, ఆత్మను కూడా” అని తెలుసుకోవడం“నేను మూల చైతన్యం” అని తెలుసుకోవటంఇదంతా ధ్యానం ద్వారా మాత్రమే మరి సాధ్యంఆత్మజ్ఞానం అన్నది “తొలిమెట్టు” అయితే,...
ఆత్మజ్ఞానం పొందని జీవితం వృధా ప్రతి వ్యక్తి నోటివెంట ప్రాపంచిక వాక్కులు కాకుండా ఆధ్యాత్మిక వాక్కులురావాలి.అందరికీ నోరు వున్నప్పటికీ బకాసురుడిలా కాకుండా బుద్ధుడిలా జీవించాలి.సాధన ద్వారానే ఆత్మజ్ఞానం వస్తుంది. అందుకోసం ప్రతిఒక్కరూ ధ్యానసాధన చేయాలి. సంగీతం రాకపోతే గొంతు,...
అభ్యాసం = అభ్యాసం = అభ్యాసం మనిషికి ఆరోగ్యం కావాలిమనిషికి సుఖం కావాలిమనిషికి దుఃఖం పోవాలిమనిషికి ముక్తి కావాలిమనిషికి జన్మ రాహిత్య పదవి కావాలిఈ విధంగా ఎన్నో, ఎన్నో ఆకాంక్షలుఅయితే అభ్యాసం మటుకు చేయడుకష్టపడటానికి ఇష్టపడడుఅన్నీ ఉత్తినే రావాలిగురువు గారి పాదాలు...
అధర్మయుక్తమైన కర్మలు? ఒకవేళ గనుక,అధర్మయుక్తమైన కర్మలైనా “చేయాలి” అనివిపరీతంగా అనిపిస్తే చేసేతీరుతాంఇది రజోగుణ సంబంధమైనది;ఒకానొక వ్యక్తికి ఇది కూడా అవసరం కావచ్చుఇది కూడా తీర్చుకునే తీరాలి . .అప్పుడే అభివృద్ధి . .మరి అప్పుడే ముందుకు వెళతాంఅందుకే వేమన యోగి...
అద్భుతమైన ఆనంద సూత్రం మనిషి ఎప్పుడూ ఆనందంగా జీవించాలి. అతడు ఓ ఆనందవాహిని కావాలి. అలెగ్జాండర్ ప్రపంచాన్నంతా ధ్వంసం చేసి, “నేను గొప్ప విజయాన్ని సాధించాను” అనుకుని తన తిరుగు ప్రయాణంలో తన స్వంత దేశానికి చేరువవుతున్న సమయంలో ఒకచోట విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. తీసుకుంటూ “ఈ...
అదృష్టం “దృష్టి” = “చూపు”“ద్రష్ట” = “చూసేవాడు”“దృష్టం” = “చూడబడేది”“అ + దృష్టం” = “చూడబడనది”“అదృష్టం” అంటే “చూడబడనిది” . .అంతేకానీ “లేనిది” అని మాత్రం కాదుకారణం కనబడితేనే “దృష్టం”కారణం అగోచరమయితే “అదృష్టం”కారణం గత జన్మలోనూ,కార్యం ఈ జన్మలోనూఉన్నప్పుడు ఇక అది...
అహం బ్రహ్మాస్మి “అహం దేహోస్మి … అహం శ్వాసోస్మి … అహం బ్రహ్మాస్మి”సత్యం అందరికీ తెలిసినా, ఆచరణలో చాలామంది సరైన అవగాహన లేకుండా వున్నారనీ” ‘అహం దేహోస్మి’ గా ఉన్న మనం, ‘అహం బ్రహ్మాస్మి’ గా తెలుసుకోవాలంటే ‘అహం శ్వాసోస్మి’ ఒక్కటే మార్గం. అన్య మార్గాలు లేవు. ఉన్నది ఒక్క...
అహమేవ శరణం మమ “భక్తియోగం” లోమామూలుగా మనం వింటూ వుంటాం“త్వమేవ శరణం మమ” అనిఅంటే“నీవే నాకు దిక్కు” అనిఈ స్థితి మనలను నిర్వీర్యులుగా చేస్తుందిఎప్పుడూ “త్వమేవ” “త్వమేవ” అంటూ వుండడంమన గోతిని మనమే త్రవ్వుకోవడం లాంటిదిఅయితే “త్వం” అన్న పదం చోట “అహం” అన్న పదం...
ఆహార వ్యవహారాల్లో జాగ్రత్త ఆహారంలోజాగ్రత్త .. వ్యవహారంలో జాగ్రత్త ..ఆహార వ్యవహారాలు .. రెండింటిలో జాగ్రత్తగా వుండాలి.దేహానికి ఆహారం అన్నది వేరే .. “దేహి” కి ఆహారం అన్నది వేరే ..దేహానికి ఆహారం .. కర్మేంద్రియమైన నోటి ద్వారా లభిస్తుంది“దేహి” కి ఆహారం .. పంచజ్ఞానేంద్రియాల...
ఆహారం – వ్యవహారం “దేహం” అన్నది వేరే“దేహి” అన్నది వేరేఅన్నం, నీరు, రొట్టె మొదలయినవన్నీమన “దేహానికి” ఆహారం మాత్రమేఅంతేకానీ, “దేహి” కి కాదుఅంటే, “మనకు” కాదుపంచ జ్ఞానాంద్రియాల ద్వారా బహిర్ జ్ఞానం “శరీరం లోపలి చైతన్యాన్ని” అంటే “దేహి” ని చేరిదానిని ఉత్తేజపరచేదే, “మన” కు...
Recent Comments