బ్రహ్మర్షి పత్రీజీ .. గురుపీఠం

బ్రహ్మర్షి పత్రీజీ .. గురుపీఠం

బ్రహ్మర్షి పత్రీజీ .. గురుపీఠం నా ఈ జీవితంలో.. ప్రథమ గురుపీఠాన్ని అధిరోహించిన తల్లిగారైనా సావిత్రీదేవి గారు .. అద్భుతమైన మాతృమూర్తిఅనేక కళలలో నాకు గురువు .. ముఖ్యంగా పాకశాస్త్రంలోఆవిడ నుంచి సహనం, ఓర్పు, సంఘంలో అందరిపట్ల ఆదరణ..మర్యాద, మన్ననలు చూపటం వంటివి నేను...
బ్రహ్మచర్యం

బ్రహ్మచర్యం

బ్రహ్మచర్యం “భూరితి బ్రహ్మః”“భూ” అంటే “అన్నింటికంటే గొప్పదైనది”ఏమిటి అన్నింటికన్నా గొప్పఅయినది? ?అన్ని పనులనూ ‘యుక్తం’ గా, తగినట్టుగా, చేయడమేనిజానికి అన్నింటికంటే ‘గొప్పదైనది’ఏ పనినైనాఏ మాత్రం ఎక్కువగా కానీ, ఏ మాత్రం తక్కువగా కానీ ఎప్పుడూ చేయరాదుఏ పనినైనా ఏ మాత్రం...
సూక్ష్మశరీర యానం

సూక్ష్మశరీర యానం

సూక్ష్మశరీర యానం  ముండకోపనిషత్తులో సూక్ష్మశరీరయానం గురించి చక్కగా చెప్పబడింది:“యం యం లోకం మనసా సంవిభాతివిశుద్ధ సత్తః కామయతే యాంశ్చ కామాన్,తం తం లోకం జాయతే తాంశ్చ కామాం . . . . .”-ముండకోపనిషత్ (3 – 10)విశుద్ధ సత్వః=శుద్ధాంతఃకరణో మనిష్యయం యం...
ధ్యాన గ్రామీణం

ధ్యాన గ్రామీణం

ధ్యాన గ్రామీణం మనం 2004 సంవత్సరాంతనికల్లా ఆంధ్ర రాష్ట్రంలోని సకల పట్టణాల్లో “ధ్యానాంధ్రప్రదేశ్” కార్యక్రమం పరిసమాప్తం చేసుకున్నాం.ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో అన్ని పట్టణాల్లోనూ, అన్ని నగరాల్లోనూ ధ్యానం చేరింది. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలోని ముఖ్య పట్టణ, నగరాల్లో ధ్యానం...
ధ్యాన జీవితం

ధ్యాన జీవితం

ధ్యాన జీవితం ఆత్మ జ్ఞానం అనేది ధ్యానం, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం అనే మూడు విధాలుగా సమకూర్చుకోవాలి; ఈ జన్మను ఆఖరు జన్మగా చేసుకోవాలి – అంటే తప్పవు మరి అవి.ప్రాపంచికంగా మనం ఏం సంపాదించినా, ఏవి సాధించినా అవన్నీ అశాశ్వతమే.అందుకే శాశ్వతమైన దాని కోసం తపన పడాలి. శాశ్వతమైన...
సూత్రప్రాయం – ప్రబంధప్రాయం

సూత్రప్రాయం – ప్రబంధప్రాయం

సూత్రప్రాయం – ప్రబంధప్రాయం  మన వరకు మనం“సూత్రప్రాయం” గా,ధర్మాన్నీ, సత్యాన్నీ, ఆత్మజ్ఞానాన్నీతెలుసుకుంటే సరిపోదుతదనంతరం,“ప్రబంధప్రాయం” గా, మరింతగా, ఆత్మానుభవాన్నీ, ఆత్మజ్ఞానాన్నీవిస్తరించుకోవాలి ;తదనుగుణంగా మన దైనందిక వాస్తవాన్ని సంపూర్ణంగా సృష్టించుకోవాలిఅలాగే ప్రతి...
స్వయంభూ జ్యోతిర్లింగాలు

స్వయంభూ జ్యోతిర్లింగాలు

స్వయంభూ జ్యోతిర్లింగాలు మనం అంతా కూడా “సృష్టికర్తలు” అయిన బ్రహ్మదేవుళ్ళం !బ్రహ్మదేవుడి పని ఎప్పుడూ క్రొత్త క్రొత్తవి సృష్టిస్తూ .. అంటే create చేస్తూ ఉండడం ! మన పని కూడా అంతే ! మన సృజనాత్మకతతో ప్రతిక్షణం క్రొత్తక్రొత్తవి సృష్టిస్తూ .. అవసరం అనుకున్నప్పుడు మనల్ని కూడా...
బ్రహ్మజ్ఞానం-ఇంద్రియవశం

బ్రహ్మజ్ఞానం-ఇంద్రియవశం

బ్రహ్మజ్ఞానం-ఇంద్రియవశం  “రుచం బ్రహ్మం జనయంతో దేహా అగ్రే తదబ్రువన్,యస్వైవం బ్రాహ్మణో విద్యాత్తస్వ దేవా అసన్ వశే”– యజుర్వేదం (31-21)రుచం=ప్రీతికరంబ్రహ్మం=బ్రహ్మణోపత్య మివ బ్రహ్మణః సకాశా జ్ఞాతం జ్ఞానంజనయంత=ఉత్పాదయంతోదేవా=విద్వాంసఃవాబ్రువన్=బ్రువంతూపదిశంతుచయస్వై=యమునా...
ధ్యాన జ్ఞాన సాధనలు

ధ్యాన జ్ఞాన సాధనలు

ధ్యాన జ్ఞాన సాధనలు  మనిషి అల్పజ్ఞత నుంచి మహావిజ్ఞతకు చేరుకోవాలంటే చేపట్టవలసినవే ధ్యాన జ్ఞాన సాధనలు.ధ్యాన సాధన అంటే ఆనాపానసతి – విపస్సన మార్గం.జ్ఞాన సాధన అంటే నా కర్మలకు నేనే బాధ్యుడను; నా స్థితికి నేనే బాధ్యుడును అన్నది తెలుసుకుని సదా దైనందిన జీవితంలో జాగరూకులై...
స్వర్గజీవన సూత్రాలు

స్వర్గజీవన సూత్రాలు

స్వర్గజీవన సూత్రాలు “వాస్తవ మూలం ఇదం స్వర్గం”ఎవరైనా గానీ … ఎప్పుడైనా గానీ … ఎక్కడైనా గానీ … వాస్తవంలో జీవించవలె.వాస్తవంలో జీవించాలి. అదే మనం చెయ్యవలసింది.అవాస్తవంలో స్వర్గం ఎక్కడ ? వాస్తవంలో దుఃఖం ఎక్కడ?వాస్తవంలో జీవిస్తేనే స్వర్గం. అవాస్తవంలో ఉంటేనే...
ధ్యాన జ్యోతి

ధ్యాన జ్యోతి

ధ్యాన జ్యోతి  ధ్యాన జ్యోతి ద్వారానే ఆత్మ జ్యోతి వెలిగేదిఆత్మ జ్యోతి ద్వారానే జ్ఞాన జ్యోతి వెలగగలిగేదిజ్ఞాన జ్యోతి ద్వారానే మరి ధర్మ జ్యోతి వెలిగేదిధర్మ జ్యోతి ద్వారానే సుకర్మ జ్యోతి వెలిగేదిసుకర్మ జ్యోతి ద్వారానే ఆరోగ్య ఆనంద జ్యోతులు వెలిగేది..సుకర్మ జ్యోతి ద్వారానే...
ధ్యాన నేత్రం

ధ్యాన నేత్రం

ధ్యాన నేత్రం  మనిషికి నాలుగు చక్షువులు ఉంటాయి.మొదటిది చర్మచక్షువు, రెండవది మనోచక్షువుమూడవది దివ్యచక్షువు, నాల్గవది జ్ఞానచక్షువు.ధ్యాననేత్రం అంటే దివ్యచక్షువు.చిత్తం వృత్తి రహితమైన పరిస్థితిలో వ్యక్తమయ్యేదే ధ్యాననేత్రం.ధ్యాన నేత్రమే జ్ఞాననేత్రానికి నాంది.ధ్యానచక్షువు...
స్వర్గతుల్యమైన ధ్యానావాసం .. సరిక్రొత్త శంబాల

స్వర్గతుల్యమైన ధ్యానావాసం .. సరిక్రొత్త శంబాల

 స్వర్గతుల్యమైన ధ్యానావాసం .. సరిక్రొత్త శంబాల  “2003 … 2013”.. దశ వార్షికోత్సవ సంబరాలు .. “2000 సంవత్సరం” .. ఒక మహా ఆలోచన ప్రాణం పోసుకుంది..“2003 సంవత్సరం” నుంచి ఆ ఆలోచన సాకారం కావడం మొదలయ్యింది.“2013 సంవత్సరం” కల్లా ఆ ఆలోచన పూర్ణరూపంలో కళ్ళముందు సాక్షాత్కరించింది !ఆ...
స్వర్ణాంధ్రప్రదేశ్

స్వర్ణాంధ్రప్రదేశ్

స్వర్ణాంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చక్కటి కల కంటోంది – అదే స్వర్ణాంధ్రప్రదేశ్.నేటి కలలే రేపటి వాస్తవాలకు మూల బీజాలు అవుతాయి.కలలు అనేవి కల్లలు కావు.భవిష్యత్తు లో మనకు కావాల్సిన వాటిని కావల్సిన విధంగా మనం స్వయంగా తీర్చిదిద్దుకునే సుత్తీ కొడవళ్ళే నేడు మనం...
అధర్మం – ధర్మం – సత్యం

అధర్మం – ధర్మం – సత్యం

అధర్మం – ధర్మం – సత్యం “0 – 50 – 100”మనం అధర్మంలో జీవిస్తే మన యొక్క మార్కులు “సున్న” “అధర్మంలో జీవించటం” అంటే “ హింసలో జీవించటం”అంటే తోటి ప్రాణుల భౌతికకాయాల పట్ల ఘాతక హింసలకు పాల్పడడంఅంటే ,ఆహారం కోసం జంతువులనూ, పక్షులనూ, చేపలనూ చంపి వాటి మాంసాన్ని వండుకుని తినటం అంటే...
భ్రోగి .. భ్యోగి

భ్రోగి .. భ్యోగి

భ్రోగి .. భ్యోగి “భోగి” + “రోగి” = “భ్రోగి”“భ్రోగి” అంటే “భొగం,రోగం రెండూ కలగలిపి ఉన్నవాడు”ఆధ్యాత్మిక జ్ఞానం, మరి సరియైన జీవనసరళి అన్నవి తెలియని వాళ్ళే “భ్రోగులు”నూటికి 99.99% మానవులు రోగాలనూ, భోగాలనూ సరిసమానంగా“రాత్రి-పగలు” గా అనుభవిస్తుంటారు “భ్రోగులు” ఈ “భ్రోగులు”...
హంస=శ్వాస

హంస=శ్వాస

హంస ధ్యానం   ‘హంస ధ్యానం’ అంటే ‘శ్వాస ధ్యాస’ … అంటే శ్వాస మీద ధ్యాస హంస ధ్యానం ద్వారానే ‘పరమహంస’ అయ్యేది. ఎంతో మంది సృష్టిలో పరమహంసలు ఇంతవరకు అయ్యారు. ఇప్పుడు ఎంతోమంది అవుతున్నారు. మిగతా అందరూ భవిష్యత్తులో కాబోతున్నారు. ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు, ప్రతి బాలుడు...
హిమాలయ యోగులు

హిమాలయ యోగులు

హిమాలయ యోగులు (స్వామీ రామా అనుభవాలు)స్వామీ రామావ్రాసినఅసమానమైన యోగ పుస్తకం –“లివింగ్ విత్ ది హిమాలయన్ మాస్టర్స్ –Living with the Himalayan Masters “ఆ పుస్తకాన్నికర్నూలు స్పిరిచ్యువల్ సొసైటీకి చెందినస్వర్గీయ డాక్టర్ v.v.బాలకృష్ణ గారు“హిమాలయ యోగులు” గాతెలుగులోని...
హ్యాపీ న్యూ ఇయర్

హ్యాపీ న్యూ ఇయర్

హ్యాపీ న్యూ ఇయర్ జీవితం ఎప్పటికప్పుడు క్రొత్తే ; జీవితం ఎప్పుడూ వినూతనమైనదే.అయితే, దృష్టిలోపం వల్ల ఆత్మజ్ఞానం లేనివారు ఎప్పటికప్పుడూ పాత జీవితాన్నే అనుభవిస్తున్నాం అని అనుకుంటూంటారు.ఒక్క క్షణం క్రింద వున్న జీవితం ఇప్పుడు వుండడం అసంభవం.జీవితం పారే నది లాంటిది.నీరు...
స్పిరిచ్యువల్ సైన్స్ – ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రం

స్పిరిచ్యువల్ సైన్స్ – ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రం

స్పిరిచ్యువల్ సైన్స్ – ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రం   “మానవ మనస్సు” వేరే .. “మానవ జీవితం” వేరే“మానవ మనస్సు” చుట్టుప్రక్కల సమాజం నుంచీ మరి చుట్టుప్రక్కల వాతావరణం నుంచీ ఉద్భవిస్తుందిఅంతేకాక అది భౌతికశరీరానికి చెందిన “జ్ఞానేంద్రియాల చట్రం” లో కూడాఅధికంగా తిరుగుతూ...
శ్రేయస్సు – ప్రేయస్సు

శ్రేయస్సు – ప్రేయస్సు

శ్రేయస్సు – ప్రేయస్సు “శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేతస్తా సంపరిత్య వివినక్తి ధీరః ;శ్రేయోహి ధీరోభిప్రేయసోవృణీతేప్రేయోమందో యోగక్షేమాత్ వృణీతే”= కఠోపనిషత్తు (2-2)“శుభకరమైనదీ, సుఖకరమైనదీ . . ఈ రెండూ మానవుని సమీపిస్తాయి;బుద్ధిమంతుడు రెండింటినీ చక్కగా పరిశీలించి...
అధర్మం – ధర్మం – సత్యం

భూలోకమే ఒక గొప్ప పాఠశాల

భూలోకమే ఒక గొప్ప పాఠశాల “ఈ భూలోక ప్రపంచమే ఒక గొప్ప పాఠశాల! మనం అందరం కూడా ఆ పాఠశాలలో శిక్షణ పొందడానికి వచ్చిన విద్యార్థులం! పాఠశాలలో ప్రాథమిక, మాధ్యమిక మరి ఉన్నత స్థాయిలు వున్నట్లే మనం కూడా ‘ప్రపంచం’ అనే పాఠశాలలో మూడు స్థాయిల్లో విద్య నేర్చుకుంటాం! “జీవవధ చేయడం .....
మనం ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలం

మనం ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలం

మనం ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలం “మనం ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలం”మన మౌలిక సిద్ధాంతం ..ఆత్మవత్ జీవితాన్ని జీవించడంధ్యానం ద్వారా ఆత్మ జాగృతిని పొందిన మరుక్షణం నుంచీ .. మనం చేపట్టవలసిన ముఖ్యకార్యక్రమం .. ఆత్మశాస్త్రాన్ని కూలంకషంగా అధ్యయనం చెయ్యడం! ఆత్మశక్తి గురించిన...
శ్రీకృష్ణుడు – సహదేవుడు

శ్రీకృష్ణుడు – సహదేవుడు

శ్రీకృష్ణుడు – సహదేవుడు “మహాభారతం” అంటే “పంచపాండవులు మరి శ్రీకృష్ణుడు“అయితే పంచపాండవులలో అతి గొప్ప పాత్ర .. “సహదేవుడు”“సహదేవుడు” అంటే “దేవుడితో సరిసమానంగా ఉన్నవాడు”“సహోద్యోగి” అంటే “తోటి ఉద్యోగి” .. “సహదేవుడు” అంటే “తోటి దేవుడు”తోటి పెళ్ళికొడుకు .. తోటి పెళ్ళికూతురు...
స్వయంభూ జ్యోతిర్లింగాలు

సహనమే .. ప్రగతి

సహనమే .. ప్రగతి “సహనం” అన్నది గొప్ప ప్రగతి సూత్రం “సహనం” అంటే ఎంత కష్టం అయినా శాంతంగా భరించడం“సహనం” అంటే ఎంత అయిష్టం అయినా శాంతంగా భరించడంకర్మ సిద్ధాంతం తెలుసుకున్న వాళ్ళకు సహనం సహజంగానే అబ్బుతుంది“మన వల్లే మన కష్టాలు .. మన వల్లే మన సమస్యలు” అని...
స్పిరిచ్యువల్ సైన్స్ – ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రం

పిరమిడ్ ధ్యానుల 18 ఆదర్శ సూత్రాలు

 పిరమిడ్ ధ్యానుల 18 ఆదర్శ సూత్రాలు  1. సరియైన ధ్యానం చేయటం : అందరి చేతా సరియైన ధ్యానాన్నే చేయించడంమనం ఏది సాధించాలనుకున్నా మనకు ఉండవలసింది దాని మీద పూర్తి అవగాహన ! సరియైన అవగాహనతో చేసే సాధనలోనే పూర్తి ఫలితం దాగి వుంటుంది. “శ్వాస మీద ధ్యాస “ద్వారా” ఆలోచనా రహితస్థితి”...
‘భావం’ .. అన్నదే ‘భవం’ అవుతుంది

‘భావం’ .. అన్నదే ‘భవం’ అవుతుంది

‘భావం’ .. అన్నదే ‘భవం’ అవుతుంది “ప్రపంచంలో ఉన్న దుఃఖానికి నివారణామార్గాన్ని కనుక్కుంటాను” అని కపిలవస్తు రాకుమారుడైన సిద్ధార్థుడు రాజప్రసాదాన్ని వదిలి ఒక సన్యాసిలా సత్యాన్వేషణ చేస్తూ బయలుదేరాడు. అయిదున్నర సంవత్సరాలపాటు అందరు గురువుల దగ్గరికీ తిరిగి .. నేర్చుకోవలసినదంతా...
ఆత్మ

ఆత్మ

ఆత్మ “ఆత్మ యొక్క అనంత ప్రయాణం”“ఆత్మ యొక్క అనంతమైన చిద్విలాస ప్రయాణం”***“ప్రకృతితో కలయిక” అంటే ఒకానొక “జీవాత్మ”యొక్క అవతరణ“ప్రకృతితో కలయిక” అంటే ఒకానొక “జీవాత్మ” యొక్క ఆగమనం“ప్రకృతితో విడిపోవడం” అంటే ఒకానొక “జీవాత్మ” యొక్క నిష్క్రమణం“శరీరం యొక్క మరణం” అంటే “ఆత్మ యొక్క...
పత్రీజీ .. ఇన్నర్ వ్యూ

పత్రీజీ .. ఇన్నర్ వ్యూ

పత్రీజీ .. ఇన్నర్ వ్యూ బ్రహ్మర్షి పత్రీజీ ప్రతి ఆలోచనా, ప్రతి మాటా .. ప్రతి చేష్టా .. ప్రతి క్షణం మనకు ఎంతో గొప్ప ఆత్మవిద్యా ప్రకాశాన్ని అందిస్తుంది. నిరంతరం దేశవిదేశాల ధ్యానప్రచార కార్యక్రమాలతో, పిరమిడ్ ప్రారంభోత్సవాలతో, వివిధ పుస్తకాల కరెక్షన్‌లతో బిజీగా ఉండే...
మౌనదీక్షలో – పత్రీజీ వ్రాతపూర్వక సందేశాలు “పిరమిడ్ మాస్టర్లకు ..”

మౌనదీక్షలో – పత్రీజీ వ్రాతపూర్వక సందేశాలు “పిరమిడ్ మాస్టర్లకు ..”

మౌనదీక్షలో – పత్రీజీ వ్రాతపూర్వక సందేశాలు“పిరమిడ్ మాస్టర్లకు ..” నో కంప్లయింట్స్! .. నో రిగ్రెట్స్!సమయాన్ని వృధాచెయ్యరాదు!పుష్కలంగా విశ్రాంతి పొందాలి!“విశ్రాంతి” అన్నదిసమయాన్ని వృధా చెయ్యడం ఎంతమాత్రం కాదుకానీ .. “కంప్లయింట్స్‌తో మరి రిగ్రెట్స్‌తో గడపడం”అన్నది...
జీవుడు/దేవుడు .. మనమే

జీవుడు/దేవుడు .. మనమే

జీవుడు/దేవుడు .. మనమే “బొమ్మ-బొరుసు” అన్నవి ఒకానొక నాణేనికి రెండు ముఖాలు! అలాగే “జీవుడు-దేవుడు” అన్నవి ఒకే ఒక జీవితానికి రెండు కోణాలు. “బొమ్మ-బొరుసు” కలిసినప్పుడే నాణేనికి విలువ ఉన్నట్లు .. “జీవుడు-దేవుడు” కలిసినప్పుడే మన జీవితానికి పూర్ణత్వం అనే విలువ సిద్ధిస్తుంది....
స్వర్గతుల్యమైన ధ్యానావాసం .. సరిక్రొత్త శంబాల

ఏదీ వరం కాదు .. ఏదీ శాపంకాదు

ఏదీ వరం కాదు .. ఏదీ శాపంకాదు మనం అందరం కూడా మన జీవితాన్ని ఏ రోజుకారోజే ఉన్నతోన్నతంగా జీవించాలి. ఒక్క క్షణం కూడా వృధగా జీవించరాదు; ఒక్క మాట కూడా అనవసరంగా మాట్లాడరాదు.మన శరీరాన్ని .. మన మనస్సునూ మరి మన బుద్ధినీ ప్రతిక్షణం ఒకదానితో ఒకటి సమన్వయ పరచుకుంటూ అప్రమత్తతతో...
శ్రద్ధ – సహనం

శ్రద్ధ – సహనం

శ్రద్ధ – సహనం మన ప్రాపంచిక ఎదుగదలకూ మరి మన ఆధ్యాత్మిక ప్రగతికీ “శ్రద్ధ” మరి “సబూరి” అన్నవి చాలా ముఖ్యం. డా|| మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు శ్రద్ధగా ఎన్నెన్నో జన్మల సంగీత సాధన చేశారు కనుకనే వారు ఈ జన్మలో అయిదేళ్ళ వయస్సునుంచే సంగీత కచేరీలు చేస్తూ సంగీతంలో దిట్ట...
ఏడుపు ఉండకూడదు

ఏడుపు ఉండకూడదు

ఏడుపు ఉండకూడదు దేవుళ్ళం అయిన మనం అంతా కూడా జీవుడిలా “జీవితం” అనే ఈ నాటక రంగంలో నిరంతరం మన పాత్రలను పోషిస్తూవుంటాం. తల్లిగా, తండ్రిగా, కొడుకుగా, కూతురుగా, చెల్లిగా, అక్కగా, అన్నగా, తమ్ముడిగా రకరకాల పాత్రలను రసవత్తరంగా పోషిస్తూ .. నాటకం అయిపోగానే పారితోషికం తీసుకుని...
హనుమంతుడి తోక

హనుమంతుడి తోక

హనుమంతుడి తోక మనం అంతా కూడా మౌలికంగా “ఆత్మ చైతన్య శకలాలం”ఈ సత్యాన్ని గుర్తించి .. మనల్ని మనం“మౌలిక ఆత్మచైతన్య శకలాలు”గా .. ఒప్పుకోవడమే ఆధ్యాత్మికత!ఆత్మపరిణామ దశలో భాగంగా .. నేర్చుకోవలసిన పాఠాలను అనుసరించి మనంఒక్కోసారి వృక్ష-జంతు లోకాలలో “సామూహిక ఆత్మచైతన్య...
ఆత్మ

నిశ్శబ్దం – మౌనం

నిశ్శబ్దం – మౌనం “మాట” .. వెండి! “మౌనం” .. బంగారం!!***PSSM 18 ఆదర్శ సూత్రాలలో ..మొదటి సూత్రం .. “ధ్యానం”రెండవ సూత్రం .. “స్వాధ్యాయం”మూడవ సూత్రం .. “సజ్జన సాంగత్యం”నాలగవ సూత్రం .. “మౌన అభ్యాసం”***నిరంతరం నోటిని అదుపులో ఉంచుకుంటూ ..అవసరం అనిపించినప్పుడు మాత్రమే మాటను...
కర్మ సిద్ధాంతం

కర్మ సిద్ధాంతం

కర్మ సిద్ధాంతం “మనం ఇతరులకు ఏది చేస్తే .. అదే మనకు తిరిగివస్తుంది” అన్నది “కర్మసిద్ధాంతం”. అయితే కర్మ సిద్ధాంతాన్ని జాగ్రత్తగా అవగతం చేసుకోవాలి. మనం ఎవరికి మంచి చేసామో .. తిరిగి వాళ్ళదగ్గరి నుంచే మనకు మంచి రానక్కరలేదు! ‘A’ అన్నవాడు ‘C’ అన్నవాడికి మంచి చేస్తే .. దాని...
శని దేవుడు

శని దేవుడు

శని దేవుడు మనం అంతాదివ్యలోకాల నుంచి భువికి దిగివచ్చిన దేవుళ్ళం!దివ్యలోకాలలో ఉన్నప్పుడు దివ్యలోకవాసులంభువిలో ఉన్నప్పుడు భూలోకవాసులంఇలా దివి నుంచి భువికి దిగివ చ్చిన దేవుళ్ళందరూ సృష్టికి విషిష్ఠ అల్లుళ్ళు!అందుకే ప్రకృతి మాత అల్లుళ్ళందరికీ సమకూర్చిపెడుతుంది!***అయితే .....
స్వర్గజీవన సూత్రాలు

ఓ ఆత్మా! నువ్వు ఎంత గొప్ప అద్భుతానివో

ఓ ఆత్మా! నువ్వు ఎంత గొప్ప అద్భుతానివో! “ఆత్మలోకాలలో వుండే ఆత్మ”కారణలోక ప్రయాణాలలో .. మహాకారణలోక ప్రయాణాలలోమరి ఇతర సూక్ష్మలోక ప్రయాణాలలో వుండే ఆత్మ..ఎప్పుడూ “తన ‘సృష్టి-కల్యాణకర’ తీపి ఎంపికల” పట్ల కట్టుబడి ఉంటుంది!***భూమిపైకి వచ్చీ-పోయే “సమయాల” పట్ల ఎంపిక “సందర్భాల”...
ధ్యాన జ్యోతి

ఆత్మ = అసంతృప్తి+సాహసం = సంతృప్తి

ఆత్మ = అసంతృప్తి+సాహసం = సంతృప్తి ఆత్మ యొక్క మౌలిక లక్షణం .. “అసంతృప్తి”అందుకే ఆ అసంతృప్తిని భర్తీ చేసుకోవడానికి సంతృప్తి కోసం ఆత్మ ఎప్పుడూ ..సాహసాలకు ఉద్యమిస్తూ ఉంటుందిఆత్మ = అసంతృప్తి + సాహసం = సంతృప్తిఒకానొక భౌతిక శరీరాన్ని ధరించి ..అది కూడా మానవ శరీరాన్ని ధరించి...
శ్రద్ధ – సహనం

గౌతమ బుద్ధుడు

గౌతమ బుద్ధుడు ఈ భూమండలంలో కాలాన్ని రెండు వేరు వేరు శకాలుగా “గౌతమ బుద్ధునికి ముందున్న శకం” .. “గౌతమ బుద్ధుడికి తర్వాత శకం” అని చెప్పవచ్చు. మౌలికంగా బుద్ధుని తరువాత భూమండలం వేరు .. బుద్ధునికి పూర్వం భూమండలం వేరు.మన జీవితాలను మనం గౌతమ బుద్ధుని యొక్క జ్ఞానంలో, అనుభవంలో, ఆ...
బుద్ధత్వం – తాదాత్మ్యత

బుద్ధత్వం – తాదాత్మ్యత

బుద్ధత్వం – తాదాత్మ్యత “బుద్ధుడు” అంటే .. “ఆధ్యాత్మిక మైన బుద్ధి వున్న ఒకానొక సగటు మనిషి”“ఒకానొక బుద్ధుడు” అంటే ..“మిగిలిన అందరూ కూడా ఎప్పుడో ఒకప్పుడు కాబోయే బుద్ధుళ్ళే” అని తెలుసుకున్నవాడు!“ఒకానొక బుద్ధుడు ” అంటే ..“ఇతరుల కన్నా భిన్నంగా తనలో విశేషమైన ఏ ప్రత్యేకతలు...
అధర్మం – ధర్మం – సత్యం

ఆత్మజ్ఞాన ప్రజ్ఞ

ఆత్మజ్ఞాన ప్రజ్ఞ  1. భౌతిక చక్షువు 2. మనోచక్షువు 3.దివ్యచక్షువు 4. ప్రజ్ఞాచక్షువు”‘బౌతిక చక్షువు’ అన్నది పంచేంద్రియ పరిమిత జ్ఞానంతో కేవలం భౌతిక ప్రపంచపు విషయాలను మాత్రమే చూడగలిగితే .. “మనో చక్షువు” అన్నది అలా చూసిన విషయాలను గతంలో చూసి మనస్సులో నిక్షిప్తం...
ఓ భూగ్రహ జీవితమా! నీకు వందనాలు

ఓ భూగ్రహ జీవితమా! నీకు వందనాలు

ఓ భూగ్రహ జీవితమా! నీకు వందనాలు! భూగ్రహం మీది జీవితంఅపసవ్యమైన పరిస్థితులనూ .. భయంకరమైనపరిస్థితులనూబాధాకరమైన పరిస్థితులనూ .. కష్టసాధ్యమైన పరిస్థితులనూదీనమైన పరిస్థితులనూ .. హీనమైన పరిస్థితులనూ కల్పిస్తూ ..అందులో సాధుసన్యాసులకూ .. సంసారులకూ .. పుణ్యాత్ములకూ .. మరి...
శ్రేయస్సు – ప్రేయస్సు

సహజ మోక్ష మార్గం

సహజ మోక్ష మార్గం  “మోక్షం” అనే పదానికివిడుదల, అపవర్గం, నిర్వాణం, ముక్తి .. ఇత్యాదివి పర్యాయ పదాలు!“మోక్షం” అంటే .. మౌలికంగా “విడుదల”“మోక్షం” అంటే .. సత్యం గురించిన సకల సందిగ్ధతల నుంచి “విడుదల”“మోక్షం” అంటే .. అన్ని రకాల భయాలు, ద్వేషాలు, అహంకారాలుఅసూయలు, ఆత్మన్యూనతలు,...
సాహసం

సాహసం

సాహసం ఉన్నత తలాలలో విరాజమానమై ఉన్న ఒకానొక ఆత్మఅనేకానేక యుద్ధ తంత్రాలతో కూడిన సాహస యోద్ధుడిలా ..పరిమిత మూడవ తలానికి చెందిన భూగ్రహానికి ప్రయాణమై ..ఒక్కోసారి మోక్షాపేక్ష -రహిత ఆత్మగాఇంకోసారి మోక్షాపేక్ష-సహిత ఆత్మగానిత్య ఎరుక స్థితలో .. లేదా .. ఎరుక ఎంతమాత్రం లేని...
గురుపౌర్ణమి

గురుపౌర్ణమి

గురుపౌర్ణమి “గురువు” అంటే “బరువైన వాడు” అని అర్థం“గురువు” అనే పదానికి వ్యతిరేకమైన పదం .. “లఘువు”“లఘువు” అంటే “తేలికైనవాడు” అని అర్థం“అధికమైన జ్ఞానం” ఉంటే గురువు .. “స్వల్పమైన జ్ఞానం” ఉంటే లఘువులఘువులు అయినవారు గురువుల దగ్గరికి చేరిక్రమక్రమంగా తమ లఘుత్వాన్ని అంతం...
“‘గురి’ అంటే ‘శ్రద్ధ’”

“‘గురి’ అంటే ‘శ్రద్ధ’”

 ‘గురి’ అంటే ‘శ్రద్ధ’ ఈ ప్రపంచంలో జీవిస్తూన్న మనం ప్రతి క్షణం ఎందరెందరి నుంచో ఎన్నెన్నో నేర్చుకుంటాం. ఒకానొక చెట్టు నుంచి నేర్చుకుంటాం .. ఒకానొక జంతువు నుంచి నేర్చుకుంటాం .. ఒకానొక చేప నుంచి నేర్చుకుంటాం .. ఒకానొక చీమ నుంచి నేర్చుకుంటాం .. ఒకానొక భ్రమరం నుంచి...
అధర్మం – ధర్మం – సత్యం

అధర్మం – ధర్మం – సత్యం

అధర్మం – ధర్మం – సత్యం “ 0 – 50 – 100 ”మనం అధర్మంలో జీవిస్తే మన యొక్క మార్కులు “సున్న” “అధర్మంలో జీవించటం” అంటే “ హింసలో జీవించటం”అంటే తోటి ప్రాణుల భౌతికకాయాల పట్ల ఘాతక హింసలకు పాల్పడడంఅంటే ,ఆహారం కోసం జంతువులనూ, పక్షులనూ, చేపలనూ చంపి వాటి మాంసాన్ని వండుకుని తినటం...
పిరమిడ్ ధ్యానుల 18 ఆదర్శ సూత్రాలు

పిరమిడ్ ధ్యానుల 18 ఆదర్శ సూత్రాలు

 పిరమిడ్ ధ్యానుల 18 ఆదర్శ సూత్రాలు 1. సరియైన ధ్యానం చేయటం : అందరి చేతా సరియైన ధ్యానాన్నే చేయించడంమనం ఏది సాధించాలనుకున్నా మనకు ఉండవలసింది దాని మీద పూర్తి అవగాహన ! సరియైన అవగాహనతో చేసే సాధనలోనే పూర్తి ఫలితం దాగి వుంటుంది.  “శ్వాస మీద ధ్యాస” ద్వారా “ఆలోచనా...
1999 నూతన సంవత్సర సందేశం

1999 నూతన సంవత్సర సందేశం

1999 నూతన సంవత్సర సందేశం 1999 ఆఖరి చీకటి సంవత్సరం..ఎన్నో రోజుల నుంచీ ఎదురు చూస్తున్న సంవత్సరం మన ముంగిటకు వచ్చేసింది. భూమండలం ఇప్పటికే అనేకానేక వెలుగు యుగాలనూ, అనేకానేక చీకటి యుగాలనూ ఒక దాని తర్వాత ఒకటి పరంపరగా చూసినా, ఈ ప్రస్తుత చీకటి యుగాంతపు ఆఖరి సంవత్సరం మాత్రం ఒక...
6+1 and ‘ 6 in 1 ’ = పిరమిడ్ మాస్టర్

6+1 and ‘ 6 in 1 ’ = పిరమిడ్ మాస్టర్

6+1 and ‘ 6 in 1 ’ = పిరమిడ్ మాస్టర్ “కారణ జన్ములుగా విశేష కార్యార్థమై ఈ భూమి మీద జన్మతీసుకున్న మనం అంతా కూడా .. ప్రతిక్షణం ఆనందంగా జీవించాలి. అలాంటి విజయవంతమైన సార్థక జీవితాన్ని జీవించాలి అంటే .. మన గురించి మనకు సంపూర్ణమైన జ్ఞానం ఉండాలి. ‘ మనం అంటే ఏడు శరీరాల...
ఆచార్యుడు

ఆచార్యుడు

ఆచార్యుడు “యః యాచినోతి, ఆచరతి, ఆచారయతి చ సః ఆచార్యః”అని “ఆచార్య” ని యొక్క నిర్వచనంయః = ఎవడైతేయచినోతి = (జ్ఞానాన్ని) యాచిస్తాడోఆచరతి = ఆచరిస్తాడోచ = మరిఆచారయతి = ఆచరింపచేస్తాడోసః = అతడుఆచార్యః = ఆచార్యుడు“యాచించడం”అంటే, “ఆత్మజ్ఞానాన్ని యాచించడం” అన్నమాటఆచార్యుడు...
బాబా కాన్స్‌ప్ట్

బాబా కాన్స్‌ప్ట్

బాబా కాన్స్‌ప్ట్   మానవుడికి చేతికి ఐదు వ్రేళ్ళుంటాయి.చిటికెన వ్రేలుఉంగరపు వ్రేలుమధ్య వ్రేలుచూపుడు వ్రేలుబొటన వ్రేలుఈ ఐదు వ్రేళ్ళూ ఆధ్యాత్మిక శాస్త్ర పరిభాషలో మనవైన వివిధ అంశాలకు ప్రతీకలుగా ఉన్నాయి.చిటికిన వ్రేలు > భౌతిక శరీరంఉంగరపు వ్రేలు > మనస్సుమధ్య...
సూక్ష్మశరీర యానం

‘భక్తి’ యోగం

 ‘భక్తి’ యోగం “యోగం”అంటేఏదేని “సాధన”వాస్తవానికి “భక్తియోగం” అన్నది లేనే లేదు‘భక్తి’ అనేది ఓ సాధనా విషయం కాదు‘భక్తి’ ఒక సిద్ధ స్థితి“కర్మయోగం” అన్నది వుంది“రాజయోగం” అన్నది వుంది“జ్ఞానయోగం” అన్నది వుందికానీ, “భక్తియోగం” అన్నది మాత్రం లేదుకర్మయోగ సాధన చేయాలి;జ్ఞానయోగ...
ధ్యాన పుష్పం – జ్ఞాన పరిమళం

ధ్యాన పుష్పం – జ్ఞాన పరిమళం

ధ్యాన పుష్పం – జ్ఞాన పరిమళం  ఆత్మజ్ఞానం లేని మానవులు పరిమళం లేని పుష్పాలు;పరిమళం అనేది ఒక పుష్పం యొక్క ఆరా;ఆ పరిమళం ఎంత దూరం విస్తరించి ఉంటుందో అంత మహత్తు ఆ పుష్పానికి వుందన్న మాట ;ప్రతి మనిషి యొక్క శక్తి, జ్ఞానం, చైతన్యం అనేవి పూర్తిగా విస్తరించుకుని వుండాలే కానీ...
ధ్యాన ఫలం

ధ్యాన ఫలం

ధ్యాన ఫలం ప్రతి కార్యం వెనుకా ఒక నిర్దిష్టమైన కారణం వుంటుంది. ఈ కార్యం ద్వారా ఏ లాభాన్ని మనం పొందుగోరతామో, ఏ ప్రతిఫలాన్ని వాంఛిస్తామో, అదే ఆ కార్యానికి కారణభూతం అవుతుంది.ప్రతి కార్యం ఒకానొక ఫలాన్నిస్తుంది.దుష్కార్యాలు దుష్ఫలాలనిస్తాయి; సుకార్యాలు సుఫలాలనిస్తాయి.చక్కటి...
స్వేచ్ఛ– యాదృచ్ఛికం

స్వేచ్ఛ– యాదృచ్ఛికం

స్వేచ్ఛ– యాదృచ్ఛికం అంతా “స్వేచ్ఛ” ప్రకారమేజరుగుతోంది;అంతేకానీ,ఏదీ “యాదృచ్ఛికం” కాదు“ఇచ్ఛ” అంటే “కోరిక” (ఎంపిక)“యాదృచ్ఛికం” అంటే “ఛాన్స్” , “యధాలాపంగా జరిగింది”“స్వ + ఇచ్ఛ” = “స్వేచ్ఛ”“స్వంత ఇచ్ఛ” అన్నమాటప్రతీదీ స్వంత ఇచ్ఛతోనే జరుగుతోంది;అంతేకానీ, ఇతరమైన దేనివల్లా...
స్వాధ్యాయం

స్వాధ్యాయం

స్వాధ్యాయం “ధ్యానం” అన్నది ఎంత ముఖ్యమో“స్వాధ్యాయం” అన్నది కూడా అంతే ముఖ్యం;అంత కన్నా ముఖ్యంధ్యానుల అనుభవాలు పుస్తకరూపం పొందినప్పుడు –అవి అన్నింటికన్నా ఉత్కృష్టమైన గ్రంథాలు అవుతాయి;ఆ గ్రంథాలను చదవడం అన్నది చాలా, చాలా ముఖ్యంస్వాధ్యాయం మనిషి యొక్క నాలుగవ శరీరాన్ని అంటే...
స్వామి చిన్మయ

స్వామి చిన్మయ

స్వామి చిన్మయ స్వామి చిన్మయ గురించి తెలయనివారు ఎవ్వరూ వుండరు – భారతదేశంలో కానీ, యావత్ ప్రపంచంలో కానీ,ఆయన ఓ వన్‌మేన్ – ఆర్మీ లా భూమండలంలో కదం త్రొక్కారు. ఎవ్వరికీ ఊపిరి ఆడనివ్వలేదు. తాను ఊపిరి కూడా తీసుకోకుండా శ్రమపడ్డారు.ఏమిటో తపన అందరినీ బాగు చెయ్యాలని, అదీ తక్షణమే,...
ధ్యాన జ్ఞాన సాధనలు

అభిత్థరేథ కల్యాణే – శుభస్య శీఘ్రం

అభిత్థరేథ కల్యాణే – శుభస్య శీఘ్రం నిశ్చయంగా తలచుకుంటే .. నిరంతర కృషీవలురు అయితే ప్రతి ఒక్కరూ ఒక ఐన్‌స్టీన్ గా కాగలరుప్రతి ఒక్కరూ ఒక లియోనార్డో డా వించి లా అవగలరుప్రతి ఒక్కరూ ఒక మదర్ థెరిసా లా అవవచ్చుప్రతి ఒక్కరూ ఒక మహాత్మాగాంధీజీ లా కాగలరుప్రతి ఒక్కరూ ఒక...
స్వర్ణాంధ్రప్రదేశ్

అప్పోదీపోభవ

అప్పోదీపోభవ బుద్ధుడుతన జీవితంలో చివరిగాతన ప్రియతమ అనుచరుడు,మరి శిష్యుడు అయిన ఆనందుడికి ఇచ్చిన సందేశం ఇది:“ఓ ఆనందా ! నీకు నువ్వే దిక్కువి కా !ఇతరుల మీద ఎప్పుడూ ఆధారపడవద్దునీ ముక్తిని నువ్వే శ్రద్ధతో సంపాదించుకో !”“అప్పో దీపో భవ” అంటే“నీకు నువ్వే దిక్కువి కా” అనిఅంటే“Be...
అరచేతిలో వైకుంఠం

అరచేతిలో వైకుంఠం

అరచేతిలో వైకుంఠం మన చేతికి అయిదు వ్రేళ్ళున్నాయి. ఇందులో చిటికెన వ్రేలు ‘శరీరం’ .. ఉంగరం వ్రేలు ‘మనస్సు’ .. మధ్య వ్రేలు ‘బుద్ధి’ .. చూపుడు వ్రేలు ‘శ్వాస’ .. మరి బొటన వ్రేలు శుద్ధ చైతన్య స్వరూపం అయిన ‘నేను’.శరీరం మనకు తల్లితండ్రులు నుంచి వస్తుంది; మనస్సు సమాజం నుంచి...
మౌనదీక్షలో – పత్రీజీ వ్రాతపూర్వక సందేశాలు “పిరమిడ్ మాస్టర్లకు ..”

అయం లోకో నాస్తి పరః

అయం లోకో నాస్తి పరః “న సాంపరాయః ప్రతిభాతి బాలంప్రమాద్యంతం విత్తమో హేన మూఢమ్;అయం లోకో నాస్తి పర ఇతిమానీపునః పునర్వశమాపద్యతే మే”= కఠోపనిషత్తు (2-6)సాంపరాయః=ఉత్తమ గతులువిత్తమోహేన=ధన మదం చేతమూఢమ్=సమ్మోహితులైన వారికీప్రమాద్యంతమ్=జాగ్రత్త లేని వారికీబాలమ్=బాలునికీ (వివేకం...
అయితే, స్వప్నావస్థలో

అయితే, స్వప్నావస్థలో

అయితే, స్వప్నావస్థలో  అయితే,అధర్మయుక్తమైన కోరికలు తీర్చుకుంటూతత్సంబంధమైన దుష్పలితాలు మనకురాకుండా ఉండాలి అంటే,“ఒక అద్భుతమైన మార్గం” ఉంది –అదే – ఆ కోరికలనుస్వప్నావస్థలో తీర్చుకోవడం.స్వప్నావస్థలో ఏ కోరికలనైనా తీర్చుకోవచ్చు;ఏ మాత్రమూ తప్పులేదు;హత్యాప్రయోగాలు కూడా...
శ్రద్ధ – సహనం

“అసలైన చదువు”

అసలైన చదువు పిల్లలు దేనికోసం చదవాలి?పెద్దలు పిల్లలను దేనికోసం చదివించాలి?ఉదర పోషణార్ధమా చదువులు?మనోల్లాసం కోసమా చదువులు?ప్రకృతి పరిజ్ఞానం కోసమా చదువులు?లేక సంపూర్ణ ఆత్మపరిణితి కోసమా చదువులు?ఏ ఒక్కదానికీ కాదు ‘చదువులు’ అన్నవి.అన్నిటికోసమూ వున్నాయి చదువులు.అన్ని చదువులూ...
స్వామి చిన్మయ

అరిహంత్ .. శుభాశుభపరిత్యాగీ

అరిహంత్ .. శుభాశుభపరిత్యాగీ అరి + హంత్ ..అరి = శత్రువుహంత్ = హతం చేసినవాడు“అరిహంత్” అంటే .. “శత్రువును హతం చేసినవాడు”* * *జీవుడికి ముగ్గురు శత్రువులుమొదటి శత్రువు .. అన్ని సందర్భాలలోనూ .. తమోగుణంరెండవ శత్రువు .. అనేక సందర్భాలలో .. రజోగుణంమూడవ శత్రువు .. అనేక...
అష్టాంగ మార్గం

అష్టాంగ మార్గం

అష్టాంగ మార్గం బుద్ధుడుమనకు ఇచ్చిన “అష్టాంగ మార్గం”ఎనిమిది అంగాలు కలిగిన మార్గంఇదిసమ్మా దిట్ఠి…సరియైన దృక్పథాలుసమ్మా సంకప్పో…సరియైన సంకల్పాలుసమ్మా వాచా…సరియైన వాక్కుసమ్మా కమ్మంతో…సరియైన కర్మసమ్మా జీవో…సరియైన జీవనోపాయంసమ్మా వాయామో…సరియైన శ్రద్ధసమ్మా సతి…సరియైన...
నరుడు – నారాయణుడు

నరుడు – నారాయణుడు

నరుడు – నారాయణుడు “నేను” అంటే .. శరీరం + మనస్సు + బుద్ధి + శ్వాసల యొక్క పరిపూర్ణ కలయికకు “మూలం” అయిన శుద్ధచైతన్య స్వరూపం!“శుద్ధ చైతన్య స్వరూపం” అయిన “నేను”కు ఈ శరీరం తల్లితండ్రుల నుంచి లభిస్తుంది; మనస్సు సమాజం నుంచి వస్తుంది; బుద్ధి పూర్వజన్మల సంస్కారాల నుంచి...
ధ్యానమే దివ్య జీవితం

ధ్యానమే దివ్య జీవితం

ధ్యానమే దివ్య జీవితం         నా జీవితం చాలా వరకు ఏ లోటు లేకుండా ఆనందంగానే సాగిందని చెప్పవచ్చు. నా తల్లిదండ్రులు, అక్కలు, అన్నయ్య, తమ్ముడు, స్నేహితులు .. అంతా కూడా నాకు ప్రేమను పంచుతూ నా పట్ల ఎంతో అభిమానంగా వుండేవారు.1964 సంవత్సరంలో తమ్ముడు “అరవింద్” లుకేమియా (రక్త...
శ్రేయస్సు – ప్రేయస్సు

పరమహంస

పరమహంస  మానవ జన్మలో పాటించవలసినవి – రెండే రెండు.అందులో ఒకటి వదలిపెట్టవలసినది;రెండవది చేపట్టవలసినది.వదలి పెట్టేయవలసింది హింస;మానవుణ్ణి దానవునిగా చేసేది – హింస;చేపట్టవలసింది – హంసహంస అంటే శ్వాస;మానవుణ్ణి దానవునిగా చేసేది – హింసమానవుణ్ణి దివ్యునిగా చేసేది – హంస;ప్రతి...
ధ్యాన గ్రామీణం

అంతులేని ఆత్మకథ .. ఆరు ఆధ్యాత్మిక సత్యాలు

అంతులేని ఆత్మకథ .. ఆరు ఆధ్యాత్మిక సత్యాలు జీవితంలోని ప్రతి ఒక్కరోజునూ మనం “ఇదే మన జీవితంలోని ఆఖరి రోజు” అన్నట్లు సంపూర్ణంగా మరి సత్యపూర్వకంగా జీవించాలి. ఒకరోజు ఒకానొక పెద్దమనిషి నా దగ్గరికి వచ్చి: “స్వామీజీ! మీరు నా భవిష్యత్తు చూసి చెప్పండి” అన్నాడు. నేను సింపుల్‌గా...
పిరమిడాయణం

పిరమిడాయణం

పిరమిడాయణం “రఘుపతి రాఘవ రాజారాం; పతీత పావన సీతారాం ;ఈశ్వర్ అల్లా తేరేనాం ; సబ్‌కో సన్మతి దే భగవాన్.” ప్రఖ్యాతి గాంచిన ఈ పాటను వింటూనే జ్ఞప్తికి వచ్చేది గాంధీజీ.గాంధీజీకి అత్యంత ప్రీతిపాత్రుడైనవాడు రాముడు.కారణం … రాముడు, గాంధీ ఇరువురూ ఒకే గూటికి చెందిన పక్షులు …...
పరిపూర్ణ జీవితం

పరిపూర్ణ జీవితం

పరిపూర్ణ జీవితం  మానవుడి జీవితం, పరిపూర్ణంగా వుండాలి.మానవుడి జీవితం లో ఏవో కొన్ని అంశాలు వుంటే లాభం లేదు – అన్ని అంశాలూ ఉండాలి.మానవుడు అన్ని విద్యలూ నేర్వాలి.అన్నీ కళల్లోనూ ముందంజ వేయాలి. జీవితంలో వెయ్యేళ్ళ పంటగా వుండాలి.మానవుడు తన కోసం తాను జీవించాలి. మానవుడు తన...
ఓ భూగ్రహ జీవితమా! నీకు వందనాలు

పారిజాత పుష్పాలు

పారిజాత పుష్పాలు  “ఎన్‌లైటన్‌మెంట్” అన్న ఆంగ్ల పదానికి తెలుగులో “యథార్థజ్ఞానప్రకాశం” అని ఒక అర్థంఇంకో విధంగా చెప్పుకోవాలంటే…“ఎన్‌లైటన్‌మెంట్” అంటే “బుద్ధి యొక్క సంపూర్ణ పరిపక్వ స్థితి” మరి“మానవజాతి వికాసంలోని అత్యున్నతమైన పరాకాష్ఠ స్థితి”మానవజీవితాన్ని మౌలిక...
శ్రేయస్సు – ప్రేయస్సు

ధ్యానమేవ శరణం వయం

ధ్యానమేవ శరణం వయం  మార్గం మాత్రం ఒక్కటేసమస్యలు ఎన్నెన్నో .. పరిష్కార మార్గం మాత్రం ఒక్కటేప్రశ్నలు ఎన్నెన్నో .. సమాధానాలు పొందే మార్గం మాత్రం ఒక్కటేబలహీనతలు ఎన్నెన్నో .. బలం పుంజుకునే మార్గం మాత్రం ఒక్కటేసంశయాలు ఎన్నెన్నో .. నివృత్తి చెందించే మార్గం మాత్రం ఒక్కటేభిన్న...
ధ్యాన గ్రామీణం

పిరమిడ్ అష్టాంగ ధ్యానయోగ క్రమం

పిరమిడ్ అష్టాంగ ధ్యానయోగ క్రమం  “యోగం”  ” యోగం ” అంటే  “కలయిక”.”యుంజతే ఇతి యోగః” అని పెద్దలు చెప్పినట్లు .. ఏదైనా ఒకటి మరికదానిని కలిస్తే అది “యోగం” అవుతుంది.ఒక స్త్రీ, మరొక పురుషుడు పెళ్ళి చేసుకుని జీవితాంతం కలిసి వుంటే...
బ్రహ్మర్షి పత్రీజీ .. గురుపీఠం

పిరమిడ్ అష్టాంగ యోగ క్రమం

పిరమిడ్ అష్టాంగ యోగ క్రమం  1. ఆసనం 4. ధారణ 7. యమం2. ప్రాణాయామం 5. ధ్యానం 8. నియమం3. ప్రత్యాహారం 6. సమాధి   ఆసనం”స్థిర సుఖం ఆసనం “స్థిరమైన, సుఖదాయకమైన ఆసనాన్ని గ్రహించటం ;కళ్ళు మూసుకోవడం ; చేతివ్రేళ్ళు కలిపి పెట్టుకోవడంప్రాణాయామంసహజ ఉచ్ఛ్వాస, నిశ్వాసలనుప్రశాంతంగా...
ధ్యాన జీవితం

ధర్మం – ధర్మాచరణ

నవ విధ ధర్మాలు ‘ ధర్మమా ? ‘ .. ‘ అధర్మమా ? ‘‘ ధర్మాచరణమా ? ‘ .. ‘ అధర్మాచరణమా ? ‘ఎవరి బుద్ధిని వారు పదును పెట్టుకుంటూ ..ఎప్పటికప్పుడు ధర్మాధర్మాలను తెలుసుకుంటూ ధర్మాన్నే శరణుకోరుతూండాలి ..”యతోభ్యుదయ నిశ్రేయస సిద్ధిః స ధర్మః “.. అన్నారు వైశేషికదర్శన కారకులు...
స్వేచ్ఛ– యాదృచ్ఛికం

నం కాన్సెప్ట్

నం కాన్సెప్ట్ మానవుడి జీవితం సరళం గా, ఆరోగ్యవంతం గా, ఆనందమయం గా, అర్థవంతం గా జీవించబడాలి అంటే నాలుగు నం లు అవసరం. మొట్టమొదటిసారిగా మానవుడి జీవితం సరళం కావాలి. అంటే మహాత్మా గాంధీగారు అన్నట్లు మానవుడివి కావాలి.మానవుడి జీవితం సరళం గా ఎలా అవుతుంది? మనం ఏం చేస్తే సరళం...
నచికేతుడు

నచికేతుడు

నచికేతుడు అందరూ ‘ప్రజల్పం’ తీసివేయాలి ; ధ్యానం చేసి ఆత్మను అనుభవించాలి.‘ప్రజల్పం’ తీసివేయాలి; రాక్షసత్వం అంటే హింస; మానవత్వం అంటే మూర్ఖత. మానవులంతా మూర్ఖులు – మాట్లాడవలసింది ‘ఆత్మ’ గురించి, ‘మూడవకన్ను’ గురించి, ‘బుద్ధుడి’ గురించి, ‘సోక్రటీస్’ గురించి, ‘రమణ మహర్షి’...
ధ్యాన ఫలం

నారదుని సలహా

నారదుని సలహా ఒకానొక సన్నివేశంలో నారదుడు ఈ విధంగా అన్నాడు:“‘నాకు అనుభవం కాలేదు కనుక అది అవాస్తవం’ అనిఎప్పుడూ అనవద్దు, ఏదేని విషయాన్ని శాస్త్రపరంగా.కూలంకషంగా, అధ్యయనం చేస్తేనే వాస్తవం తెలుస్తుంది;వాస్తవాలు తెలిస్తేనే మరి పరిస్థితులు అవగాహనకు వస్తాయి;పరిస్థితులు అవగాహనకు...
నష్టో మోహః

నష్టో మోహః

నష్టో మోహః అర్జునుడుగీతాబోధ అంతా అయిన తరువాత అంటాడు;“నష్టో మోహ స్మృతిర్ లబ్ధ్యా త్వత్ప్రసాదాన్ మయాచ్యుత” అంటే,“అచ్యుతా, నీ దయ ద్వారా నా మోహం నుంచి విముక్తుడయినట్లు ?అసలు ఏ మోహంతో హతుడయినట్లు ?అర్జునుడు పురుషోత్తముడు“ప్రాపంచిక మోహం” అతనిని ఎప్పుడూ అంటలేదు.ఆ యుద్ధసమయంలో...
నాడీమండల శుద్ధి

నాడీమండల శుద్ధి

నాడీమండల శుద్ధి మన నాడీమండలంలో,అంటే ప్రాణమయకోశంలోసుమారు రెండు లక్షల 72,000 నాడులు వుంటాయి.“నాడి” అంటే “ప్రాణశక్తి ప్రవహించే గొట్టం” అంటే “ఎనర్జీ ట్యూబ్ ” అన్నమాట“ఆనాపానసతి ” మొదలు పెట్టినప్పటి నుంచేనాడీమండల శుద్ధి జరగడం ప్రారంభం అవుతుందిఅయితే, “నాడులు సాధారణంగా...
పరిపూర్ణ జీవితం

నాడీమండల శుద్ధి

నాడీమండల శుద్ధి   మన నాడీమండలంలో,అంటే ప్రాణమయకోశంలోసుమారు రెండు లక్షల 72,000 నాడులు వుంటాయి. “నాడి” అంటే “ప్రాణశక్తి ప్రవహించే గొట్టం” అంటే “ఎనర్జీ ట్యూబ్ ” అన్నమాట “ఆనాపానసతి ” మొదలు పెట్టినప్పటి నుంచేనాడీమండల శుద్ధి జరగడం ప్రారంభం అవుతుందిఅయితే, “నాడులు సాధారణంగా...
ధ్యాన జ్ఞాన సాధనలు

నా దారి ఎడారి

నా దారి ఎడారి  “నా పేరు బికారి .. నా దారి ఎడారి ..మనసున్న చోట మజిలీ .. కాదన్న చాలు బదిలీ “(1) “తోటకు తోబుట్టువును, ఏటికి నే బిడ్డనుపాట నాకు సరి జోడు .. పక్షి నాకు తోడువిసుగు రాదు ఖుషీ పోదు, వేసట లేనే లేదుఅసలు నా మరో పేరు ‘ ఆనందవిహారి ‘ ”(2) “మేలుకుని, కలలు కని, మేఘాల...
నరుడు – నారాయణుడు

నాలుగు ఆర్య సత్యాలు

నాలుగు ఆర్య సత్యాలు బుద్ధుడు నాలుగు అద్భుత సత్యాలను కనుక్కున్నాడు,అవి:దుఃఖం అంతటా వుందిఈ దుఃఖం ‘తృష్ణ’ వలన ఏర్పుడుతుందితృష్ణ ‘అవిద్య’ వలన వస్తుందిఅష్టాంగ మార్గమే అవిద్యానాశకారిఅష్టాంగ మార్గాన్ని అవలంబించడమే ఏకైక శరణ్యందానివల్ల శాశ్వతమైన దుఃఖ – రాహిత్యం...
నిద్రావస్థ

నిద్రావస్థ

నిద్రావస్థ జీవుడికీ, మరి భౌతిక కాయానికీ, ఎంతైనా అవసరంఆ స్థితిలోమనం స్థూలశరీరం వదిలి సూక్ష్మశరీరంతోఎన్నో ఇతర లోకాలలో తిరుగుతాం ఎంతోమందితో కలుస్తాం ..భూత భవిష్యత్ కాలాలను పరిశీలిస్తాం, పరిశోధిస్తాం“నిద్రావస్థ” అన్నది కేవలం శరీరానికే కానీ ” ఆత్మ ” కు కాదు“ఆత్మ” అన్నది...
మనం ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలం

నాలుగు యోగాలు

నాలుగు యోగాలు ప్రతి జీవీతన పరిణామక్రమంలోఅన్ని దశలనూ విధిగా దాటాల్సిందే“భక్తియోగం” అంటే “నామసంకీర్తనం ఇత్యాది”“కర్మయోగం” అంటే “నిష్కామకర్మ”“జ్ఞానయోగం” అంటే “ఆత్మజ్ఞానశాస్త్ర పరిచయం”“ధ్యానయోగం” అంటే “అనుభవైక్య జ్ఞానం“భక్తియోగం” వల్ల తమోగుణం క్షీణిస్తుంది; రజోగుణం...
ధ్యాన జీవితం

నిత్యాగ్నిహోత్రుడు

నిత్యాగ్నిహోత్రుడు  ఒకానొక బ్రాహ్మణుడికి “నిత్యాగ్నిహోత్రం ” అన్నది తప్పనిసరి కర్తవ్యం“బ్రాహ్మణుడు ” అంటే ” బ్రహ్మజ్ఞానం కలిగినవాడు ““బ్రాహ్మణుడు ” అంటే ” దివ్యచక్షువును సంపాదించుకున్న యోగి “ఒకానొక పరమగురువు యొక్క కర్తవ్యం ఏమిటి ?“నిత్యాగ్నిహోత్రం ““అగ్నిహోత్రం ” అంటే...
నిర్వాణం తర్వాత ?

నిర్వాణం తర్వాత ?

నిర్వాణం తర్వాత ? “నిర్వాణం” అంటే “దుఃఖ రాహిత్య స్థితి”నిర్వాణం తరువాత కూడా స్థితులు వున్నాయితరువాత వున్నది జన్మరాహిత్య స్థితితదనంతరం సృష్టికర్త స్థితి అంటే,తనలోంచి నూతన అంశాత్మలను సృష్టించగల స్థితి కొన్ని లోకాలనూ సృష్టించగల స్థితికనుక,“నిర్వాణం” అన్నది మొట్టమొదటి...
అయితే, స్వప్నావస్థలో

నిధి చాలా సుఖమా?

నిధి చాలా సుఖమా? “నిధి చాలా సుఖమా? రాముని సన్నిధి చాలా సుఖమా?” – అన్నరుశ్రీ త్యాగరాజ స్వామిమనిషికి ఎంత కావాలి సంపద?రోజూ పట్టెడన్నం . . ఇంత బట్ట . . కొంత నిద్ర.అర్ధ కామాలను మధ్యమ పక్షంలో ఉంచుకుంటూధర్మమోక్షాలను ఉత్తమ పక్షంలో ఉంచడమే సదా సుఖదాయకంఆది శంకరాచార్యుల వారు...
నిర్ణయాలు

నిర్ణయాలు

నిర్ణయాలు ఎవరి దగ్గరకు వెళ్ళినా ఒకటే జవాబు –రేపు చూద్దాం, రేపు చేద్దాం.అదీ ఎంతో సేపు అలోచించి అప్పుడు ఇచ్చే జవాబు.అధముల బ్రతుకులు ఎప్పుడు ఇంతే,రేపు అనేవాడు అధముడు:ఇవాళ అనేవాడు మధ్యముడు.ఇప్పుడు అనేవాడు ఉత్తముడు.రేపు చూద్దాం, అని చెప్పడానికి ఆలోచించనక్కరలేదు.ఇప్పుడు ఎలా...
అరచేతిలో వైకుంఠం

పంచేంద్రియాలు

పంచేంద్రియాలు ఈ ప్రపంచాన్ని మనము దేనితో లోపలికి లాగుతున్నాము? కళ్ళతో, చెవులతో, నాసికతో … అంటే ఇంద్రియాలతో లాగుతున్నాము. పంచేంద్రియాలు .. అంటే జ్ఞానేంద్రియాలతో లాగుతున్నాము. వాటిలో ముఖ్యమైనది నయనేంద్రియం అంటే కన్ను. కళ్ళకు రెప్పలు ఎందుకున్నాయంటే కళ్ళు తెరవడానికి,...
నిర్వికల్ప సమాధి

నిర్వికల్ప సమాధి

నిర్వికల్ప సమాధి “నిర్” + “వికల్పం” = నిర్వికల్పం“వికల్పం” = సంశయం“నిర్వికల్ప” = సంశయాలు లేనికనుక“నిర్వికల్పసమాధి “అంటే“ఏ మాత్రమూ సంశయాలు లేని స్థితి” దివ్యచక్షువు సంపూర్ణంగా ఉత్తేజితం అయిన తరువాతి స్థితి తన “పూర్ణాత్మ” గురించి క్షుణ్ణంగా తెలుసుకున్న స్థితిపూర్ణాత్మతో...
పంచ వింశతి

పంచ వింశతి

పంచ వింశతి ‘వింశతి’ అంటే వందలో ఐదవ భాగం‘పంచ’ అంటే అయిదుకనుక, ‘పంచ వింశతి’ ఆంటే ‘ఇరవై అయిదు’పురుష-ప్రకృతి కలయికే ‘సృష్టి’ఇరవై అయిదు తత్వాలతో కూడుకుని వుంది ఈ ‘సృష్టి’.‘పురుషుడు’ అంటే మూలచైతన్యపు శకలం-అంటే ‘జీవుడు’అంటే, ‘జీవాత్మ’ లేక ‘అంశాత్మ’ అన్నమాటపురుషుడి యొక్క...
పండితా సమదర్శినః

పండితా సమదర్శినః

పండితా సమదర్శినః పండితా సమదర్శినః,ధ్యాన విజయులైన వారు ప్రపంచంలో ఎలా విహరిస్తారు?ఏ విధంగా అంటే అద్భుతమైన సమదర్శనం తో సంచరిస్తారు.సమదర్శనం లో విహరిస్తారు.విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తినిశుని చైవ శ్వపాకే చ పండితా సందర్శినః.అంటే ఒక బ్రాహ్మణుడు, అంటే ఒక...
ధ్యాన జ్యోతి

పతంజలి అష్టాంగ యోగం

పతంజలి అష్టాంగ యోగం పతంజలి మహర్షిప్రవచించినదే “అష్టాంగ యోగ మార్గం” –ఎనిమిది అంగాలు కలిగిన సాధనా కార్యక్రమం;అవి :యమం .. నియమం .. ఆసనం .. ప్రాణాయామం .. ప్రత్యాహారంధారణ .. ధ్యానం .. సమాధియమ, నియమాలు సిద్ధ స్థితిని సూచిస్తాయి .. ఒకానొక ధ్యాన సాధకుడు “ప్రాణాయామ”,...
ధ్యాన నేత్రం

పండితుడు

పండితుడు “ఆత్మజ్ఞానం సమారంభ స్తితిక్షా ధర్మ నిత్యతా,యమర్థా నాపకర్షన్తి స వై పండిత ఉచ్యతే”= వ్యాస మహాభారతం“ఆత్మజ్ఞానం కలవాడు –నిష్కర్మత, ఆలస్యం లేకుండా పనులను ప్రారంభించేవాడు –సుఖదుఃఖాలు, హానిలాభాలు, మానావమానాలు, నిందాస్తుతులు వీటన్నింటినీ పొంది కూడా హర్ష శోకాలకు...
అధర్మం – ధర్మం – సత్యం

పాపం – పుణ్యం – జ్ఞానం

పాపం – పుణ్యం – జ్ఞానం ధమ్మపదం లోబుద్ధుడు చెప్పాడు“ఇద సోచతి, పెచ్చ సోచతి, పాపకారీ ఉభయత్థ సోచతి . .ఇథ మోదతి, పెచ్చ మోదతి, కతపుజ్ఞ ఉభయత్థ మోదతి” (పాళీ భాష)“పాపకర్ముడు ఇహపరాలు రెండింటిలోనూ దుఃఖిస్తాడు ;పుణ్యకర్ముడు ఇహపరాలు రెండింటిలోనూ సుఖిస్తాడు”పాపం = అజ్ఞానం,...