జొరాస్టర్ జొరాస్ట్రియన్ మత స్థాపకుడైనజొరాస్టర్మహా ఋషి, మహా ద్రష్ట.అయన చెప్పిన ఒక ఆణిముత్యం:“మీకున్న దానితో (వస్తు సముదాయాలతో) ఎప్పుడు సంతృప్తులై వుండండి;కానీ, ‘మీ’ తో అంటే, ‘మీ ఆత్మాభివృద్ధి’ తో మాత్రం ఎప్పుడూ సంతృప్తులు కాబోవద్దు.”మరొక ముత్యం:“మీ ‘ఆత్మ’ అనబడే ‘నదీ...
జ్ఞానపద – దీపికలు సంసారమే నిర్వాణం – నిర్వాణమే సంసారం.దేహమే దేవాలయం – గృహమే ఆశ్రమం.జీవుడే దేవుడు – దేవుడే జీవుడు .నేనే మీరు – మీరే నేను.నేనే అంతా- అంతా నేనే.ఇక్కడ వున్నట్లే పైన వుంది – పైన వున్నట్లే ఇక్కడ వుందిఈ మతం లో వున్నదే ఆ మతంలో వుంది.నేను మరణిస్తేనే జీవితం-నేను...
జ్ఞానయుగం ధ్యానయుగం అంటే జ్ఞానయుగం అన్నమాట. ఎందుకంటే ధ్యానం ద్వారానే జ్ఞానం లభిస్తుంది కనుక, ధ్యానం వినా జ్ఞానం లేదు కనుక, జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం జ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానం ఆత్మజ్ఞానం అంటే నేను శరీరాన్ని కాదు ఆత్మను అని. ధ్యానయుగమే జ్ఞానయుగానికి నాంది. ధ్యానయుగం...
జ్ఞానాన్ ముక్తిః “ముక్తి” అంటే “విడుదల” దేని నుంచి విడుదల?“తాపత్రయం” నుంచికపిల మహాముని చెప్పిన సాంఖ్య సూత్రం ఇది:“త్రివిధ దుఃఖ అత్యంత నివృత్తిః అత్యంత పురుషార్ధః”త్రివిధ దుఃఖాలే తాపత్రయాలు“త్రివిధ దుఃఖాలు” అంటే “అధ్యాత్మిక”, ”ఆదిభౌతిక”, “ఆదిదైవిక”తాపాలు“అత్యంత దుఃఖ...
డాన్ యువాన్ ఆధునిక ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులలో,ఆధ్యాత్మికశాస్త్ర అధ్యాపకులలో,ప్రప్రథమశ్రేణి వారు డాన్ యువాన్‌లుడాన్‌యువాన్ చెప్పిన ఒక సూత్రం ..“జిజ్ఞాసువు ‘ముముక్షువు’ అయినప్పుడుఅచిరకాలంలోనే అతడు ‘జ్ఞాని’ గా మారిసాధనా పరిసమాప్తి ద్వారా చివరికి ‘ద్రష్ట’...
డూ ఆర్ డై శ్రీ సదానంద యోగి . . కర్నూలు స్వామీజీ ..ఎప్పుడూ నాతో అంటూండేవారు . .“సుభాష్ , చేయి లేకపోతే చావు.” అని” DOORDIE.” అనివేమన యోగి కూడా ఇదే పలుకు పలికాడు :“పట్టు పట్టరాదు పట్టి విడువరాదుపట్టు పట్టెనేని బిగియ పట్టవలయుపట్టి విడుట కంటే, పడి చచ్చుటమేలు –విశ్వదాభిరామ...
తక్షణ కర్తవ్యం – కర్తవ్యనిష్టుడు తత్ + క్షణం = తక్షణం; “తక్షణం” అంటే “ప్రస్తుత క్షణం” అన్నమాట“కర్తవ్యం” అంటే “అనివార్యంగా చేయవలసినది”.ప్రతిక్షణంలోనూ “చేయగలిగినవి” ఎప్పుడూ ఎన్నో ఉంటాయి; కానీ, “చేయవలసింది” వాటిల్లో ఎప్పుడూ ఒక్కటే.వర్తమానంలో చేయగలిగిన అనేక వాటిల్లో...
తగినంత లాభాలనే దృష్టిలో పెట్టుకోవాలి వ్యాపారులు, వ్యవసాయకులు, పారిశ్రామికవేత్తలు, శ్రామికులు, గృహస్థులు, పాలకులు, బోధకులు- వీరందరితో కూడి ఉన్నదే సమాజం.మానవ శరీరంలో కళ్ళు, చెవులు, చేతులు, కాళ్ళు- ఇలా ఏ అంగం చేసే పని అది చేయాలి. ప్రతి అంగానికి సరిసమానమైన విశిష్టత,...
తమో రజో సత్త్వ గుణాలు “గుణం” అంటే “అంతర్ పరిస్థితి”“కర్మ” అంటే “బహిర్ కార్యకలాపం”మన గుణాన్ని బట్టే మన కర్మలు ఉంటాయికర్మల వల్ల గుణాలు కూడా మారుతూ ఉంటాయి“గుణం” , “కర్మ” . . ఇవి రెండూపెనవేసుకున్న రెండు పాముల లాంటివి.అంతర్ పరిస్థితిని బట్టి మనుష్యులనుతమోగుణప్రధానులుగా,...
తస్మాత్ యోగీభవ భగవద్గీతలోకృష్ణుడు ఇలా అన్నాడు :“తపస్విభ్యోధికో యోగీ, జ్ఞానిభ్యోపి మతోధికః |కర్మిభ్యశ్చాధికో యోగీ, తస్మాత్ యోగీ భవార్జున ||”= గీత (6-16)అంటే,“ఒకానొక తాపసి కన్నా ఒకానొక యోగి అధికుడు;ఒకానొక జ్ఞాని కన్నా ఒకానొక యోగి అధికుడు అని నేను అనుకుంటున్నాను;రకరకాల...
తాపత్రయం “తాపం” అంటే దుఃఖం; “త్రయం” అంటే మూడుత్రివిధ దుఃఖాలనే “తాపత్రయం” అంటారు;తాపాలు అన్నవి మూడు రకాలుగా ఉంటాయి;ఆధ్యాత్మిక తాపం:మనలోని కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలు అనబడేఅరిషడ్వర్గాల వలన మనకు కలిగే బాధలనే “ఆధ్యాత్మిక తాపాలు” అంటాం;ప్రతి మనిషికీ ఉండే ఇహలోక బాధల...
త్రయీ ధర్మం “త్రయీధర్మమనుప్రపన్నా గతాగతం కామకామా లభంతే”అని వుంది భగవద్గీతలోమనకు “మూడు ధర్మాలు” నిర్ధేశించబడి ఉన్నాయిఅవి:మన శరీరం పట్ల ధర్మంమన ఆత్మ పురోగతి పట్ల ధర్మంమన చుట్టూ ఉన్న ఇతర ప్రాణుల పట్ల ధర్మంవీటిలో, ప్రతి ఒక్కటీ దేనికదే ముఖ్యంకనుక,తనకు మాలిన ధర్మం పనికి...
మూడుధర్మాలు “మనిషై పుట్టిన ప్రతి ఒక్కరూ మూడు ధర్మాలను తప్పక పాటించాలి!“మొదటి దేహధర్మం”: మన దేహం పట్ల మన ధర్మాన్ని చక్కగా పాటించడం. ఈ భూమి మీద అనేకానేక అనుభవాల ద్వారా అనంతమైన జ్ఞానాన్ని పొందడానికి జన్మతీసుకున్న ఆత్మస్వరూపులమైన మనందరికీ దేహం ఒక ‘వాహనం’!“ఈ వాహనాన్ని మనం...
త్రితత్వం “మిత్రులు” అంటే మిత్రత్వం కలిగిఉన్నవారు; “స్వాములు” అంటే స్వామిత్వంలో ఉన్నవారు; “దేవుళ్ళు” అంటే దైవత్వంలో ఉన్నావారు.ఈ మూడు విషయాలు.. పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్‌కి ” త్రిమూర్తులు”.మనం మన పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ అనే మహాదేవాలయం...
త్రిపుర సుందరి “త్రిపుర సుందరి”అంటే“దేవతా మూర్తి” కాదు .. ” ఆత్మ పదార్థం “త్రి = మూడుపుర = పురాలలో ఉన్నసుందరి = సుందరమైనదిమూలచైతన్యమే సుందరమైనది – ఇదే అసలు ” సుందరి ” అయితేఈ మూల చైతన్యం ప్రకృతి తత్త్వాలలో తాదాత్మ్యం చెందుతూక్రమక్రమంగా మూడు తొడుగులను సంతరించుకుంటుంది1....
త్రిరత్నాలు సత్యం అన్నది మూడు రత్నాలుగా భాసిస్తోంది.ఇవే పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వారి త్రి రత్నాలు.(1) ధ్యానం (2) స్వాధ్యాయం (3) సజ్జన సాంగత్యంఈ మూడు రత్నాలే ఆత్మను శోభాయమానంగా అలంకరింప జేసేవి.ఈ మూడు రత్నాలే మానవుడిని శాశ్వతంగా అలంకరింప జేసేవి.ధ్యానం అంటే శ్వాస...
నేను నేను నఖశిఖపర్యంతాన్ని;నేను అద్దంలో కనపడే వస్తువును –– ఇదే మూలాధార నేను.నేను నీ బాబును;నేను నీ కూతుర్ని;– ఇదంతా స్వాధిష్ఠాన నేను.నేను కులపెద్దను;నేను జమీందారును;నేను అర్హుడిని; నువ్వు అనర్హుడవు– ఇదంతా మణిపూరక నేను.నేనంటే ఏమిటో నాకు తెలియదు;ఏమిటి నేను?– అనే నేనే...
బుద్ధం శరణం గచ్ఛామి జన్మ జన్మలకూ బుద్ధం శరణం గచ్ఛామి అన్న సూత్రం తప్ప అన్యధా శరణం నాస్తి. ఎవరికైనా, ఏలోకంలోనైనా.మానవుడి మొదటి జన్మలలో అయినా సరే, మానవుడి మధ్య జన్మలో అయినా సరే, మానవుడి చివరి జన్మలలో అయినా సరే బుద్ధం శరణం గచ్ఛామి అన్న సూత్రం తప్ప వేరే శరణు...
మధ్యేమార్గం “భగవద్గీత” మధ్యేమార్గాన్నే సదా బోధిస్తుంది:“యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు,యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహాః”మితం గా భోజనంమితం గా విహారంమితం గా విద్యుక్త ధర్మంమితం గా నిద్రమితం గా ధ్యానం ఉండాలి.ఎప్పుడూ మధ్యేమార్గమే అవలంబించాలిమధ్యేమార్గం...
మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది అనారోగ్యం విపరీతంగా ప్రబలి, కనీస ఆరోగ్యం కోసం అర్రులు చాచి ఉన్న వర్తమాన సమాజానికి .. సంపూర్ణ అరోగ్యశాస్త్రం యొక్క విలువను తెలియజేసి వారికి సంపూర్ణ ఆనందాన్ని కల్పించటానికి పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ మూవ్‌మెంట్ యొక్క “ధ్యాన ఆరోగ్య విధానం”...
మన దేశాన్ని మనమే తీర్చిదిద్దుకోవాలి ఎందరో మహానుభావుల కలల సాకారమే “పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా”! మంచివాళ్ళు అందరూ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు కనుకనే అవినీతి, బంధుప్రీతి, అన్యాయం మరి హింసాప్రవృత్తులు ఈ రోజు విశృంఖలంగా రాజ్యం ఏలుతున్నాయి.ఒకానొక ఆత్మజ్ఞాని .. ఒకానొక ఇంటి...
మనం ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలం మనం ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలంఆత్మశాస్త్రం, ఆత్మవత్ జీవితం .. ఇవే మన అధ్యయనా క్షేత్రాలుమనం ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలంజీవిత విషయాలన్నింటినీ సశాస్త్రీయ దృక్పథంతో పరీక్షించడం .. ఇదే మన నిజ ఆత్మప్రకృతిమనం ఆధ్యాత్మిక...
మనఃప్రలోభం – అంతరాత్మప్రలోభం మనస్సుఏది చెప్పితే అది చేయడమే“మనఃప్రలోభం” లో పడటం అంటేఇది అధముల లక్షణంఉత్తముడు ఎప్పుడూ అంతరాత్మ ప్రభోధాన్ని గుర్తిస్తాడు‘అంతరాత్మ’ అంటే ‘పూర్ణాత్మ’,“అంతరాత్మ ప్రభోధం” అంటే,“పూర్ణాత్మతో సంబంధం నెలకొల్పుకోవడం” అన్నమాటదాని ఆధారం గానే...
మనస్సు – బుద్ధి కర్మానుసారిణీ బుద్ధిః.నేను అంటే శరీరం – మనస్సు – బుద్ధి.మొదటి సంగతి అందరికీ తెలుసు; ఇక రెండవది మనస్సు.ప్రపంచం మనకు ఇచ్చిందే మనస్సు.పుట్టినప్పటి నుంచి మనం పెరిగిన ఇంటి వాతావరణం.తల్లిదండ్రులు అభిప్రాయాలు, ఇతర కుటుంబ పెద్దల సుద్దులు – ఇవి అన్నీ వెరసి...
మనస్సు స్థిమితమైతే సత్యం స్థితం మనస్సుని నిలకడగా ఉంచితేనే సత్యం తెలుస్తుందిశ్వాసే గురువు. మనస్సే శిష్యుడు. మనస్సుని శ్వాస మీద నిలిపినప్పుడే ఆత్మ సాక్షాత్కారమవుతుంది.“లంఖణం పరమౌషధం” అని పెద్దలు చెప్పినదానికి అర్థం కేవలం ఉపవాసం ఒక్కటే కాదు. మాటల్లో మౌనం, మనస్సులో ధ్యానం...
మనో శక్తి భూమి మీద నడయాడే బీజసదృశ్యమైన దేవుడే ఈ మానవుడు.అత్యున్నత స్థితికి క్రమక్రమంగా ఎదిగి ఊర్ధ్వలోకాల కెగసిన మానవుడే ఆ దేవుడు.సప్త శరీరాల శక్తిస్వరూపులే ఇద్దరూ,సప్త శరీరాలూ సంపూర్తిగా క్రియాశీలకం కాకపోతే మానవుడు.సప్త శరీరాలూ సంపూర్ణంగా క్రియాశీలకం అయితే దేవుడు.మన...
మహదవధానం “మహత్” అంటే గొప్ప;“అవధానం” అంటే “చదువు”,కనుక “మహదవధానం” అంటే“అన్నిటికన్నా గొప్ప చదువు” అన్నమాట.శంకరాచార్యుల వారి భజగోవిందంలోని ఒక శ్లోకం :“ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేక విచారం –జాప్యసమేత సమాధి విధానం – కుర్వవధానం మహదవధానం”“ప్రాణాయామం” అంటే,...
మహమ్మద్ “మిమ్మల్ని భూమి నుంచి మొక్కల్లాగా పైకిరావాలి అని అల్లా చేసాడు;ఇక మీదట మళ్ళీ మిమ్మల్ని భూమిలోకి పంపుతాడు;క్రొత్తగా మరోసారి పైకి తీసుకువస్తాడు”[ఖురాన్ – సురా:71:17-18]మనం ఈ లోకానికి మళ్ళీ మళ్ళీ రావాల్సి వుంటుంది” –అనే పునర్జన్మ సిద్ధాంతమే దీని...
మహా భాగ్యం మనిషికి శారీరకపరం గా ఆరోగ్యమే మహాభాగ్యం.మనిషికి మానసికపరం గా ప్రశాంతతే మహాభాగ్యం.మనిషికి బుద్ధిపరం గా శాస్త్రీయ దృక్పథమే మహాభాగ్యం.మనిషికి సామాజికపరం గా శాస్త్రీయ ప్రాణ మిత్రులుండటమే మహాభాగ్యం.మనిషికి ఆధ్యాత్మికపరం గా దివ్యచక్షువు ఉత్తేజితమై వుండటమే...
మహాయోగిని జిల్లెళ్ళమూడి అమ్మ నవ్య ఆంధ్రరాష్ట్రపు ఆధ్యాత్మిక మణులలో జిల్లెళ్ళమూడి అమ్మ అగ్రగణ్యులు.అనేక జన్మల్లో అపారమైన యోగసాధన, ఆధ్యాత్మికత అన్నది వున్నప్పుడే ఆవిడ లాంటి జీవితం సాధ్యం.అన్నీ తానై – తానే అన్నీ అయి విలసిల్లింది ఆవిడ.దైనందిక జీవితంలో పరిపూర్ణ...
మహావాక్యాలు ఈ క్రింది ఉపనిషత్ వాక్యాలను “మహావాక్యాలు” అంటాం:1. “ప్రజ్ఞానం బ్రహ్మ”ప్రజ్ఞానం అంటే పరిపూర్ణ జ్ఞానం;మూలచైతన్య అవగాహనే పరిపూర్ణ జ్ఞానంప్రజ్ఞానమే ‘బ్రహ్మ’ అనబడుతుంది2. “అహం బ్రహ్మాస్మి”‘నేను’ అనే పదార్థమే ఆ ప్రజ్ఞానం;‘నేను’ అన్నదే ఆ మూలచైతన్యం, ఆ విశ్వాత్మ,...
మహాస్వామి వివేకానంద స్వామి అనే చిన్న బిరుదు అంతటి మహాత్ముడికి ఎలా వచ్చిందో అర్థం కాదు.అయితే, పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ ధ్యానులకు మటుకు ఆయన మహాస్వామి.ఊర్థ్వ, మహాకారణ లోకాలలో ఉండి, తన ప్రధాన శిష్యులలో ఒకరైన శ్రీ రామకృష్ణ పరమహంసను ముందుగా భూలోకానికి పంపి, తరువాత శ్రీ...
మా గా మోహావేశం కోరికలు వుండాలి;కోరికలు ఎప్పుడూ సమంజసమే,“కోరిక” అన్నది సుఖకారకం“మోహం” అంటే, “అతి” . . “మితిమీరడం”మితిమీరిన కోరికలనే “మోహం” అంటారుమోహం అన్నది సర్వవేళలా గర్హించదగినది. .“భజగోవిందం” లో శ్రీ ఆదిశంకరాచార్యులవారు అన్నారు” మా గా మోహావేశం” అని అంటే . .” ‘మోహం’...
మాంస పిండం –మంత్ర పిండం కర్నూలు స్వామీజీ, శ్రీ సదానంద యోగి ఎప్పుడూ అంటూ వుండేవారు –“సుభాష్ , . . మాంస పిండాన్ని మంత్ర పిండంగా చేయాలోయో : ” అని‘మాంస పిండం’ అంటే ‘అన్నమయకోశం’ దీనినే ‘మంత్ర పిండం’ గా అంటే ‘ప్రాణమయ కోశం’ లా చేసుకోవాలి అంటే, ‘ఎనర్జీ బాడీ’ గా అన్నమాటఇదే యోగ...
మాంసాహారం తినకూడదు మాంసాహారం అనేది అసలు ఆహారమే కాదు. అది విష పదార్థం. శరీరాన్ని కృశింప చేస్తుంది. నశింప చేస్తుంది. రోగమయం చేస్తుంది.కనుక మానవుని సరియైన ఆహారం శాకాహారమే. మానవుడు క్రూర జంతువుకాదు … జంతువులను చంపి కోసుకుని తినడానికి, మానవుడు శాకాహారి; కనుక చక్కటి...
ABCD ల అర్జున కృష్ణతత్త్వం ABCD ల అర్జున కృష్ణతత్త్వం‘A‘ జ్ఞానాన్ని నేర్చుకోగానే అక్కడ ఆగిపోకూడదు. ‘B‘ జ్ఞానాన్ని నేర్చుకోవాలి. ఇక్కడ ‘A‘ ఆర్జునతత్త్వం … అంటే తెలుసుకున్నది. ‘B‘అంటే కృష్ణతత్త్వం … తెలుసుకోవలసింది. ABCD ల జ్ఞాన అర్జునతత్త్వం అయితే, ‘E‘ ని...
మార్పుకు హారతి – ధ్యానానికి హారతి మార్పుకు హారతిప్రగతికి హారతిమార్పు అంటే ప్రగతిమార్పు ప్రకృతి తత్వంజీవుడు ఒక పరమ ప్రకృతిఅనుభవాల పరంపరే జీవుడుప్రతి అనుభవమూ అమూల్యమేప్రతి అనుభవమూ అద్వితీయమేప్రతి అనుభవమూ ఒకానొక క్రొత్త ముందడుగేప్రతి అనుభవమూ ఒకానొక క్రొత్త ప్రగతి...
మూషికవాహనుడు “‘వినాయకుడు’ అన్నవాడు‘మూషిక వాహనుడు’“‘ఇంత పెద్ద పొట్ట గలవాడు ఇంత చిన్న ఎలుక మీదఏ రీతిగా కూర్చోగలడు ?’ అని ..అనేకమంది విమర్శలు చేస్తూ వచ్చారునిజంగా దీని అంతరార్థం తెలియని మూర్ఖులేఇలాంటి అనర్థాలను అభివృద్ధి చేసియదార్థాలను విస్మరింపచేస్తున్నారు“‘మూషికం’ అంటే...
మెడిటేషన్ ఈజ్ ఆల్ ఇన్ ఆల్ “మెడిటేషన్ ఈజ్ ఆల్ ఇన్ ఆల్”ప్రైమరీ స్థాయి–ధ్యానం చేస్తూంటాం ; మనస్సు అప్పుడప్పుడు చలిస్తుంది.మిడిల్ స్థాయి–రెండు గంటలు ధ్యానంలో వున్నా మనస్సు చలించదు.హైస్కూలు స్థాయి–ధ్యానంలో అనేకానేక అనుభవాలు మూడవకన్ను తెరుచుకోవడం.కాలేజీ స్థాయి–మహార్షి,...
మెల్‌బోర్న్‌లో గ్యారీ ఛానెలింగ్ సందేశాలు గ్యారీ తన పూర్ణాత్మ DZAR తో మళ్ళీ ఛానెలింగ్ చేయగా .. పత్రీజీ వారిని నాలుగు ప్రశ్నలు అడిగారు ..పత్రీజీ : “భూమండలంలోని మూగజీవాలను చంపుతూ వుంటే నాకు బాధ కలుగుతోంది ; ఈ జంతువులను చంపడం ఎప్పుడు అంతం అవుతుంది ?”DZAR : “మీలోని...
మేనకా ప్రయోగం “వశిష్టుడి” లాగా‘బ్రహ్మర్షి’ గావెంటనే కావాలి ” అని “అవిరామ పరిశ్రమ” చేస్తున్నాడు విశ్వామిత్రుడుఅది గమనించి ఇంద్రుడు “ఆ పద్ధతి సరికాదు .. అది స్వయానికే హానికరం” అని తెలుసుకున్నవాడు కనుకకనికరించిమేనకను పంపి ఒకింత విరామం కలిగేటట్లు చేశాడుకొన్ని నెలలు...
మోక్షం ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి.మూలాధార లోకం, స్వాధిష్టాన లోకం, మణిపూరక లోకం … ఈ మూడు లోకాలకు శాంతిః, శాంతిః, శాంతిః కావాలి. అది ఓం శాంతిః శాంతిః శాంతిః అనే మంత్రం యొక్క అర్థం. అందుకే మూడుసార్లు చెప్తాం. ఎందుకంటే మూడు లోకాలకూ శాంతి అవసరం. ఈ క్రింది మూడు లోకాలనూ ‘...
మౌనం యొక్క విలువ 11-11-2013 .. స్థలం బోధన్సావిత్రీదేవి పిరమిడ్ ధ్యానమందిర ప్రాంగణంలోపిరమిడ్ మాస్టర్లు సమావేశం అయ్యారు:పత్రీజీ 66వ జన్మదిన సంబరాలు జరుగుతున్నాయి:కరీంనగర్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ “K. వాణి ..”“పత్రీజీ! మేము ఇంకా ముందుకు సాగిపోవాలి అంటే ఇంకా ఏం...
లలాట లిఖితం ఏదీ “లలాట లిఖితం” కాదుమన స్వీయకర్మలే తిరిగి “కర్మఫలాలు” గా మారిమనల్ని వరిస్తూ వుంటాయి;అథవా శపిస్తూ వుంటాయి.మన జీవిత విధాతలం మనమేమన జీవిత నిర్మాణకర్తలం మనమేమనం ఏది కావాలి అంటే అది చేయవచ్చుమన జీవితం మన ఇష్టంఅంతా మన కోరిక, అంతా మన ఇష్టం.భూతకాలాన్ని బట్టి...
లిండా గుడ్‌మాన్ లిండా గుడ్‌మాన్మహా మహా యోగిని;అసాధారణ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త.మొన్నమొన్ననే సుమారు “300 సంవత్సరాల”తన భౌతిక శరీరాన్ని త్యజించింది.ఆమె అద్భుత రచన లిండా గుడ్‌మాన్స్“స్టార్ సైన్స్ – Star Signs” అన్న గ్రంథం“స్పిరిచ్యువల్ సైన్స్” గురించి సర్వస్వం...
లోబ్‌సాంగ్ రాంపా శ్రీ లోబ్‌సాంగ్ రాంపా1979లో నన్ను తట్టి లేపిన కారుణ్యమూర్తి.20వశతాబ్దపు సాటిలేని గొప్ప టిబెట్ యోగి లోబ్‌సాంగ్ రాంపా.20వశతాబ్దపు ఆధ్యాత్మికశాస్త్ర అధ్యాపకులలో అగ్రగణ్యుడు;1983 లో దేహ విరమణ చేసినవాడు;“యూ ఫరెవర్ – You Forever” అనే పుస్తకంనా చేత...
బుద్ధుని ప్రకారం ‘బ్రాహ్మణుడు’ నిర్వాణ స్థితి పొందినవాడే బ్రాహ్మణుడుబుద్ధుదు ధమ్మపదంలో “బ్రాహ్మణుణ్ణి” ఈ క్రింది విధంగా నిర్వచించాడు:“న చాహం బ్రామ్హణం బ్రూమి, యోనిజం, మత్తి సంభవం”– (న చాహం బ్రాహ్మణం బ్రనీ, యోనిజం మాతృ సంభవమ్) (సంస్కృతం)“కేవలం బ్రాహ్మణి ఐన తల్లి...
బ్రహ్మమానస పుత్రులు ఎప్పుడైతే మనం కూడాపూర్ణాత్మ స్థితికి చేరగలమో చేరుతామోఅప్పుడు మనం కూడామనలో నుంచి అంశలను వేరుగా ఏర్పరచగలంవీరే “బ్రహ్మ – మానస పుత్రులు”అప్పుడు మనం కూడావాళ్ళను ‘క్రింద’ వున్న కారణలోకాలకు పంపిఒకప్రక్కమన స్వంత పనులను మనం చూసుకుంటూనేమరోప్రక్కవారి...
బ్రహ్మవిహారాలు బుద్ధుడునిర్ధేశించిన సరైన ప్రవర్తనా సూత్రాలు ఇవిఒక బ్రహ్మజ్ఞాని సమాజంలో చరించే పద్ధతులు తెలిపే సూత్రాలు ఇవి:1. మైత్రి:మనకన్నా ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్నవారి పట్ల2. కరుణ:మనకన్నా ఆర్థికంగా తక్కువ స్థాయిలో ఉన్నవారి పట్ల3. ముదితం:మనకన్నా ఆధ్యాత్మికంగా...
బ్రహ్మానంద స్థితి సంసారిక జీవితం అధ్యాత్మిక ఉన్నతికి అవరోధం కాదు.చిత్తవృత్తిని నిరోధం చేసినవాడే యోగి అవుతాడు. సత్యాన్ని ప్రదర్శించేవాడే ద్రష్ట అవుతాడు. స్వానుభవం ద్వారానే ఆత్మ సాక్షాత్కారం పొందుతాం. మానవులలో ఎవరైతే ధ్యానం చేసి దివ్యచక్షువును ఉత్తేజితం చేసుకుంటారో...
త్రివిధ ఆనందాలు మూడు రకాల అనందాలు ఉన్నాయి …అవి . . .1) విషయానందం2) భజనానందం3) బ్రహ్మానందంమన జీవితం ఉన్నది – –అన్నమయకోశం ద్వారా విషయానందం పొందడం కోసంమనోమయకోశం ద్వారా భజనానందం పొందడం కోసంవిజ్ఞానమయ, అనందమయకోశాల ద్వారా బ్రహ్మానందం పొందడం...
గురుదేవుళ్ళందరికీ ప్రణామాలు “గురు పౌర్ణమి”“వ్యాస పౌర్ణమి” అని కూడా అంటారు.శ్రీ వేదవ్యాసులు .. వారు ఆది గురువులలో అత్యంత విశిష్ట స్థానాన్ని అధిరోహించినవారుకనుకనే గురుపౌర్ణమి “వ్యాసపౌర్ణమి” గా అభివర్ణించబడింది“వ్యాసం” అంటే ” వ్యాప్తం కావడం”ఏది వ్యాప్తం కావాలి?మన వివేకం...
గురువు ముఖతః వచ్చేవన్నీ మన అంతరాత్మ ప్రభోదాలే జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతిఒక్క సమస్యకూ తగిన పరిష్కారం తప్పకుండా వుంటుంది ! ఆ పరిష్కారం కూడా .. నిదానంగా వెతికితే .. మన అంతరంగంలోనే నిక్షిప్తమై వుంటుందే కానీ బయట వేరే ఎక్కడా వుండదు గాక వుండదు ! నిజానికి బయటివాళ్ళెవ్వరూ...
గురువులకే మహా గురువు శ్రీ ఋషి ప్రభాకర్ జీ “నా చిన్నతనంలో ‘ ఋషులు ’ అన్న పదం నాకు చాలా బాగా నచ్చేది. అయితే అందరిలాగానే ‘ ఋషులు ఎక్కడో హిమాలయాలలో వుంటారు ’ అనుకునేవాడిని. అయితే, నా జీవితంలో మొట్టమొదటిసారి ‘ ఋషి ’ పేరుతో ‘ శ్రీ ప్రభాకర్ జీ ’ గారి పేరు వుండడం నాకు చాలా...
చక్రభ్రమణం ఇక్కడ ఈ భూలోకంలో శరీరధారణ చేసి ఉన్న ఆత్మస్వరూపులమైన మనం అంతా కూడా మన జీవితాలకు మనమే అధిపతులం. ఈ సత్యాన్ని మరింత శాస్త్రీయంగా తెలుసుకోవాలంటే మనం మన ప్రాణమయకోశంలో “కుండలినీ” రూపంలో ఉన్న చక్రాలను గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. మూలాధారం – స్వాధిష్టానం –...
చేయవలసినవి చేస్తే .. పొందవలసినవి పొందుతాం ప్రతిక్షణం మనం మన ఆత్మతో మనం మమేకమై వుంటూ మనతో మనం స్నేహం చెయ్యాలి. మనతో ఎలా స్నేహంగా ఉంటామో అలాగే ఇతరులతో కూడా స్నేహం చెయ్యాలి.ఇతరులతో స్నేహం చేస్తే అది “సంసారం” ! మరి మనతో మనం స్నేహం చేస్తే అది “నిర్వాణం” ! మనకు సంసారం...
జేన్ రాబర్ట్స్ … సేత్ ఆధునిక భౌతిక శాస్త్రజ్ఞులలో“ఐన్‌స్టీన్ – Einstein“ఎలాంటివాడోఆధునిక ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులలో అటువంటివాడు – “సేత్ (Seth)““జేన్ రాబర్ట్స్” మరి “రాబర్ట్ F. బట్స్” ఆధ్యాత్మిక జంట దంపతుల భగీరథ ఆధ్యాత్మిక ప్రయత్న ప్రసాదమే “సేత్ జ్ఞానం” అన్న...
జై ధ్యానజగత్ – జైజై పిరమిడ్ మాస్టర్ల జగత్ “కార్యం వెనుక ఉన్నది కారణం”కారణం వెనుక ఉన్నది మహాకారణంమహాకారణం వెనుక ఉన్నది మహామహాకారణంమహా మహా కారణాత్మకమైనదే .. “ఆత్మ-చైతన్య సామ్రాజ్యం”ఆ ఆత్మ-చైతన్య సామ్రాజ్యంలో నిరంతరం ఓలలాడడమే .. “ఆధ్యాత్మికత”ఆధ్యాత్మికత లేని ప్రాపంచికత...
సంగీత ధ్యానయజ్ఞం “శ్రీ సాయిరామ్, మనమందరం కూడానూ ధ్యాన నిమగ్నులమై మనలో నుంచి ధ్యానశక్తిని ప్రపంచానికి అందించ వలసిందిగా ప్రార్ధిస్తున్నాను. “మనం భగవాన్ సత్యసాయికి ఎంతైనా రుణపడి వున్నాం. అత్యంత అభిమానాలను చవిచూస్తున్నాం పుట్టపర్తి స్వామి వారి నుంచి. ఒకరికొకరు సహాయం...
పిరమిడ్ వంశ చరిత్ర మనం అంతా కూడా మన ఆత్మ యొక్క పరిపూర్ణ పరిణామక్రమంలో భాగంగా .. మూడు రకాల వంశాలకు చెందిన దశలను దాటుతూ వెళ్తాం !ఒకటి : చంద్రవంశ దశరెండు: సూర్యవంశ దశమూడు: నక్షత్ర వంశ దశ“చంద్రవంశ దశ”మనం అంతా కూడా ప్రాధమికంగా కొన్ని జన్మల్లో .. పరిమితి జ్ఞానంతో కూడిన...
పిరమిడ్ సూక్తులు కూసంత శ్వాస – కొండంత సంజీవినినోటి లోని మాటే – నుదుటి మీది వ్రాతనోటి లోంచి బొగ్గులాంటి మాటలు వస్తే – నుదుటి మీద బొగ్గులాంటి వ్రాతలు.నోటి లోంచి బంగారు మాటలు వస్తే – నుదుటి మీద బంగారు వ్రాతలు.నోటి లోంచి వజ్రపు తునకలు వస్తే – నుదుటి మీద వజ్రపు...
పిరమిడ్ స్పిరిచ్యువల్ సైన్స్ అకాడెమీ మన యొక్క “ఉనికి-అస్తిత్వం” లో“సరి అయిన తత్వం” ఉంటుంది .. “సరి కాని తత్వం” కూడా ఉంటుందిమనతో చేయబడే “పనులు” అంటేకొన్నిసరిఅయిన పద్ధతిలో వుంటాయి .. మరికొన్ని సరికాని పద్ధతిలో వుంటాయిసరికాని ఉనికినీ, సరికాని పద్ధతులనూ వదిలేయాలి ..సరి...
పిరమిడ్ మాస్టర్లకి జేజేలు మైడియర్ పిరమిడ్ మాస్టర్స్, అండ్ ఫ్రెండ్స్,మనభూమి ఓ నూతన శకంలోకి అడుగిడుతోంది.భూమి ఫోటాన్ బాండ్ లోకి ప్రవేశిస్తోంది.ఫోటాన్ బాండ్ అనేది అత్యున్నత శక్తి ప్రవాహం.26,000 ల ఏండ్లకోసారి ఫోటాన్ బాండ్ లోకి సౌర వ్యవస్థ యొక్క ఆగమనం సంభవిస్తుంది.ఈ...
పిల్లల పెంపకం ప్రపంచంలో మొట్టమొదటగా అతి కష్టమైనది ఆత్మానుభవం.తరువాత పిల్లల పెంపకం.ఉట్టికి ఎగురలేనమ్మ స్వర్గాన్ని కోరుకున్నట్లు తామెవరో తాము తెలియనివాళ్ళు పిల్లలను ఎలా పెంచగలరు?తన్ను తాను తెలుసుకున్న తరువాతే నిజానికి పెళ్ళి చేసుకోవాలి; పిల్లల్ని కని పెంచాలి. ఆత్మజ్ఞానం...
దర్పహః – దర్పదః విష్ణు సహస్ర నామం అన్నది ఓ మహత్తర గ్రంథం.భీష్మ పితామహుడు తన తుది ఘడియల్లో ధర్మనందునుడికి ఇచ్చిన జ్ఞాన సందేశం.విష్ణు సహస్రనామంలోని వెయ్యి నామాల్లో రెండు అద్భుత నామాలు –దర్పహః అంటే దర్పాన్ని హరించేది: దర్పదః అంటే దర్పాన్నిచ్చేది.విష్ణు సహస్ర నామంలోని...
ది గ్రేట్ లా ఆఫ్ కర్మ ‘లా’ అంటే ‘సిద్ధాంతం’ … మూలసృష్టి రహస్యానికి సంబందించిన సిద్ధాంతం. మూల సృష్టిలోని కార్యకలాపాలకు సంబంధించిన ధర్మ విశేషం. ‘గ్రేట్’ అంటే ‘గొప్ప’.“సృష్టిశాస్త్రం” అన్నది కొన్ని అద్భుత ధర్మసూత్రాల అవగాహన మీద ఆధారపడి వుంది. ఎంచేతంటే సృష్టి అన్నది...
దివ్యచక్షువు “ఆనాపానసతి” అభ్యాసం వల్ల“చిత్తం” అతి స్వల్పకాలం లోనే “వృత్తిరహితం” అవుతుంది“యోగః శ్చిత్తవృత్తి నిరోధః”అన్నారు కదా పతంజలి మహర్షి“చిత్తం” అన్నది వృత్తిరహితమవుతూనే,“కుండలినీ జాగృతం” అన్నది మొదలవుతుందికుండలినీ జాగృతమయిచక్రాలన్నిటినీ ఉత్తేజితం...
దివ్యజ్ఞానప్రకాశం “మనం ఏమిటి ?”“మనం ఎవరం ?”“ఎక్కడి నుంచి వచ్చాం ?”“ఎక్కడికి పోతున్నాం ?”“ఎందుకోసం పుట్టాం ? ““చనిపోయిన తరువాత ఏమౌతుంది ?”“అసలు, ‘సంఘటన’ లు ఎలా జరుగుతున్నాయి ?”“ఈ జనన-మరణ చక్ర పరమార్థం ఏమిటి ?”“‘దైవం’ అంటే ఏమిటి ?”“ఈ అద్భుత సృష్టిక్రమం అంతా ఎలా...
‘సవరణ’ శరణం గచ్ఛామి ఈ రోజు డా|| శారద గారు ఓ చక్కటి పదం వాడారు. ఆవిడ ఉపయోగించిన పదం చాలా గొప్ప పదం “సవరణ” నేను గత ౩౦ సం||ల నుంచి నన్ను కలిసినవారందరినీ “సవరణ” చేస్తూనే వున్నాను. అందరి మాటలూ, అందరి చేతలూ .. ఇలా ప్రతి విషయాన్ని సవరణ చేస్తూనే ఉన్నాను. ౩౦ సం|| క్రితం నన్ను...
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి ఏదైనా ఒక విషయం అందుబాటలో లేనప్పుడే మనకు దాని విలువ తెలుస్తుంది ! అప్పుడు దాని మహత్తు మరింతగా అర్థం అవుతుంది ! కళ్ళు లేనివాడికే కళ్ళ విలువ తెలిసినట్లు .. మూగ వాడికే మాట విలువ తెలిసినట్లు .. విషయం అందుబాటులో లేని వాడికే దాని విలువ...
సవికల్ప సమాధి “సమాధి” = ఆధ్యాత్మికమైన ప్రశ్నలన్నిటికీ సమాధానాలుఅంతర్గతంగా దొరుకుతున్న స్థితి“స” + “వికల్పం” = కొన్ని సంశయాలతో కూడుకుని వున్న“చిత్తం” అన్నది ప్రశాంతస్థితికి చేరుకున్న తరువాత నుంచికుండలినీ జాగరణం పూర్తి అయ్యేవరకూఉన్న స్థితే “సవికల్పసమాధి ” స్థితిఇందులో...
దేవాలయాలలో ధ్యానాలయాలు ప్రతి దేవాలయంలో ఒక ధ్యానాలయం ఖచ్ఛితంగా ఉండితీరాలి. ధ్యానాలయం ‘పిరమిడ్’ ఆకారంలో వుంటే చాలా మంచిది. ఎందుకంటే, పిరమిడ్‌లో చేసే ధ్యానం మూడింతలు శక్తివంతం కనుక వెరసి ప్రతి దేవాలయంలోనూ ఒక పిరమిడ్ ధ్యానాలయం వచ్చి తీరాలి.దేవాలయాల్లో భక్తులందరూ విధిగా...
దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలి సకల మానవాళిని దివ్యత్వం వైపుగా నడిపించడానికి కరుణామయుడయిన ఏసు ప్రభువు ఎన్నెన్నో జ్ఞాన సందేశాలను అందించారు ; ఉదాహరణకు :“దేవుని సామ్రాజ్యం మనలోపలే వుంది” నా తండ్రి రాజ్యంలో అనేకానేక తలాలు, కోటాను కోట్ల లోకాలూ వున్నాయి .. వాటిలోకి...
సవిరామ పరిశ్రమ “పరిశ్రమ” అన్నది ఎప్పుడూ చేసే తీరాలిఅప్పుడే పనులు జరుగుతాయిఅప్పుడే విద్యలు అన్నీ అబ్బుతాయిఅప్పుడే కళలను పూర్తిగా నేర్చుకుంటాంఅయితే“అవిరామ పరిశ్రమ” మాత్రం పనికిరాదుఎప్పుడూ “సవిరామ పరిశ్రమ” పద్ధతే సరియైనది” స + విరామ ” = ” విశ్రాంతితో కూడిన ”” అ + విరామ ”...
దేహమే దేవాలయం ఆది శంకరాచార్యుల వారు అన్నారు – “దేహో దేవాలయో ప్రోక్తః జీవోద్దేవో సనాతనః” అంటే,దేహమే దేవాలయం: జీవుడే సనాతనమైన దైవం అని అర్థం.దేహం కాని దేవాలయం లేదు, జీవుడు కాని దేవుడు లేడుదేహం లోనే ధ్యానం చేయాలి, దేహం ఉన్నదే ధ్యానం చేయడం కోసం, దేహం లేకపోతే ఎక్కడి...
భక్తులుగా దేవాలయంలోకి వెళ్ళి ..భగవంతులుగా రావాలి “2012 సంవత్సరంలో ఉగాది చాలా శ్రేష్టమైంది ; ఎన్నో సంవత్సరాలనుంచి .. ‘1999 మొట్టమొదటి యుగాంతం అన్నారు ‘. ‘2012 రెండవ యుగాంతం’ అన్నారు. నిజమే అయితే ఈ రెండు యుగాంతాల గురించి మనం తెలుసుకోవాలి. “1987 + 25 = 2012 .....
ధర్మం – అధర్మం “ధర్మం” అంటే ?“దేనివల్లనైతే వెంటనే ఇహ, పరలోకాల్లో అభ్యుదయమూపరంపరగా శాశ్వత మోక్షమూ కలుగుతాయో . .దానిని . . ‘ధర్మం‘ అంటారు”అలాగే,ఏ కర్మల వలన, ఏ చర్యల వలన,ఇహలోకంలో గానీ, పరలోకలలో గానీ దుఃఖం సంభవించిఆత్మజ్ఞానాంకురణకు ఆస్కారం ఎప్పుడు కలుగదో . .ఆ కర్మాచరణం...
భక్య్తోపనిషత్ భక్తి చాలా గొప్పదిమన శరీర ఆరోగ్యం పట్ల మనం భక్తిని కలిగి వుండాలిమన మనోరంజనం పట్ల మనం భక్తిని కలిగి వుండాలిమన బుద్ధివికాసం పట్ల మనం భక్తిని కలిగివుండాలిమన నిరంతర ధ్యానాభ్యాసం పట్ల మనం భక్తిని కలిగి వుండాలిమన ఆత్మానుభావాల పట్ల మనం భక్తిని కలిగి వుండాలిమన...
ధర్మం షడ్దర్శనాలలో ఒకటయిన వైశేషికంలో “ధర్మం” గురించి చక్కటి నిర్వచనం వుంది:“యతోభ్యుదయ నిఃశ్రేయస సిద్ధిః స ధర్మః”యతో=దేనివలనఅభి=పూర్తి; ఉదయం వృద్ధి (అభ్యుదయం రెండు విధాలు:1. అముష్మికం 2. ఐహికం ‘అముష్మికం’ అంటే ‘చనిపోయిన తరువాత’, ‘ఐహికం’ అంటే ‘ఈ లోకంలో...
ధర్మో రక్షతి రక్షితః “ధర్మ ఏవ హతో హన్తి ధర్మో రక్షతి రక్షితఃతస్మాద్ధర్మో న హన్తవ్యో మా నో ధర్మో హతోవధీత్”– మనుస్మృతి“చంపబడిన ధర్మం ఆ ధర్మాన్ని చంపినవాణ్ణి చంపుతుంది;రక్షింపబడిన ధర్మం అ ధర్మాన్ని రక్షించినవారిని రక్షిస్తుంది;కనుక, ధర్మం చేత మనం ఎప్పుడూ చంపబడకుండా...
భూలోకంలో మానవజన్మ ఒక ‘crash course’ వంటిది ప్రతి పిరమిడ్ మాస్టర్ తమ తమ స్థోమతకు తగ్గట్లు ధ్యానం చేయటానికి పిరమిడ్ నిర్మించుకోవాలి.అలాగే ప్రతి పిరమిడ్ మాస్టర్ తప్పనిసరిగా తన స్వానుభవాలతో ఒక పుస్తకం వ్రాయాలి. ఒక్కోక్క పిరమిడ్ మాస్టర్ ఒక్కోక్క గ్రామం దత్తత చేసుకుని...
ధ్యాన కమలం మనిషి జీవితం ఒక నదీ ప్రవాహం లాంటిది; నది అనేది ఎతైన కొండలలో పుడుతుంది అనేకానేక వంకలు తిరుగుతూ పయనిస్తుంది. దారిలో ఎన్నెన్ని అడ్డంకులో .. ఎన్నెన్ని అనుభవాలో..ఒక్కొసారి జలపాతంగా దభేల్ మని చతికలపడుతుంది. ఒక్కోసారి తీవ్రమైన వంకలతో చక చక పారుతుంది. ఒక్కోచోట...
Recent Comments