బ్రహ్మవిహారాలు

 

బుద్ధుడు

నిర్ధేశించిన సరైన ప్రవర్తనా సూత్రాలు ఇవి

ఒక బ్రహ్మజ్ఞాని సమాజంలో చరించే పద్ధతులు తెలిపే సూత్రాలు ఇవి:

1. మైత్రి : మనకన్నా ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్నవారి పట్ల
2. కరుణ : మనకన్నా ఆర్థికంగా తక్కువ స్థాయిలో ఉన్నవారి పట్ల
3. ముదితం : మనకన్నా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయిలో ఉన్నవారి పట్ల
4. ఉపేక్ష : మనకన్నా ఆధ్యాత్మికంగా తక్కువ స్థాయిలో ఉన్నవారి పట్ల
  • ఏ లోకంలో నైనా, ఏ కాలంలో నైనా, బుద్ధుళ్ళు, ఆత్మజ్ఞానులు ఒకే విధంగా చరిస్తారు. వారి శాస్త్రీయ సంఘ వ్యవహార పద్ధతులే బ్రహ్మ విహారాలు