బ్రహ్మర్షి పత్రీజీ సూక్తులు
* “నోటిలోని మాటే నుదిటి మీద వ్రాత”
* “కూసంత శ్వాస-కొండంత సంజీవని”
* “సకలప్రాణికోటితో మిత్రత్వమే బుద్ధత్వం”
* “సత్యాన్ని ప్రేమించు .. సత్యమంటే ధ్యానమే”
* “శారీరకంగా జీవించు .. శరీరంలో ఆత్మగా జీవించు”
* “ఎవ్వరినీ నీ బానిసలుగా చేయకు – ఎవ్వరికీ నీవ్వు బానిసవు కారాదు”
* “సత్యం ఒక రేకు పద్మం కాదు – సత్యం వేయి రేకుల పద్మం .. సత్యం వేయి పడగలపాము
* “‘నైతిక విలువలు’ అన్నవి – ఆధ్యాత్మిక విలువల ద్వారానే సంభవం ..
ముందస్తుగా ఆధ్యాత్మక సాధన – అందులోనే నైతిక విలువల వెల్లువ”
* “గతాన్ని బట్టి ఉండరాదు – భవిష్యత్తున్నించి నేడు ఉద్భవించాలి”