‘ఆత్మ‘ యొక్క బయోస్కోపు – వివిధ రకాల ఆత్మస్థాయిలు
(A SOUL’S JOURNEY ON THE PLANET)
అత్మస్థాయి | చక్రస్తాయి | మౌలికగుణం | జ్ఞానం | |
1. | శైశవ ఆత్మ | మూలాధార | అమాయకుడు | అజ్ఞాని |
2. | బాల ఆత్మ | స్వాధిష్ఠాన | స్వార్ధపరుడు | విపరీత జ్ఞాని |
3. | యువ ఆత్మ | మణిపూరక | రాజకీయ నాయకుడు | ప్రాపంచిక జ్ఞాని |
4. | ప్రౌఢ ఆత్మ | అనాహత | పండితుడు/వేదాంతి | ఆత్మజ్ఞాన “అంకురం” |
5. | వృద్ధ ఆత్మ | విశుద్ధ | యోగి | ఆత్మజ్ఞాన “మొక్క” |
6. | విముక్త ఆత్మ | ఆజ్ఞ | జ్ఞాని/ఋషి | దివ్యచక్షువును సంపాదించుకున్నవాడు ఆత్మవిజ్ఞాన ” పుష్పం “ ప్రజ్ఞాని / రాజర్షి దివ్యచక్షువును అభివృద్ధి చేసుకున్నవాడు. |
7. | పరమ ఆత్మ | సహస్రార | ఆత్మ విజ్ఞాని/బ్రహ్మర్షి | సృష్టిలోని అన్ని సత్యాలనూ అందరికీ బోధించేవాడు, ఆత్మవిజ్ఞాన ఫలం |