“అశోక వనం”

 

“సీతాదేవి
అశోకవనంలో, అశోకవృక్షం క్రింద,
వలవలా ఏడ్చింది”
ఇది నిజమేనా ?
కాదు ..

ఇందులో వాల్మీకి మహర్షి యొక్క కవితా చాతుర్యం వుంది
పామరులకు సంకేతంగా,
“భర్త ఎడబాటు అయింది కనుక, వలవలా ఏడ్చింది” 
అన్నాడు
అయితే, సీతాదేవి మహాజ్ఞానురాలు, మహాయోగిని
ఆవిడకు ‘శోకం’ అన్నదే అసంభవం
కనుక, ‘అశోక’ వనం అన్నాడు ..
“అశోక వృక్షం” అన్నాడు

“అశోకం” = “అ+శోక” 
“ఎక్కడ శోకం లేదో అక్కడ” అన్నమాట

కనుక “సీతాదేవి ‘ శోకగ్రస్తం ‘ అయింది”
అన్నది నిజానికి అవాస్తవం.