అనుభవమే జ్ఞానము
ఉన్నది అంతా అనుభవించేందుకే.
అనుభవమే జ్ఞానము.
‘ఉన్నదంతా’ అంటే?
‘ఉన్నదంతా’ అంటే …
కలిమి గానీ, లేమి గానీ,
మానము కానీ, అవమానము కానీ,
జయము కానీ, అపజయము కానీ,
జరా కానీ, మరణము కానీ.
ఉన్నది అంతా అనుభవించేందుకే.
అనుభవమే జ్ఞానము.
‘ఉన్నదంతా’ అంటే?
‘ఉన్నదంతా’ అంటే …
కలిమి గానీ, లేమి గానీ,
మానము కానీ, అవమానము కానీ,
జయము కానీ, అపజయము కానీ,
జరా కానీ, మరణము కానీ.