అహం బ్రహ్మాస్మి
“అహం దేహోస్మి … అహం శ్వాసోస్మి … అహం బ్రహ్మాస్మి”
సత్యం అందరికీ తెలిసినా, ఆచరణలో చాలామంది సరైన అవగాహన లేకుండా వున్నారనీ” ‘అహం దేహోస్మి’ గా ఉన్న మనం, ‘అహం బ్రహ్మాస్మి’ గా తెలుసుకోవాలంటే ‘అహం శ్వాసోస్మి’ ఒక్కటే మార్గం. అన్య మార్గాలు లేవు. ఉన్నది ఒక్క మార్గం. అది శ్వాస మీద ధ్యాసే.”