ఆధ్యాత్మిక శాస్త్ర విభాగాలు

 

ఆధ్యాత్మిక శాస్త్ర పరిజ్ఞానంలో నాలుగు మౌలిక విభాగాలు ఉన్నాయి;

ధ్యానం – Meditation

ఆత్మజ్ఞానప్రకాశం – Enlightenment

క్షణక్షణం నిత్యజాగ్రత – Awareness

మనోశక్తి – Thought Power

  • ధ్యానం ద్వారానే దివ్యజ్ఞానప్రకాశానికి మనం అర్హులమవుతాం
  • నిత్యజ్ఞానప్రకాశం వల్లనే మనలో క్షణక్షణం నిత్యజాగ్రత అన్నది సుస్థిరమవుతుంది.
  • ధ్యానం, నిత్యజ్ఞానప్రకాశం, క్షణక్షణ నిత్యజాగ్రత .. ఈ మూడింటి వల్లనే మన మనోశక్తి అన్నది ప్రబలమవుతుంది.
  • ప్రబలమైన మనోశక్తి ద్వారా సాధించలేనిది ఏదీ .. ఏలోకంలోనైనా, ఏ కాలంలోనైనా .. ఉండనే ఉండదు.