అయితే, స్వప్నావస్థలో
అయితే,
అధర్మయుక్తమైన కోరికలు తీర్చుకుంటూ
తత్సంబంధమైన దుష్పలితాలు మనకు
రాకుండా ఉండాలి అంటే,
“ఒక అద్భుతమైన మార్గం” ఉంది –
అదే – ఆ కోరికలను
స్వప్నావస్థలో తీర్చుకోవడం.
స్వప్నావస్థలో ఏ కోరికలనైనా తీర్చుకోవచ్చు;
ఏ మాత్రమూ తప్పులేదు;
హత్యాప్రయోగాలు కూడా చేయవచ్చు;
అన్నిరకాల కామవాంఛలనూ తీర్చుకోవచ్చు.
“అసమంజసం”
అనిపించిన అన్ని కోరికలనూ సదా సూక్ష్మశరీరంలో
సూక్ష్మలోకాలలో తీర్చేసుకోవాలి
అప్పుడు అవి స్థూల శరీరంలో వుండి భౌతికంగా బాధలను ఇవ్వవు
- ఎప్పుడూ స్వంత ఇష్ట ప్రకారమే చేయాలి;
- ససేమిరా ఇతరుల ఇష్ట ప్రకారం పోరాదు.