యద్భావం తద్భవతి

 

 

ఎప్పుడూ, మన భావనా ధోరణే మన భౌతిక వాస్తవంగా మారుతుంది.

కనుక
మనకు మన

వినాశకర ధోరణి(disastrous thinking) వలన వినాశకర ఫలితాలు(disastrous results)
నిరాశాజనక ధోరణి(negative thinking) వలన విపరీత ఫలితాలు(negative results)
ఆశాజనక ధోరణి(positive thinking) వలన సత్‌ఫలితాలు(positive results)
అద్భుతకర ధోరణి(miraculous thinking) వలన అద్భుత ఫలితాలు(miraculous results)

లభిస్తాయి.

“తీవ్రంగా వాంఛించినదీ, త్రికరణశుద్ధితో నమ్మినదీ,
నిశితంగా యోచన చేసినదీ, ఉత్సాహంతో ప్రయత్నం చేసినదీ,
ఏదైనా సరే, అది తప్పనిసరిగా అయి తీరుతుంది.”

=సైబిల్ లీక్ యొక్క మాతామహి