సంక్రాంతి

 

క్రాంతి అంటే జ్ఞాన ప్రకాశం.

జ్ఞాన ప్రకాశం అంటే ఇంగ్లీషులో ఎన్‌లైటెన్‌మెంట్ అంటాం.

సం అంటే కూడుకుని వున్న అని అర్ధం.

వెరశి – సంక్రాంతి అంటే జ్ఞాన ప్రకాశంతో కూడుకుని వున్నది అని అర్థం.

జీవితంలో అనుక్షణం సంక్రాంతి ఉండాలి.

ఒక్క క్షణం కూడానూ, క్రాంతి లేకుండా వుండకూడదు.

ఇదెలా సాధ్యం, ఒక్కటే మార్గం – దాని పేరు …

ఆనాపానసతి అభ్యాసం.

అనాపానసతి అభ్యాసమే – ఏ క్రాంతికారుడి సందేశమైనా

ఆనాపానసతి అభ్యాసమే – ఏ యోగివరేణ్యుడి జీవితమైనా..