ఆధ్యాత్మిక శాస్త్ర విభాగాలు
ఆధ్యాత్మిక శాస్త్ర పరిజ్ఞానంలో నాలుగు మౌలిక విభాగాలు ఉన్నాయి;
ధ్యానం – Meditation
ఆత్మజ్ఞానప్రకాశం – Enlightenment
క్షణక్షణం నిత్యజాగ్రత – Awareness
మనోశక్తి – Thought Power
- ధ్యానం ద్వారానే దివ్యజ్ఞానప్రకాశానికి మనం అర్హులమవుతాం
- నిత్యజ్ఞానప్రకాశం వల్లనే మనలో క్షణక్షణం నిత్యజాగ్రత అన్నది సుస్థిరమవుతుంది.
- ధ్యానం, నిత్యజ్ఞానప్రకాశం, క్షణక్షణ నిత్యజాగ్రత .. ఈ మూడింటి వల్లనే మన మనోశక్తి అన్నది ప్రబలమవుతుంది.
- ప్రబలమైన మనోశక్తి ద్వారా సాధించలేనిది ఏదీ .. ఏలోకంలోనైనా, ఏ కాలంలోనైనా .. ఉండనే ఉండదు.