ఆధ్యాత్మిక శాస్త్రం

 

అందరూ తప్పనిసరిగా, విధిగా ప్రప్రథమంగా నేర్చుకోవలసిన శాస్త్రం ఒక్కటే

అదే –

“ఆధ్యాత్మిక శాస్త్రం”

అంటే,

“స్పిరిచ్యువల్ సైన్స్” – “spiritual Science”

అంటే,

జీవిత సత్యాల గురించి చెప్పే శాస్త్రం

అదే అన్నిటికీ మూలం.

  • ఆధ్యాత్మిక శాస్త్రం అందరికీ తప్పనిసరి
  • మిగిలిన శాస్త్రాలూ, కళలూ, విద్యలూ అన్నీ ముఖ్యమే; అయితే, ఇవన్నీ ఆధ్యాత్మిక జ్ఞానం తరువాతే సంపాదించుకోవలసినవి.