ఒక యోగి ఆత్మకథ
శ్రీ యోగానంద పరమహంస వ్రాసిన
మహత్తరమైన పుస్తకం “ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి” (Autobiography of A Yogi)”
అదే తెలుగులో
“ఒక యోగి ఆత్మకథ”
“మహావతార్ బాబాజీ” గురించి చెప్పిన పుస్తకం
మహావతార్ బాబాజీ అంటే ఈ భూమిని పర్యవేక్షిస్తున్న
పరమ గురువుల్లో అగ్రగణ్యుడు అన్నమాట.
ఈ పుస్తకంలో ముఖ్యంగా –
యుక్తేశ్వర్ గారి “పునరుత్థానం”
అనే అధ్యాయం –
మొత్తం పుస్తకానికే తలమానికమైనది.
చనిపోయిన తరువాత శ్రీ యుక్తేశ్వర్ గారు సశరీరులుగా తిరిగి వచ్చి శ్రీ యోగానంద గారికి మరణాంతర జీవితం గురించి వివరించి చెప్పిన అద్భుత అధ్యాయం.
- “ఒక యోగి ఆత్మకథ” పుస్తకం
చదివినవాడు నిస్సంశయంగా జిజ్ఞాసువుగా వెంటనే మారి తీరుతాడు.