ధ్యానం – మోక్షానందం

 

  తస్య యోనిం పరిపశ్యంతి ధీరాస్తస్మిన్‌హ తస్థుర్ భువనాని విశ్వా”

– యజుర్వేదం (31-19)

తస్య = పరబ్రహ్మణో
యోనిం = సత్యధర్మానుష్టానం వేద విజ్ఞానమేవ ప్రాప్తికారణం
ధీరా = ధ్యానవంత
తస్మిన్ భువనాని విశ్వా = సర్వాణి సర్వేలోకాస్తస్థుడు స్థితం చక్రిరేహేతి నిశ్చయార్థే
తస్మిన్నేవ = పరమే పురుషే
ధీరా = జ్ఞానినో మనుష్యా మోక్షానందం ప్రాప్య
తస్థుః = స్థిరా భవంతే త్యర్థ

-స్వామి దయానంద వ్యాఖ్య

  • “విద్వాంసులు ఆ పరబ్రహ్మప్రాప్తికి కారణాలైన సత్యాచరణనూ, సత్యవిద్యనూ, ధ్యానంతో తెలుసుకుని పరమేశ్వరుని పొందుతారు; ఆయన లోనే జ్ఞానులు సత్యనిశ్చయంతో మోక్ష సుఖాన్ని పొంది, జనన-మరణ రూపాల రాకపోకల నుంచి విడిపోయి ఆనందంలో మునిగి వుంటారు”

-స్వామి దయానంద – పండిత గోపదేవ్ ఆధారంగా