ధ్యానం

 

“ధీ” + “యానం” = “ధ్యానం”

“ధీ” = “సూక్ష్మశరీరాది సముదాయం”

అంటే, “ఆస్ట్రల్ బాడీ కాంప్లెక్స్” అన్నమాట

“యానం” = “ప్రయాణం”

కనుక,

“ధ్యానం” అంటే,

“సూక్ష్మశరీరాది సముదాయంతో చేసే ప్రయాణం” అన్నమాట;

దీనినే “ఆస్ట్రల్ ట్రావెల్” అంటాం.

  • ధ్యానం ద్వారానే సర్వలోకాలూ తిరగగలుగుతాం
  • ధ్యానం ద్వారానే సర్వలోకవాసులనూ కలుసుకోగలుగుతాం
  • ధ్యానం ద్వారానే సర్వలోక రహస్యాలనూ తెలుసుకోగలుగుతాం
  • ధ్యానం ద్వారానే సర్వలోక ఆనందాలూ పొందగలుగుతాం.