జీవిత పరమార్థం

 

జీవితం

వున్నది – – –

అన్ని వస్తువులనూ, అన్ని విషయాలనూ అనుభవించడానికి.

సకల కళలనూ, సకల విద్యలనూ అభ్యసించడానికి.

ఆధ్యాత్మిక శాస్త్రం గురించి పూర్తిగా, క్షుణ్ణంగా తెలుసుకోడానికి

ముఖ్యంగా అత్మశక్తులను శక్తిమేరకు సంతరించుకోడానికి

కనుక,

జీవిత పరమార్థాలు – నాలుగు:

భుక్తి – – – విషయానందం ద్వారా
రక్తి – – – కళలుఆటలుపాటలు ద్వారా
ముక్తి – – – ఆధ్యాత్మిక విజ్ఞానం ద్వారా
శక్తి – – – యోగ సాధన ద్వారా