జీసస్
జీసస్ అన్నారు:
“నా తండ్రి సృష్టిలో ఎన్నో లోకాలు వున్నాయి”
“మీరు ఇంకొకరికి ఏ విధంగా చేస్తారో,
అదే విధంగా మీకూ ఇతరులచే జరుగబడుతుంది”
“ఎప్పుడైతే మీకు దివ్యదృష్టి లభిస్తుందో,
అప్పుడు మీ సూక్ష్మశరీరాది సముదాయం అంతా తేజోమయం అవుతుంది”
“ఈ ప్రపంచంలోని సంపదల కోసం ఆరాటపడవద్దు;
వాస్తవానికి ఊర్ధ్వలోకాల సంపదలను పొంద ప్రయత్నించాలి”
[ మాథ్యూ – 6:519:20 ]
- జీసస్ చెప్పినట్లే చేద్దాం; ఏసుప్రభువు జీవించినట్లే జీవిద్దాం చాలు, ఇంకేమీ వద్దు….