త్రయీ ధర్మం
“త్రయీధర్మమనుప్రపన్నా గతాగతం కామకామా లభంతే”
అని వుంది భగవద్గీతలో
మనకు “మూడు ధర్మాలు” నిర్ధేశించబడి ఉన్నాయి
అవి:
- మన శరీరం పట్ల ధర్మం
- మన ఆత్మ పురోగతి పట్ల ధర్మం
- మన చుట్టూ ఉన్న ఇతర ప్రాణుల పట్ల ధర్మం
వీటిలో, ప్రతి ఒక్కటీ దేనికదే ముఖ్యం
కనుక,
- తనకు మాలిన ధర్మం పనికి రాదు
- దేహానికి మాలిన ధర్మం పనికి రాదు
- కుటుంబానికి మాలిన ధర్మం పనికి రాదు