బ్రహ్మర్షి పత్రీజీ పరిచయం
“పత్రీజీ జీవిత విశేషాలు”
పర్సనల్, ఎడ్యుకేషనల్ మరి ఉద్యోగరీత్యా బయోడేటా | |
పుట్టిన తేదీ | 11-11-1947 |
తల్లితండ్రులు | సావిత్రీదేవి, పత్రి వెంకట రమణారావు |
ప్రైమరి స్కూల్ |
5వ తరగతి వరకు Govt. Medium School, షక్కర్ నగర్ |
మిడిల్ స్కూల్ | 6-9వ తరగతి వరకు Govt.High School, బోధన్ |
1960-62 | 10-12వ తరగతి వరకు సికింద్రాబాద్, మహబూబ్‌నగర్ కాలేజీ హైస్కూల్ |
1963-65 | ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, సికింద్రాబాద్, |
1964 | తమ్ముడు అరవింద్ భౌతిక దేహ విరమణ |
1966 – 1970 | B.Sc., (Ag), ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ విశ్వవిద్యాలయం , రాజేంద్రనగర్, హైదరాబాద్ |
1970 | ఇన్‌కమ్‌టాక్స్ ఇన్‌స్పెక్టర్, తెనాలి |
1971-73 | M.Sc. (Ag) (Soil Science), A.P.A.U. రాజేంద్రనగర్ |
1970-1973 | కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కోసం చదవడం … వ్రాతపరీక్షాలు పాస్ అవ్వడం … ఇంటర్వ్యూస్ లో నెగ్గకపోవడం |
1974 | Research Fellow in I.C.A.R., రాజేంద్రనగర్; స్వర్ణమాలతో వివాహం |
1975 | Asst. Sales Promotion Officer గా కోరమాండల్ ఫెర్టిలైజర్స్‌లో రాయలసీమ ఇన్‌చార్జ్‌గా కర్నూలులో ఉద్యోగంలో చేరడం |
1978 | పరిణిత జన్మించింది |
1979-83 | కోరమాండల్ ఫెర్టిలైజర్స్ లో, సేల్స్ ప్రమోషన్ ఆఫీసర్ గా ప్రమోషన్ |
1982 | పరిమళ జన్మించింది |
1984 | తెలంగాణా జిల్లాల్లో ఇన్‌చార్జ్‌గా, సికింద్రాబాద్ లోని హెడ్ ఆఫీస్‌లో విధి నిర్వహణ |
1985 -89 | Senior Agronomist గా సికింద్రాబాద్ లోని ఆఫీస్‌లో విధి నిర్వహణ |
1990-91 | Asst. Regional Marketing officer గా కర్నూలులో విధి నిర్వహణ |
1992 | కోరమాండల్ ఫెర్టిలైజర్స్ నుంచి ఉద్యోగ విరమణ |
1993 | తండ్రి రమణారావు గారి భౌతిక దేహ విరమణ |
2006 | తల్లి సావిత్రీదేవి భౌతిక దేహ విరమణ |
2007 | షష్ఠిపూర్తి |
ఆర్టిస్టిక్ బయోడేటా | |
1963 -70 | చంద్రశేఖరన్, సికింద్రాబాద్, గారి దగ్గర కర్నాటక వేణుగాన శిక్షణ |
1975 -78 | పద్మభూషణ్ డా|| శ్రీపాద పినాకపాణి గారి దగ్గర సంగీత శిక్షణ, కర్నూలు |
ఆధ్యాత్మిక రంగం బయోడేటా | |
1957 | “వేయిపడగలు” పుస్తక పఠనం |
1963 | డా|| సర్వేపల్లి రాధాకృష్ణన్‌చే విరచిత “ఇండియన్ ఫిలాసఫీ” రెండు వాల్యూమ్స్ పఠనం |
1969-73 | సివిల్స్ ఎగ్జామ్‌లకు ప్రిపేర్ అవుతూన్న నేపధ్యంలో చాలా ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం |
1977-79 | కోరమాండల్ సహ ఉద్యోగి రామచెన్నారెడ్డి గారితో ఆధ్యాత్మిక స్నేహం, సజ్జన సాంగత్యం. రామచెన్నారెడ్డి గారు ధ్యానాభ్యాసం చేయటం, వారి ప్రతి అనుభవాన్ని పత్రి గారితో పంచుకోవడం |
1979,అక్టోబర్ | ‘సుభాష్ పత్రి’ శరీర నిష్క్రమణం , ఒకానొక మాస్టర్ ‘వాకిన్’ కావడం |
1979 డిసెంబర్ | లోబ్‌సాంగ్ రాంపా యొక్క “You Forever” పుస్తక పఠనం, ఎన్ లైటెన్ అవ్వడం |
1981,జనవరి 1 | శ్రీ సదానందయోగితో పరిచయ భాగ్యం |
1980 | కర్నూలులో తోటి మిత్రులకు ఆధ్యాత్మిక శాస్త్రంలో ప్రశిక్షణ ఇవ్వడం ప్రారంభం |
1981,82,83 | రెండున్నర సంవత్సరాలు సదానందయోగి గారి దగ్గర శుశ్రూష; 1983, మే 22న సదానందయోగి దేహ త్యాగం చేసేవరకు ఆయన సేవా భాగ్యం |
1984 -89 | హైదరాబాద్‌లో మొట్టమొదటి మాస్టర్స్ గ్రూప్ తయారుచేయడం |
1985 | స్వర్ణమాల పత్రి గారు ధ్యానంలోకి రావడం, ఎన్ లైటెన్ కావడం |
1980-1990 | 25 వేలకు పైగా ఆధ్యాత్మిక శాస్త్ర గ్రంథాల పఠనం |
1990-91 | కర్నూలులో మొట్టమొదటి యంగ్ మాస్టర్స్ గ్రూప్ తయారుకావడం |
1992 | ఉద్యోగ విరమణ, నిరంతర ధ్యాన ప్రచారం ప్రారంభం |
ధ్యానకేంద్రాల స్థాపన – ధ్యానప్రచార విశేషాలు | |
1980-83 | కర్నూలులో ఫస్ట్ గ్రూప్ -జనార్థనరావు , రామచెన్నారెడ్డి, వెంకటరత్నం, సూర్యమోహన్ |
1984 | హైదరాబాద్‌లో మొట్టమొదటి గ్రూప్ – ద్వారకానాధ్, చందర్, స్వర్ణమాలా పత్రి, జ్ఞానేశ్వర్ |
1985-86 | శ్రీనివాసరావు, బదరీనారాయణ్, N.J రావు , R.V రామూర్తి , Y.J శర్మ |
1990 డిసెంబర్ | కర్నూలు స్పిరిచ్యువల్ సొసైటీ రిజిస్ట్రేషన్ |
1991 | బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్మాణం, కర్నూలు |
1992 | అనంతపురం గ్రూప్ |
1993 | ఉరవకొండ, గుంతకల్లు, ప్రొద్దుటూరు గ్రూప్ |
1994 | ధర్మవరం, కదిరి, తిరుపతి గ్రూప్ |
1995 | హిందూపూర్, మదనపల్లి, పీలేరు, చిత్తూరు, తెనాలి గ్రూప్స్ |
1996 | శ్రీకాళహస్తి, నెల్లూరు గ్రూప్స్ |
1997 | బెంగళూరు, వైజాగ్, విజయవాడ, హైదరాబాద్, కర్నాటకలో బళ్ళారి, హోస్పేట్, మహారాష్ట్రలోసాంగ్లీ, కొల్లాపూర్ గ్రూప్స్ |
1998 | మైసూరు, బేతుల్, భోపాల్,ముంబయ్ , తాడిపత్రి, కడప, మహబూబ్‌నగర్, నంద్యాల, గుడివాడ, జగ్గయ్యపేట, ఒంగోలు, కావలి, విజయనగరం, శ్రీకాకుళం |
1999 | చెన్నై, రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, యానాం, ఏలూరు, భీమవరం, సిరిగుప్ప,చెళ్ళకెరె , సింధనూరు, రాయపూర్, ఢిల్లీ, జైపూర్(ఒరిస్సా), కలకత్తా, నాసిక్; మొట్టమొదటి ధ్యాన ప్రచారం సింగపూర్, హాంకాంగ్‌లలో |
2000 | ఆత్మకూరు, ఆళ్ళగడ్డ, డోన్, నాగర్‌కర్నూలు, వనపర్తి, బనగానపల్లి, కోడుమూరు, గూడూరు, నాయుడుపేట, జల్‌గావ్, జబల్‌పూర్, అహ్మద్‌నగర్, మాలేగావ్, ధూలియా, జైపూర్ (రాజస్థాన్), అండమాన్‌లలో ధ్యాన ప్రచారం |
2001 | తొలిసారి మానస సరోవరం సందర్శన; పూనె, అమరావతి, ఖాట్మండ్ (నేపాల్), ఈరోడ్ |
2002 | రెండవసారి మానస సరోవరం సందర్శన; ఇండోర్, ఔరంగాబాద్, త్రివేండ్రం, ఆంద్రప్రదేశ్‌లలోని అన్ని మండలాలలో విస్తృత ధ్యానప్రచారం |
2003 | గోవా, థానే, ఫరీదాబాద్, ఛండీగడ్, డెహ్రాడూన్, పంత్‌నగర్, కాశీపూర్, షోలాపూర్ |
2004 | ఆంధ్రప్రదేశ్ లోని అన్ని గ్రామాలకూ విస్తరించిన ఆనాపానసతి ధ్యాన ప్రచారం, జలంధర్, మీరట్, రూర్కీ; U.S.Aలో రెండు నెలలు విస్తృత ధ్యాన శిక్షణ |
2005 | శ్రీలంకాలో 40 మంది పిరమిడ్ మాస్టర్లతో ఏడురోజులు విస్తృత ధ్యాన ప్రచారం, ఆస్ట్రేలియాలో ధ్యాన ప్రచార యాత్ర; కాన్పూర్, పాట్నా, షిరిడీ, రాంచీ, జమ్ షెడ్ పూర్, నాగపూర్ |
2006 | మలేషియా, సింగపూర్ లలో ధ్యాన ప్రచారం ; కటక్, భువనేశ్వర్, లూథియానా, సోలన్, సిమ్లా, ఫిరోజ్‌పూర్, అంబాలా |
2007 | మూడవసారి మానససరోవరం సందర్శన; ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మలేషియా లలో ధ్యాన ప్రచారం; జమ్ము, థింపూ (భూటాన్), ముంగేర్ (బీహార్), డార్జిలింగ్, గ్యాంగ్‌టక్ (సిక్కిం) |
2008 | అండమాన్, యునైటెడ్ కింగ్‌డమ్ లలో ధ్యాన ప్రచారం |
2009 | ఈజిప్ట్, న్యూజిలాండ్, దుబాయ్ లలో ధ్యాన ప్రచారం |
2010 | శ్రీలంక, సింగపూర్, మలేషియా, ఈజిప్ట్, కంబోడియా, థాయిలాండ్ లలో ధ్యాన ప్రచారం |
2011 | న్యూజిలాండ్, దుబాయ్, సింగపూర్, వియత్నాం, ఈజిప్ట్ లలో ధ్యాన ప్రచారం |
2012 | క్రొయేషియా, ఈజిప్ట్, వియత్నాం, న్యూజిలాండ్, సింగపూర్, ఆస్ట్రేలియా మరియు USA లో 40 రోజుల ధ్యాన ప్రచారం |
2013 | ఈజిప్ట్, దక్షిణ ఆఫ్రికా, మారిషస్, దుబాయ్ లలో ధ్యాన ప్రచారం |