పరిస్థితులకు తగిన ఎరుకను కలిగి ఉండటమే .. `జ్ఞానం’ “జ్ఞానం” అనే పదానికి “ఇది అర్థం” అని ఇదమిద్ధంగా చెప్పటానికి వీలుపడదు. ఎప్పుడు ఎలాంటి విపత్కర, అవమానకర పరిస్థితులు ఎదురుపడినా అప్పటికప్పుడే వాటికి తగ్గ ఎరుకను కలిగి ఉండటమే “జ్ఞానం”.ఉదాహరణకు మయసభలో దుర్యోధనుధు అనేక రకాల...
మన శాశ్వత స్థిరనివాసం .. పై లోకమే “ఈనాటి పిరమిడ్ మాస్టర్లందరూ అలనాటి వారే. ఎన్నెన్నో జన్మలలో ఆత్మోన్నతి గురించి విశేష కృషి. ధ్యానం చేసి అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజుకు పిరమిడ్ మాస్టర్స్ కాగలిగారు. అలాకాకపోయి ఉంటే పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీలోకి రాగలిగేవారు కాదు.“ఎవరైతే...
జీవన విజ్ఞాన శాస్త్రం ప్రతి ఒక్క విషయంలోనూ నిర్దిష్టమైన “శాస్త్రం” ఉంటుంది.“సంగీత శాస్త్రం” ఉంది “నాట్య శాస్త్రం” ఉందిఅదే విధంగా సరియైన జీవనం విషయంలో కూడా నిర్దిష్టమైన శాస్త్రం ఉంటుంది, ఉందిదీనినే “జీవన విజ్ఞాన శాస్త్రం” అనవచ్చుఈ జీవన విజ్ఞాన శాస్త్రంలో తొమ్మిది...
`సమస్యల భావనా రహిత’ – ప్రజ్ఞ“ `NO PROBLEMS’ – CONSCIOUSNESS” “మనస్సు” అన్నది “సమస్యలను సృష్టించే ఒకానొక యంత్రం’!అది దేని నుంచి అయినా సరే .. ఏ సందర్భంగా అయినా సరే .. సమస్యలను సృష్టించగలుగుతుంది. మనం సమస్యాభావన లేకుండా ఉండడానికి సిద్ధపడేంతవరకూ అది ఒకదాని తరువాత మరొక...
భ్రమలను తొలగించుకున్న మానవుడే .. మాధవుడు”మనం ఆత్మపదార్థాలం”ఆత్మపదార్థం యొక్క సహజ స్థితి .. “సదానంద స్థితి”అప్పుడప్పుడూ ఆత్మపదార్థం తన సదానంద స్థితిని వదిలిపెట్టేసితన స్వ ఇచ్ఛతో భౌతిక పదార్థంతో మమేకం అవుతుందిఆత్మపదార్థానికి “సమస్య”...
క్షేత్ర-క్షేత్రజ్ఞ విభాగయోగం క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత | క్షేత్రక్షేత్రజ్ఞయోః జ్ఞానం యత్తద్ జ్ఞానం మతం మమ || భగవద్గీత 13-3 “ క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత | క్షేత్రక్షేత్రజ్ఞయోః జ్ఞానం యత్తద్ జ్ఞానం మతం మమ || ” పదచ్ఛేదం...
భక్తియోగం యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి |శుభాశుభ పరిత్యాగీ భక్తిమాన్ యస్సమే ప్రియః || భగవద్గీత 12-17 “ యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి | శుభాశుభ పరిత్యాగీ భక్తిమాన్ యస్స మే ప్రియః || ” పదచ్ఛేదం యః - న - హృష్యతి - న - ద్వేష్టి - న - శోచతి...
Recent Comments