చతుర్విధ పురుషార్థాలు

చతుర్విధ పురుషార్థాలు

చతుర్విధ పురుషార్థాలు “కామం + అర్థం = ధర్మం + మోక్షం” వేదాంత పరిభాషలో ప్రతి జీవాత్మను `పురుషుడు’ అనీ .. విశేష లోకాలతో కూడిన శక్తిక్షేత్రాన్ని .. `ప్రకృతి’ అనీ అంటాం! ఇలా పురుషుడు `ఆత్మక్షేత్రంగా’ మరి ప్రకృతి `శక్తిక్షేత్రం’గా .. ఒక శుద్ధ చైతన్యం లేదా మహామూల చైతన్యం...
జయహో .. మహిళా ధ్యానశక్తి

జయహో .. మహిళా ధ్యానశక్తి

జయహో .. మహిళా ధ్యానశక్తి ధ్యానం = పార్వతీదేవి (1) + సరస్వతీ దేవి (4) + లక్ష్మీ దేవి (8)”పార్వతీదేవి” అంటే “ఆదిశక్తి” అంటే “విశ్వమయ ప్రాణశక్తి”ధ్యానం శ్రద్ధగా చేస్తూ, చేస్తూ ఉంటే మనకు అపారంగా విశ్వమయప్రాణశక్తి...
సిద్ధ పురుషులు

సిద్ధ పురుషులు

సిద్ధ పురుషులు “సిద్ధ పురుషులు ఏ నియమాన్నీ పాటించాలని అనుకోరు. ప్రాపంచిక వ్యక్తులు నియమ నిబంధనలను పాటిస్తారు. సిద్ధ పురుషులు తమ హృదయాలను అనుసరిస్తారు. ప్రాపంచిక వ్యక్తులు సామాజిక నియమాలను అనుసరిస్తారు.”సిద్ధపురుషులు తమ పిచ్చితనంలో ఆనందంగా ఉంటారు. ప్రాపంచిక...
మనవల్ల ఒక్కరు బాగుపడినా చాలు

మనవల్ల ఒక్కరు బాగుపడినా చాలు

మనవల్ల ఒక్కరు బాగుపడినా చాలు “మన జీవితాలను మనమే ఎన్నుకున్నాం! ఎన్నుకుని ఇక్కడికి .. ఈ భూమండలం మీదకు వచ్చాం. మన తల్లితండ్రులను మనమే ఎన్నుకుని వచ్చాం. మన పిల్లలు కూడా మనల్నే తమ తల్లితండ్రులుగా ఎన్నుకుని వచ్చారు.”ఇక్కడ ఆడగా పుట్టాలా, మగగా పుట్టాలా, అన్నది...
ధ్యానం చేస్తే చప్పట్లు .. లేకుంటే ఇక్కట్లు

ధ్యానం చేస్తే చప్పట్లు .. లేకుంటే ఇక్కట్లు

ధ్యానం చేస్తే చప్పట్లు .. లేకుంటే ఇక్కట్లు “జీవితంలో ప్రతి క్షణం ‘వైభోగం’ అన్నది ఉండాలి. అసలు మానవ జీవితం యొక్క మౌలికమైన పరమార్థం .. ఏ పని చేస్తున్నా సరే ప్రతి క్షణం వైభోగంగా జీవించడమే! “సూర్యుడూ, చంద్రుడూ, వెన్నెలా, నక్షత్రాలూ, కొండలూ, కోనలూ ఇలా .....
ప్రతి క్షణం నేర్చుకుంటూనే ఉండాలి

ప్రతి క్షణం నేర్చుకుంటూనే ఉండాలి

ప్రతి క్షణం నేర్చుకుంటూనే ఉండాలి “మనం మన ఇంటి నుంచి స్కూల్‌కి వచ్చినట్లు పైలోకాల నుంచి ఈ భూమండలానికి వచ్చాం!”స్కూల్‌లో ‘ఇది నా బెంచీ’, ‘ఇది నా కుర్చీ’, ‘ఇది నా రూమ్’ అంటే కుదరదు. అవన్నీ మా ఇంటికి తీసుకుని వెళ్తాను అంటే కుదురుతుందా? ఇక్కడ కూడా అంతే! ‘ఇది నా...
కూర్చోవడం నేర్చుకోవాలి

కూర్చోవడం నేర్చుకోవాలి

కూర్చోవడం నేర్చుకోవాలి “ఈ ప్రపంచంలో మనం నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన పని .. కదలకుండా కూర్చోవడం! చెయ్యవలసిన అతి ముఖ్యమైన పని కళ్ళు రెండూ మూసుకోవడం! ఇవే అన్నింటికన్నా పెద్ద పనులు!”జీవితంలో పరుగెత్తడం కాదు .. కూర్చోవడం నేర్చుకోవాలి! అక్కడా ఇక్కడా పరుగెత్తడం...
సంగీతానికి శృతిలాగా ఆధ్యాత్మిక జీవితానికి ధ్యానం

సంగీతానికి శృతిలాగా ఆధ్యాత్మిక జీవితానికి ధ్యానం

సంగీతానికి శృతిలాగా ఆధ్యాత్మిక జీవితానికి ధ్యానం “మనమంతా కూడా దేవుళ్ళం! “పైలోకాల నుంచి కొంచెం దిగి .. భూలోకానికి వచ్చి .. ఇక్కడ కొంచెం ఎదిగి .. మళ్ళీ పైలోకాలకు వెళ్ళిపోతాం! “ఆకాశంలో విహరించే ‘మేఘం’ క్రిందికి దిగివచ్చి ‘చెరువు’ లా మారుతుంది. అప్పుడు...
ధ్యానం అన్నది ప్రతి ఒక్కరికీ అవసరం

ధ్యానం అన్నది ప్రతి ఒక్కరికీ అవసరం

ధ్యానం అన్నది ప్రతి ఒక్కరికీ అవసరం “ధ్యానం అన్నది ప్రతి ఒక్కరికీ అవసరం! డాక్టర్లకూ, ఉద్యోగస్థులకూ, వ్యాపారవేత్తలకూ, గృహిణులకూ, విద్యార్థులకూ మరి యువతకూ .. ఇలా సమాజంలో ప్రతి ఒక్కరికీ ధ్యానం ఎంతో, ఎంతెంతో అవసరం. ‘నేను మనిషిని’ అనుకున్న ప్రతి ఒక్కరూ ధ్యానాన్ని తమ...
క్రాంతి అంటే ఆత్మ యొక్క వెలుగు

క్రాంతి అంటే ఆత్మ యొక్క వెలుగు

క్రాంతి అంటే ఆత్మ యొక్క వెలుగు “అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు! ” ‘క్రాంతి’ అంటే ఆత్మ యొక్క వెలుగు! సూర్యుని వెలుగును ‘కాంతి’ అయితే, ఆత్మ యొక్క వెలుగును కలిగి ఉంటే ‘క్రాంతి’ అంటాం. క్రాంతి అంటే దివ్యజ్ఞానప్రకాశం. ఎక్కడయితే ధ్యానం ఉంటుందో, ఆత్మజ్ఞానం...
చతుర్విధ పురుషార్థాలు

కష్టే ఫలే – కృషితో నాస్తి దుర్భిక్షం

కష్టే ఫలే – కృషితో నాస్తి దుర్భిక్షం “2019 – జనవరి 1వ తేదీ”భూమండలంపై గొప్ప మార్పుకు నాంది పలికిన రోజు!భూమి తన బాలారిష్టాలను దాటి స్థిరంగా నడవటం ఆరంభించిన రోజు ..భూమిపైన నకారాత్మకతపై సకారాత్మకత పైచేయిగా మారిన రోజు ..భూమండలంపై శాంతి సౌహార్ద్రాల...
జోడుగుర్రాల సవారీ

జోడుగుర్రాల సవారీ

జోడుగుర్రాల సవారీ “ఈ భూమి మీద పుట్టిన మనం అంతా కూడా ఏకకాలంలోనే రెండు రకాల జీవితాలను జీవిస్తూ ఉంటాం.ఒకటి : ‘శరీరవత్ ప్రాపంచిక జీవితం’ రెండు: ‘ఆత్మవత్ ఆధ్యాత్మిక జీవితం’“శరీరవత్ ప్రాపంచిక జీవితాన్ని హాయిగా గడపాలంటే మనకు .. భూదేవికి ఉన్నంత సహనం నిరంతరం ఉండాలి. సర్వదా...
అంతా పరిపూర్ణమే

అంతా పరిపూర్ణమే

అంతా పరిపూర్ణమే “అనేక రకాల వైవిధ్యాలతో కూడి .. తనదైన ప్రత్యేకతను కలిగివున్న ఈ సృష్టిలో .. ప్రతి ఒక్కటీ గొప్పదే .. ప్రతి ఒక్కటీ సత్యమే .. మరి ప్రతి ఒక్కటీ పూర్ణమే!“ఓం పూర్ణమిదం పూర్ణమదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే”“అంటూ ఈశావాస్యోపనిషత్...
సత్యం – శివం – సుందరం

సత్యం – శివం – సుందరం

సత్యం – శివం – సుందరం “‘సత్యం’ .. ‘శివం’ .. ‘సుందరం’ అన్న మూడు అత్యంత శక్తివంతమైన పదాలు .. మనం అంతా కూడా తెలుసుకోవలసిన ఆధ్యాత్మిక జీవన ముఖ్యసూత్రాలు! “‘A thing of beauty is a joy for ever’ అన్నారు John Keats! అన్న మహాకవి.”“జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు...
అహింసలో జీవించినప్పుడే .. ముక్తి, మోక్షం

అహింసలో జీవించినప్పుడే .. ముక్తి, మోక్షం

అహింసలో జీవించినప్పుడే .. ముక్తి, మోక్షం “మనం అంతా కూడా భౌతిక శరీరంతో విలసిల్లుతోన్న సాక్షాత్తు భగవంతులమని తెలుసుకోవడమే ఆధ్యాత్మికత!“భూలోకంలో, భువర్లోకంలో సువర్లోకంలో, జనాలోకంలో, తపోలోకంలో, మహాలోకంలో, బ్రహ్మలోకంలో లేదా సత్యలోకంలో .. ఇలా ఏ లోకంలో ఉన్నా సరే .. మనం అంతా...
కరుణా ధర్మం

కరుణా ధర్మం

కరుణా ధర్మం “‘నిన్ను నువ్వు ప్రేమించుకోవడం’ అంటే నీ శరీరాన్ని నువ్వు ప్రేమించుకోవడం .. నీ చేతులను నువ్వు ముద్దు పెట్టుకోవడం కాదు. నీ ఆత్మను నువ్వు నీ పూర్తి శక్తి యుక్తులతో ప్రేమించుకోవడం!”“‘నిన్ను నువ్వు ఎంతగా ప్రేమించుకుంటే ఇతర జీవులను కూడా నువ్వు అంతగా...
జీవితానికి పరిపూర్ణత

జీవితానికి పరిపూర్ణత

జీవితానికి పరిపూర్ణత ” ‘చనిపోయిన తరువాత మనమంతా ఎక్కడికి వెళ్తాం? అక్కడి విశేషాలేంటి?’ అన్నవి మనం చనిపోయాక మనకు తెలుస్తుంది. అది సగటు మానవుడి జీవనశైలి.“కానీ ఆ విషయాలన్నింటినీ బ్రతికి ఉండగానే తెలుసుకోవాలి. అంటే బొందిలో ప్రాణం ఉండగానే మనం స్వర్గారోహణ చెయ్యాలి. ఇది...
ప్రతి క్షణం నేర్చుకుంటూనే ఉండాలి

యోగం – పునర్జన్మ

యోగం – పునర్జన్మ “ఈ ప్రపంచంలో మూడు రకాల మనుష్యులు ఉంటారు.  ‘యోగులు కానివారు’ ‘యోగులు అయినవారు’ ‘యోగభ్రష్ఠులు’“యోగులు కాని వారు సుఖదుఃఖాలతో కూడిన జనన మరణ చక్రంలో పడి నలిగిపోతూ ఉంటే .. యోగులు అయినవారు తమ చిట్టచివరి శ్వాస వరకు కూడా మానావమానాలకు చెందిన పరీక్షలను...
బ్రహ్మజ్ఞానం

బ్రహ్మజ్ఞానం

బ్రహ్మజ్ఞానం “ఈ భూమండలం అంతా కూడా రకరకాల లోకాలకు చెందిన రకరకాల ఆత్మస్వరూపులకు ఆలవాలంగా విలసిల్లుతోంది!“ఇక్కడ ‘నేను శరీరం మాత్రమే కాదు .. నేను ఒక ఆత్మను’ అన్న ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్న వాళ్ళంతా కూడా గురువులుగా విలసిల్లుతారు! మరి ‘నాలాగే అందరూ’ అన్న బ్రహ్మజ్ఞానాన్ని...
సూక్ష్మశరీరయానం

సూక్ష్మశరీరయానం

సూక్ష్మశరీరయానం  “ఆత్మకు ‘చావు’ అన్నది లేదు! “ఈ సత్యాన్ని ఆత్మస్వరూపులమైన మనం అంతా కూడా ప్రతిక్షణం గుర్తుంచుకోవాలి. ఈ సత్యం తెలుసుకోలేని సగటు మానవుడు .. ఏ కడుపు నొప్పితోనో .. ఏ క్యాన్సర్ జబ్బుతోనో చనిపోయిన తరువాత .. తాను పోయాడనుకుని తన శవం ప్రక్కనే కూర్చుని ఏడుస్తూన్న...
ఘటాకాశమే .. చిదాకాశం

ఘటాకాశమే .. చిదాకాశం

“ఘటాకాశమే .. చిదాకాశం” “ఘటం” అంటే “కుండ” “చిదం” అంటే “బ్రహ్మాండం” “ఆకాశం” అంటే “మహాశూన్యం” “కుండలో ఉన్న ఆకాశం మరి బ్రహ్మాండంలో ఉన్న ఆకాశం అంతా ఒక్కటే! కుండ అన్నది అది వెండి కుండ కావచ్చు .. బంగారు కుండ కావచ్చు లేదా రత్నాలతో తయారయిన కుండ కావచ్చు! అన్నింటిలో ఉండే ఆకాశం...
చతుర్విధ పురుషార్థాలు

కష్టే ఫలే – కృషితో నాస్తి దుర్భిక్షం

కష్టే ఫలే – కృషితో నాస్తి దుర్భిక్షం “2019 – జనవరి 1వ తేదీ” భూమండలంపై గొప్ప మార్పుకు నాంది పలికిన రోజు! భూమి తన బాలారిష్టాలను దాటి స్థిరంగా నడవటం ఆరంభించిన రోజు .. భూమిపైన నకారాత్మకతపై సకారాత్మకత పైచేయిగా మారిన రోజు .. భూమండలంపై శాంతి...
పిరమిడాలజీ

పిరమిడాలజీ

పిరమిడాలజీ  “‘ఈజిప్ట్ దేశంలోని సహారా ఎడారిలో గ్రేట్ గిజా పిరమిడ్‌లు భూగ్రహాన్ని ప్రళయాలనుంచి రక్షించడానికే భూమధ్య రేఖపై నిర్మించబడ్డాయి’ అని చరిత్ర చెబుతోంది. ‘పిరమిడ్‌లు ఎక్కడ ఉంటే అక్కడ అవి ఆ ప్రదేశంలో ఉన్న నకారాత్మక తరంగాలను రద్దు (nullify) చేస్తాయి’ అని పిరమిడ్‌ల...