ధ్యాస జగత్

ధ్యాస జగత్

ధ్యాస జగత్ శ్వాస .. మీద ధ్యాస .. ధ్యాన యోగంమాట .. మీద ధ్యాస .. బుద్ధియోగంఅహింస .. మీద ధ్యాస .. కరుణ యోగంఆత్మవిశ్వాసం .. మీద ధ్యాస .. ప్రగతి యోగంఅత్మార్పణం .. మీద ధ్యాస .. భక్తి యోగంసత్యం .. మీద ధ్యాస .. జ్ఞాన యోగంశాస్త్రీయ దృక్పధం .. మీద ధ్యాస .. విజ్ఞాన యోగంకర్తవ్యం...
“అంతులేని ఆత్మకథ .. ఆరు ఆధ్యాత్మిక సత్యాలు”

“అంతులేని ఆత్మకథ .. ఆరు ఆధ్యాత్మిక సత్యాలు”

అంతులేని ఆత్మకథ .. ఆరు ఆధ్యాత్మిక సత్యాలు జీవితంలోని ప్రతి ఒక్కరోజునూ మనం “ఇదే మన జీవితంలోని ఆఖరి రోజు” అన్నట్లు సంపూర్ణంగా మరి సత్యపూర్వకంగా జీవించాలి. ఒకరోజు ఒకానొక పెద్దమనిషి నా దగ్గరికి వచ్చి: “స్వామీజీ! మీరు నా భవిష్యత్తు చూసి చెప్పండి” అన్నాడు. నేను సింపుల్‌గా...
“అందరికోసం చేసే ప్రార్థనయే .. సరియైన ప్రార్థన”

“అందరికోసం చేసే ప్రార్థనయే .. సరియైన ప్రార్థన”

అందరికోసం చేసే ప్రార్థనయే .. సరియైన ప్రార్థన “సబ్ కో సన్మతి దే భగవాన్” అంటూ మహాత్మాగాంధీగారు మన అందరి మంచి కోసం భగవంతుడిని ప్రార్థించారు. సాధారణంగా మనం గుడికో, మసీదుకో, లేదా చర్చ్‌కో వెళ్ళి “నేను బికారిని .. నేను పాపాత్ముడను .. దేవుడా నాకు ఏదో ఒకటి ఇవ్వు” అంటూ దీనంగా...
అందరూ ‘ నందనులు ‘ గా ఉందురుగాక

అందరూ ‘ నందనులు ‘ గా ఉందురుగాక

అందరూ ‘నందనులు’ గా ఉందురుగాక మనిషిని ఏ పేరుతో పిలిస్తే ఏమిటి ?సంవత్సరాన్ని ఏ పేరుతో పిలిస్తే ఏమిటి ?అన్ని పేర్లూ ఒక్కటే.” రోజా పువ్వును ఏ పేరుతో పిలిచినా .. అది రోజా సువాసననే ఇస్తుంది ” ..అన్నారు విలియం షేక్స్‌పియర్ మహాత్ములు” What’s in a name ? That which we call a...
అందరూ బుద్ధుళ్ళుగా కావాలి

అందరూ బుద్ధుళ్ళుగా కావాలి

అందరూ బుద్ధుళ్ళుగా కావాలి శాకాహారమే తీసుకోవాలి. ప్రపంచంలో అన్నింటికన్నా దరిద్రమైనది మాంసం. మాంసాహారులందరూ మాంసాహారాన్ని వదిలిపెట్టి శాకాహారులు కావాలి. ప్రతి ప్రాణీ దైవాంశమే.శాకాహార భోజనం, అదీ – మితంగా తీసుకోవాలి. నాలుగు ఇడ్లీల దగ్గర మూడు ఇడ్లీలు, మూడు ఇడ్లీల దగ్గర...
అంశాత్మ – పూర్ణాత్మ

అంశాత్మ – పూర్ణాత్మ

అంశాత్మ – పూర్ణాత్మ మనం “అంశ” ఆత్మలం మనం అంతా “ఋషిపుత్రులం” మనం అంతా “క్రింద” వున్న ఆత్మలం“సత్యలోకాలలో” అంటే “మహాకారణలోకాలలో” వున్న “ఒకానొక ‘పూర్ణాత్మ’ యొక్క ఒకానొక అంశ” మనం అన్నమాట “అంశాత్మ” .. “పూర్ణాత్మ”ఎప్పుడైతే మనం పూర్తిగా ఆత్మ పరిణితి చెందుతామో, అప్పుడు మనం...
అక్కడా మనమే .. ఇక్కడ మనమే

అక్కడా మనమే .. ఇక్కడ మనమే

అక్కడామనమే .. ఇక్కడ మనమే డిసెంబర్ 22వ తేదీ, 2013అనేకానేక ఉన్నత లోకాలకు చెంది ఆ యా లోకాల్లో హాయిగా బృందావన విహారాలను చేసి వచ్చిన గోవిందులమైన మనం అక్కడి ఆ బృందవనాలను ఇక్కడ ఈ భూమ్మీద కూడా సహసృష్టి చేయడానికే ప్రస్తుతం జన్మతీసుకుని వున్నాం !అయినా మనకు ఒక్కోసారి మనం వున్న...
అక్షరాభ్యాసం

అక్షరాభ్యాసం

అక్షరాభ్యాసం “అ” + “క్షరం” = ” అక్షరం ““క్షరం” కానిది “అక్షరం”“క్షరం” అంటే “నశించేది”“అక్షరం” అంటే “నశించనిది” అని అర్థం“చైతన్యం” అంటే ” ‘నేను’ అనే ఆత్మపదార్థం”“చైతన్యం” అన్నదే “అక్షరం” .. అంటే “నశించని వస్తువు”“మనం చేతనామయ ఆత్మలం” – అన్న సత్యాన్నిఎప్పుడూ అభ్యాసంలో...
అత్తా హి అత్తనో నాథో

అత్తా హి అత్తనో నాథో

అత్తా హి అత్తనో నాథో ధమ్మపదంలో బుద్ధుడు ఇంకా ఇలా చెప్పాడు“అత్తనా చోదయత్తానం, పటిమాసే అత్తమత్తనా”– ఆత్మనాచోదయే దాత్మానం, ప్రతివసేదాత్మనమాత్మనా (సంస్కృతం)“శ్రవణుడా, నిన్ను నువ్వే నడిపించుకో, నిన్ను నువ్వే పరీక్షించుకో”“సుద్ధి అసుద్ధి పచ్చత్తం, నాఞ్ఞ అఞ్ఞం విసోదయే”–...
అనుభవమే జ్ఞానం

అనుభవమే జ్ఞానం

అనుభవమే జ్ఞానం సహనంగా మనం సాధన చేస్తూ చేస్తూ ఉంటే ఎన్నో అనుభవాలు వస్తాయి. లోపల శక్తి సంచారం జరుగుతుంది. శక్తిక్షేత్రం ఉత్తేజితం అవుతుంది. మూడోకన్నులో కొన్ని కొన్ని రంగులు కనబడతాయి, చెట్లు కనబడతాయి, గుడులు కనబడతాయి గెడ్డం గాళ్ళు కనబడతారు. ఎవరెవరో చనిపోయిన వాళ్ళంతా...
అనుభవమే జ్ఞానము

అనుభవమే జ్ఞానము

అనుభవమే జ్ఞానము ఉన్నది అంతా అనుభవించేందుకే.అనుభవమే జ్ఞానము.‘ఉన్నదంతా’ అంటే?‘ఉన్నదంతా’ అంటే …కలిమి గానీ, లేమి గానీ,మానము కానీ, అవమానము కానీ,జయము కానీ, అపజయము కానీ,జరా కానీ, మరణము...
అందరూ బుద్ధుళ్ళుగా కావాలి

అన్నపూర్ణ – ధ్యానపూర్ణ

అన్నపూర్ణ – ధ్యానపూర్ణ ఆంధ్రరాష్ట్రం భారతదేశానికి అన్నపూర్ణ.– మన రాష్ట్రంలోనే ప్రత్యేకమైన అన్నపూర్ణ ప్రాంతాలు కృష్ణ, గోదావరి డెల్టాలు.అందులోనూ డెల్టా అనగానే ప్రధానంగా గుర్తు వచ్చేది తెనాలి.ఎప్పుడూ కళకళ లాడే ప్రాంతం.సమృద్ధిగా పంటలు పండించుకుని, పుష్టిగా తిని కంటినిండా...
అన్నమయ్య

అన్నమయ్య

అన్నమయ్య “అన్నమయ్య” గొప్ప యోగి, గొప్ప జ్ఞానికనుకునే, ఈ క్రింది విషయాలు చెప్పగలిగాడు –“చూచే చూపొకటి, సూటి గురి యొకటి,తాచి రెండూ నొకటైతే దైవమే సుండీ”“భావమే జీవాత్మ, ప్రత్యక్షము పరమాత్మతావు మనోగోచరుడు దైవమే సుండీ.”“చూచే చూపు” అంటే “లోచూపు” – దివ్యదృష్టి“సూటి గురి” అంటే...
అన్నింటికన్నా గొప్ప యోగం రాజయోగం

అన్నింటికన్నా గొప్ప యోగం రాజయోగం

అన్నింటికన్నా గొప్ప యోగం రాజయోగం ఆత్మవికాసం కోసం ఆత్మతో, ఆత్మ సమక్షంలో జరిగే ప్రక్రియనే ‘ధ్యానం’ అంటారు ; బుద్ధుడు ప్రబోధించిన ‘ఆనాపానసతి’ ధ్యానం ఉత్తమమైనది ; మనిషికి వాక్శుద్ధి ప్రధానం. ధ్యానంతో మానవుడు దివ్యుడవుతాడు.“యోగం అంటే కలయిక” … మనస్సు – శరీరంతో కలిస్తే...
“అంతులేని ఆత్మకథ .. ఆరు ఆధ్యాత్మిక సత్యాలు”

అపసవ్యం నుంచి సవ్యం వైపుకు

అపసవ్యం నుంచి సవ్యం వైపుకు “సత్యం” అన్నది దేశ కాల పరిస్థితులకు అతీతమైనదిజీవితంలో ప్రప్రధమంగా పరిశోధించవలసినదే సత్యంజీవితంలో ప్రప్రధమంగా తెలుసుకోవలసినదే సత్యంజీవితంలో ప్రప్రధమంగా కూలంకషంగా గ్రహించవలసినదే సత్యం“అహం ఆత్మా” అన్నదే “సత్యం”“మమాత్మా సర్వభూతాత్మా” అన్నదే “పరమ...
“చేయవలసినవి చేస్తే .. పొందవలసినవి పొందుతాం”

“చేయవలసినవి చేస్తే .. పొందవలసినవి పొందుతాం”

చేయవలసినవి చేస్తే .. పొందవలసినవి పొందుతాం ఇతరులతో స్నేహం చేస్తే అది “సంసారం”! మరి మనతో మనం స్నేహం చేస్తే అది “నిర్వాణం”! మనకు సంసారం కావాలి; “నిర్వాణం” కూడా కావాలి! ఇవి రెండూ ఏకకాలంలో కావాలి!మరొకరితో కలిసి చక్కగా జీవిస్తూ సుఖమయ సంసారాన్ని పొందుతూనే మనం మనతో కూడా కలిసి...
“సప్త జ్ఞాన భూమికలు”

“సప్త జ్ఞాన భూమికలు”

సప్త జ్ఞాన భూమికలు మానవాళిలో రెండు రకాలవారున్నారు: 1.జ్ఞానులు, 2. అజ్ఞానులు.జ్ఞానంలో ఏడు స్థితులు ఉన్నాయి. వీటినే “సప్తజ్ఞాన భూమికలు” అంటాం. 1.శుభేచ్ఛ, 2, విచారణ, 3. తనుమానసం, 4.సత్త్వాపత్తి, 5. అసంసక్తి, 6. పదార్థ భావని, 7. తురీయం అన్నవే “సప్తజ్ఞాన...