కర్మ సిద్ధాంతం

కర్మ సిద్ధాంతం

కర్మ సిద్ధాంతం “మనం ఇతరులకు ఏది చేస్తే .. అదే మనకు తిరిగివస్తుంది” అన్నది “కర్మసిద్ధాంతం”. అయితే కర్మ సిద్ధాంతాన్ని జాగ్రత్తగా అవగతం చేసుకోవాలి. మనం ఎవరికి మంచి చేసామో .. తిరిగి వాళ్ళదగ్గరి నుంచే మనకు మంచి రానక్కరలేదు! ‘A’ అన్నవాడు ‘C’ అన్నవాడికి మంచి చేస్తే .. దాని...
శని దేవుడు

శని దేవుడు

శని దేవుడు మనం అంతాదివ్యలోకాల నుంచి భువికి దిగివచ్చిన దేవుళ్ళం!దివ్యలోకాలలో ఉన్నప్పుడు దివ్యలోకవాసులంభువిలో ఉన్నప్పుడు భూలోకవాసులంఇలా దివి నుంచి భువికి దిగివ చ్చిన దేవుళ్ళందరూ సృష్టికి విషిష్ఠ అల్లుళ్ళు!అందుకే ప్రకృతి మాత అల్లుళ్ళందరికీ సమకూర్చిపెడుతుంది!***అయితే .....
ఓ ఆత్మా! నువ్వు ఎంత గొప్ప అద్భుతానివో

ఓ ఆత్మా! నువ్వు ఎంత గొప్ప అద్భుతానివో

ఓ ఆత్మా! నువ్వు ఎంత గొప్ప అద్భుతానివో! “ఆత్మలోకాలలో వుండే ఆత్మ”కారణలోక ప్రయాణాలలో .. మహాకారణలోక ప్రయాణాలలోమరి ఇతర సూక్ష్మలోక ప్రయాణాలలో వుండే ఆత్మ..ఎప్పుడూ “తన ‘సృష్టి-కల్యాణకర’ తీపి ఎంపికల” పట్ల కట్టుబడి ఉంటుంది!***భూమిపైకి వచ్చీ-పోయే “సమయాల” పట్ల ఎంపిక “సందర్భాల”...
ఆత్మ = అసంతృప్తి+సాహసం = సంతృప్తి

ఆత్మ = అసంతృప్తి+సాహసం = సంతృప్తి

ఆత్మ = అసంతృప్తి+సాహసం = సంతృప్తి ఆత్మ యొక్క మౌలిక లక్షణం .. “అసంతృప్తి”అందుకే ఆ అసంతృప్తిని భర్తీ చేసుకోవడానికి సంతృప్తి కోసం ఆత్మ ఎప్పుడూ ..సాహసాలకు ఉద్యమిస్తూ ఉంటుందిఆత్మ = అసంతృప్తి + సాహసం = సంతృప్తిఒకానొక భౌతిక శరీరాన్ని ధరించి ..అది కూడా మానవ శరీరాన్ని ధరించి...
గౌతమ బుద్ధుడు

గౌతమ బుద్ధుడు

గౌతమ బుద్ధుడు ఈ భూమండలంలో కాలాన్ని రెండు వేరు వేరు శకాలుగా “గౌతమ బుద్ధునికి ముందున్న శకం” .. “గౌతమ బుద్ధుడికి తర్వాత శకం” అని చెప్పవచ్చు. మౌలికంగా బుద్ధుని తరువాత భూమండలం వేరు .. బుద్ధునికి పూర్వం భూమండలం వేరు.మన జీవితాలను మనం గౌతమ బుద్ధుని యొక్క జ్ఞానంలో, అనుభవంలో, ఆ...
బుద్ధత్వం – తాదాత్మ్యత

బుద్ధత్వం – తాదాత్మ్యత

బుద్ధత్వం – తాదాత్మ్యత “బుద్ధుడు” అంటే .. “ఆధ్యాత్మిక మైన బుద్ధి వున్న ఒకానొక సగటు మనిషి”“ఒకానొక బుద్ధుడు” అంటే ..“మిగిలిన అందరూ కూడా ఎప్పుడో ఒకప్పుడు కాబోయే బుద్ధుళ్ళే” అని తెలుసుకున్నవాడు!“ఒకానొక బుద్ధుడు ” అంటే ..“ఇతరుల కన్నా భిన్నంగా తనలో విశేషమైన ఏ ప్రత్యేకతలు...
ఆత్మజ్ఞాన ప్రజ్ఞ

ఆత్మజ్ఞాన ప్రజ్ఞ

ఆత్మజ్ఞాన ప్రజ్ఞ  1. భౌతిక చక్షువు 2. మనోచక్షువు 3.దివ్యచక్షువు 4. ప్రజ్ఞాచక్షువు”‘బౌతిక చక్షువు’ అన్నది పంచేంద్రియ పరిమిత జ్ఞానంతో కేవలం భౌతిక ప్రపంచపు విషయాలను మాత్రమే చూడగలిగితే .. “మనో చక్షువు” అన్నది అలా చూసిన విషయాలను గతంలో చూసి మనస్సులో నిక్షిప్తం...
ఓ భూగ్రహ జీవితమా! నీకు వందనాలు

ఓ భూగ్రహ జీవితమా! నీకు వందనాలు

ఓ భూగ్రహ జీవితమా! నీకు వందనాలు! భూగ్రహం మీది జీవితంఅపసవ్యమైన పరిస్థితులనూ .. భయంకరమైనపరిస్థితులనూబాధాకరమైన పరిస్థితులనూ .. కష్టసాధ్యమైన పరిస్థితులనూదీనమైన పరిస్థితులనూ .. హీనమైన పరిస్థితులనూ కల్పిస్తూ ..అందులో సాధుసన్యాసులకూ .. సంసారులకూ .. పుణ్యాత్ములకూ .. మరి...
సహజ మోక్ష మార్గం

సహజ మోక్ష మార్గం

సహజ మోక్ష మార్గం  “మోక్షం” అనే పదానికివిడుదల, అపవర్గం, నిర్వాణం, ముక్తి .. ఇత్యాదివి పర్యాయ పదాలు!“మోక్షం” అంటే .. మౌలికంగా “విడుదల”“మోక్షం” అంటే .. సత్యం గురించిన సకల సందిగ్ధతల నుంచి “విడుదల”“మోక్షం” అంటే .. అన్ని రకాల భయాలు, ద్వేషాలు, అహంకారాలుఅసూయలు, ఆత్మన్యూనతలు,...
సాహసం

సాహసం

సాహసం ఉన్నత తలాలలో విరాజమానమై ఉన్న ఒకానొక ఆత్మఅనేకానేక యుద్ధ తంత్రాలతో కూడిన సాహస యోద్ధుడిలా ..పరిమిత మూడవ తలానికి చెందిన భూగ్రహానికి ప్రయాణమై ..ఒక్కోసారి మోక్షాపేక్ష -రహిత ఆత్మగాఇంకోసారి మోక్షాపేక్ష-సహిత ఆత్మగానిత్య ఎరుక స్థితలో .. లేదా .. ఎరుక ఎంతమాత్రం లేని...
గురుపౌర్ణమి

గురుపౌర్ణమి

గురుపౌర్ణమి “గురువు” అంటే “బరువైన వాడు” అని అర్థం“గురువు” అనే పదానికి వ్యతిరేకమైన పదం .. “లఘువు”“లఘువు” అంటే “తేలికైనవాడు” అని అర్థం“అధికమైన జ్ఞానం” ఉంటే గురువు .. “స్వల్పమైన జ్ఞానం” ఉంటే లఘువులఘువులు అయినవారు గురువుల దగ్గరికి చేరిక్రమక్రమంగా తమ లఘుత్వాన్ని అంతం...
“‘గురి’ అంటే ‘శ్రద్ధ’”

“‘గురి’ అంటే ‘శ్రద్ధ’”

 ‘గురి’ అంటే ‘శ్రద్ధ’ ఈ ప్రపంచంలో జీవిస్తూన్న మనం ప్రతి క్షణం ఎందరెందరి నుంచో ఎన్నెన్నో నేర్చుకుంటాం. ఒకానొక చెట్టు నుంచి నేర్చుకుంటాం .. ఒకానొక జంతువు నుంచి నేర్చుకుంటాం .. ఒకానొక చేప నుంచి నేర్చుకుంటాం .. ఒకానొక చీమ నుంచి నేర్చుకుంటాం .. ఒకానొక భ్రమరం నుంచి...
అధర్మం – ధర్మం – సత్యం

అధర్మం – ధర్మం – సత్యం

అధర్మం – ధర్మం – సత్యం “ 0 – 50 – 100 ”మనం అధర్మంలో జీవిస్తే మన యొక్క మార్కులు “సున్న” “అధర్మంలో జీవించటం” అంటే “ హింసలో జీవించటం”అంటే తోటి ప్రాణుల భౌతికకాయాల పట్ల ఘాతక హింసలకు పాల్పడడంఅంటే ,ఆహారం కోసం జంతువులనూ, పక్షులనూ, చేపలనూ చంపి వాటి మాంసాన్ని వండుకుని తినటం...
పిరమిడ్ ధ్యానుల 18 ఆదర్శ సూత్రాలు

పిరమిడ్ ధ్యానుల 18 ఆదర్శ సూత్రాలు

 పిరమిడ్ ధ్యానుల 18 ఆదర్శ సూత్రాలు 1. సరియైన ధ్యానం చేయటం : అందరి చేతా సరియైన ధ్యానాన్నే చేయించడంమనం ఏది సాధించాలనుకున్నా మనకు ఉండవలసింది దాని మీద పూర్తి అవగాహన ! సరియైన అవగాహనతో చేసే సాధనలోనే పూర్తి ఫలితం దాగి వుంటుంది.  “శ్వాస మీద ధ్యాస” ద్వారా “ఆలోచనా...
1999 నూతన సంవత్సర సందేశం

1999 నూతన సంవత్సర సందేశం

1999 నూతన సంవత్సర సందేశం 1999 ఆఖరి చీకటి సంవత్సరం..ఎన్నో రోజుల నుంచీ ఎదురు చూస్తున్న సంవత్సరం మన ముంగిటకు వచ్చేసింది. భూమండలం ఇప్పటికే అనేకానేక వెలుగు యుగాలనూ, అనేకానేక చీకటి యుగాలనూ ఒక దాని తర్వాత ఒకటి పరంపరగా చూసినా, ఈ ప్రస్తుత చీకటి యుగాంతపు ఆఖరి సంవత్సరం మాత్రం ఒక...
6+1 and ‘ 6 in 1 ’ = పిరమిడ్ మాస్టర్

6+1 and ‘ 6 in 1 ’ = పిరమిడ్ మాస్టర్

6+1 and ‘ 6 in 1 ’ = పిరమిడ్ మాస్టర్ “కారణ జన్ములుగా విశేష కార్యార్థమై ఈ భూమి మీద జన్మతీసుకున్న మనం అంతా కూడా .. ప్రతిక్షణం ఆనందంగా జీవించాలి. అలాంటి విజయవంతమైన సార్థక జీవితాన్ని జీవించాలి అంటే .. మన గురించి మనకు సంపూర్ణమైన జ్ఞానం ఉండాలి. ‘ మనం అంటే ఏడు శరీరాల...
ఆచార్యుడు

ఆచార్యుడు

ఆచార్యుడు “యః యాచినోతి, ఆచరతి, ఆచారయతి చ సః ఆచార్యః”అని “ఆచార్య” ని యొక్క నిర్వచనంయః = ఎవడైతేయచినోతి = (జ్ఞానాన్ని) యాచిస్తాడోఆచరతి = ఆచరిస్తాడోచ = మరిఆచారయతి = ఆచరింపచేస్తాడోసః = అతడుఆచార్యః = ఆచార్యుడు“యాచించడం”అంటే, “ఆత్మజ్ఞానాన్ని యాచించడం” అన్నమాటఆచార్యుడు...
బాబా కాన్స్‌ప్ట్

బాబా కాన్స్‌ప్ట్

బాబా కాన్స్‌ప్ట్   మానవుడికి చేతికి ఐదు వ్రేళ్ళుంటాయి.చిటికెన వ్రేలుఉంగరపు వ్రేలుమధ్య వ్రేలుచూపుడు వ్రేలుబొటన వ్రేలుఈ ఐదు వ్రేళ్ళూ ఆధ్యాత్మిక శాస్త్ర పరిభాషలో మనవైన వివిధ అంశాలకు ప్రతీకలుగా ఉన్నాయి.చిటికిన వ్రేలు > భౌతిక శరీరంఉంగరపు వ్రేలు > మనస్సుమధ్య...
‘భక్తి’ యోగం

‘భక్తి’ యోగం

 ‘భక్తి’ యోగం “యోగం”అంటేఏదేని “సాధన”వాస్తవానికి “భక్తియోగం” అన్నది లేనే లేదు‘భక్తి’ అనేది ఓ సాధనా విషయం కాదు‘భక్తి’ ఒక సిద్ధ స్థితి“కర్మయోగం” అన్నది వుంది“రాజయోగం” అన్నది వుంది“జ్ఞానయోగం” అన్నది వుందికానీ, “భక్తియోగం” అన్నది మాత్రం లేదుకర్మయోగ సాధన చేయాలి;జ్ఞానయోగ...
ధ్యాన పుష్పం – జ్ఞాన పరిమళం

ధ్యాన పుష్పం – జ్ఞాన పరిమళం

ధ్యాన పుష్పం – జ్ఞాన పరిమళం  ఆత్మజ్ఞానం లేని మానవులు పరిమళం లేని పుష్పాలు;పరిమళం అనేది ఒక పుష్పం యొక్క ఆరా;ఆ పరిమళం ఎంత దూరం విస్తరించి ఉంటుందో అంత మహత్తు ఆ పుష్పానికి వుందన్న మాట ;ప్రతి మనిషి యొక్క శక్తి, జ్ఞానం, చైతన్యం అనేవి పూర్తిగా విస్తరించుకుని వుండాలే కానీ...
ధ్యాన ఫలం

ధ్యాన ఫలం

ధ్యాన ఫలం ప్రతి కార్యం వెనుకా ఒక నిర్దిష్టమైన కారణం వుంటుంది. ఈ కార్యం ద్వారా ఏ లాభాన్ని మనం పొందుగోరతామో, ఏ ప్రతిఫలాన్ని వాంఛిస్తామో, అదే ఆ కార్యానికి కారణభూతం అవుతుంది.ప్రతి కార్యం ఒకానొక ఫలాన్నిస్తుంది.దుష్కార్యాలు దుష్ఫలాలనిస్తాయి; సుకార్యాలు సుఫలాలనిస్తాయి.చక్కటి...
స్వేచ్ఛ– యాదృచ్ఛికం

స్వేచ్ఛ– యాదృచ్ఛికం

స్వేచ్ఛ– యాదృచ్ఛికం అంతా “స్వేచ్ఛ” ప్రకారమేజరుగుతోంది;అంతేకానీ,ఏదీ “యాదృచ్ఛికం” కాదు“ఇచ్ఛ” అంటే “కోరిక” (ఎంపిక)“యాదృచ్ఛికం” అంటే “ఛాన్స్” , “యధాలాపంగా జరిగింది”“స్వ + ఇచ్ఛ” = “స్వేచ్ఛ”“స్వంత ఇచ్ఛ” అన్నమాటప్రతీదీ స్వంత ఇచ్ఛతోనే జరుగుతోంది;అంతేకానీ, ఇతరమైన దేనివల్లా...
స్వాధ్యాయం

స్వాధ్యాయం

స్వాధ్యాయం “ధ్యానం” అన్నది ఎంత ముఖ్యమో“స్వాధ్యాయం” అన్నది కూడా అంతే ముఖ్యం;అంత కన్నా ముఖ్యంధ్యానుల అనుభవాలు పుస్తకరూపం పొందినప్పుడు –అవి అన్నింటికన్నా ఉత్కృష్టమైన గ్రంథాలు అవుతాయి;ఆ గ్రంథాలను చదవడం అన్నది చాలా, చాలా ముఖ్యంస్వాధ్యాయం మనిషి యొక్క నాలుగవ శరీరాన్ని అంటే...
స్వామి చిన్మయ

స్వామి చిన్మయ

స్వామి చిన్మయ స్వామి చిన్మయ గురించి తెలయనివారు ఎవ్వరూ వుండరు – భారతదేశంలో కానీ, యావత్ ప్రపంచంలో కానీ,ఆయన ఓ వన్‌మేన్ – ఆర్మీ లా భూమండలంలో కదం త్రొక్కారు. ఎవ్వరికీ ఊపిరి ఆడనివ్వలేదు. తాను ఊపిరి కూడా తీసుకోకుండా శ్రమపడ్డారు.ఏమిటో తపన అందరినీ బాగు చెయ్యాలని, అదీ తక్షణమే,...
అభిత్థరేథ కల్యాణే – శుభస్య శీఘ్రం

అభిత్థరేథ కల్యాణే – శుభస్య శీఘ్రం

అభిత్థరేథ కల్యాణే – శుభస్య శీఘ్రం నిశ్చయంగా తలచుకుంటే .. నిరంతర కృషీవలురు అయితే ప్రతి ఒక్కరూ ఒక ఐన్‌స్టీన్ గా కాగలరుప్రతి ఒక్కరూ ఒక లియోనార్డో డా వించి లా అవగలరుప్రతి ఒక్కరూ ఒక మదర్ థెరిసా లా అవవచ్చుప్రతి ఒక్కరూ ఒక మహాత్మాగాంధీజీ లా కాగలరుప్రతి ఒక్కరూ ఒక...
అప్పోదీపోభవ

అప్పోదీపోభవ

అప్పోదీపోభవ బుద్ధుడుతన జీవితంలో చివరిగాతన ప్రియతమ అనుచరుడు,మరి శిష్యుడు అయిన ఆనందుడికి ఇచ్చిన సందేశం ఇది:“ఓ ఆనందా ! నీకు నువ్వే దిక్కువి కా !ఇతరుల మీద ఎప్పుడూ ఆధారపడవద్దునీ ముక్తిని నువ్వే శ్రద్ధతో సంపాదించుకో !”“అప్పో దీపో భవ” అంటే“నీకు నువ్వే దిక్కువి కా” అనిఅంటే“Be...
అరచేతిలో వైకుంఠం

అరచేతిలో వైకుంఠం

అరచేతిలో వైకుంఠం మన చేతికి అయిదు వ్రేళ్ళున్నాయి. ఇందులో చిటికెన వ్రేలు ‘శరీరం’ .. ఉంగరం వ్రేలు ‘మనస్సు’ .. మధ్య వ్రేలు ‘బుద్ధి’ .. చూపుడు వ్రేలు ‘శ్వాస’ .. మరి బొటన వ్రేలు శుద్ధ చైతన్య స్వరూపం అయిన ‘నేను’.శరీరం మనకు తల్లితండ్రులు నుంచి వస్తుంది; మనస్సు సమాజం నుంచి...
అయం లోకో నాస్తి పరః

అయం లోకో నాస్తి పరః

అయం లోకో నాస్తి పరః “న సాంపరాయః ప్రతిభాతి బాలంప్రమాద్యంతం విత్తమో హేన మూఢమ్;అయం లోకో నాస్తి పర ఇతిమానీపునః పునర్వశమాపద్యతే మే”= కఠోపనిషత్తు (2-6)సాంపరాయః=ఉత్తమ గతులువిత్తమోహేన=ధన మదం చేతమూఢమ్=సమ్మోహితులైన వారికీప్రమాద్యంతమ్=జాగ్రత్త లేని వారికీబాలమ్=బాలునికీ (వివేకం...
అయితే, స్వప్నావస్థలో

అయితే, స్వప్నావస్థలో

అయితే, స్వప్నావస్థలో  అయితే,అధర్మయుక్తమైన కోరికలు తీర్చుకుంటూతత్సంబంధమైన దుష్పలితాలు మనకురాకుండా ఉండాలి అంటే,“ఒక అద్భుతమైన మార్గం” ఉంది –అదే – ఆ కోరికలనుస్వప్నావస్థలో తీర్చుకోవడం.స్వప్నావస్థలో ఏ కోరికలనైనా తీర్చుకోవచ్చు;ఏ మాత్రమూ తప్పులేదు;హత్యాప్రయోగాలు కూడా...
గౌతమ బుద్ధుడు

“అసలైన చదువు”

అసలైన చదువు పిల్లలు దేనికోసం చదవాలి?పెద్దలు పిల్లలను దేనికోసం చదివించాలి?ఉదర పోషణార్ధమా చదువులు?మనోల్లాసం కోసమా చదువులు?ప్రకృతి పరిజ్ఞానం కోసమా చదువులు?లేక సంపూర్ణ ఆత్మపరిణితి కోసమా చదువులు?ఏ ఒక్కదానికీ కాదు ‘చదువులు’ అన్నవి.అన్నిటికోసమూ వున్నాయి చదువులు.అన్ని చదువులూ...
స్వామి చిన్మయ

అరిహంత్ .. శుభాశుభపరిత్యాగీ

అరిహంత్ .. శుభాశుభపరిత్యాగీ అరి + హంత్ ..అరి = శత్రువుహంత్ = హతం చేసినవాడు“అరిహంత్” అంటే .. “శత్రువును హతం చేసినవాడు”* * *జీవుడికి ముగ్గురు శత్రువులుమొదటి శత్రువు .. అన్ని సందర్భాలలోనూ .. తమోగుణంరెండవ శత్రువు .. అనేక సందర్భాలలో .. రజోగుణంమూడవ శత్రువు .. అనేక...
అష్టాంగ మార్గం

అష్టాంగ మార్గం

అష్టాంగ మార్గం బుద్ధుడుమనకు ఇచ్చిన “అష్టాంగ మార్గం”ఎనిమిది అంగాలు కలిగిన మార్గంఇదిసమ్మా దిట్ఠి…సరియైన దృక్పథాలుసమ్మా సంకప్పో…సరియైన సంకల్పాలుసమ్మా వాచా…సరియైన వాక్కుసమ్మా కమ్మంతో…సరియైన కర్మసమ్మా జీవో…సరియైన జీవనోపాయంసమ్మా వాయామో…సరియైన శ్రద్ధసమ్మా సతి…సరియైన...
నరుడు – నారాయణుడు

నరుడు – నారాయణుడు

నరుడు – నారాయణుడు “నేను” అంటే .. శరీరం + మనస్సు + బుద్ధి + శ్వాసల యొక్క పరిపూర్ణ కలయికకు “మూలం” అయిన శుద్ధచైతన్య స్వరూపం!“శుద్ధ చైతన్య స్వరూపం” అయిన “నేను”కు ఈ శరీరం తల్లితండ్రుల నుంచి లభిస్తుంది; మనస్సు సమాజం నుంచి వస్తుంది; బుద్ధి పూర్వజన్మల సంస్కారాల నుంచి...
ధ్యానమే దివ్య జీవితం

ధ్యానమే దివ్య జీవితం

ధ్యానమే దివ్య జీవితం         నా జీవితం చాలా వరకు ఏ లోటు లేకుండా ఆనందంగానే సాగిందని చెప్పవచ్చు. నా తల్లిదండ్రులు, అక్కలు, అన్నయ్య, తమ్ముడు, స్నేహితులు .. అంతా కూడా నాకు ప్రేమను పంచుతూ నా పట్ల ఎంతో అభిమానంగా వుండేవారు.1964 సంవత్సరంలో తమ్ముడు “అరవింద్” లుకేమియా (రక్త...
సహజ మోక్ష మార్గం

పరమహంస

పరమహంస  మానవ జన్మలో పాటించవలసినవి – రెండే రెండు.అందులో ఒకటి వదలిపెట్టవలసినది;రెండవది చేపట్టవలసినది.వదలి పెట్టేయవలసింది హింస;మానవుణ్ణి దానవునిగా చేసేది – హింస;చేపట్టవలసింది – హంసహంస అంటే శ్వాస;మానవుణ్ణి దానవునిగా చేసేది – హింసమానవుణ్ణి దివ్యునిగా చేసేది – హంస;ప్రతి...
అంతులేని ఆత్మకథ .. ఆరు ఆధ్యాత్మిక సత్యాలు

అంతులేని ఆత్మకథ .. ఆరు ఆధ్యాత్మిక సత్యాలు

అంతులేని ఆత్మకథ .. ఆరు ఆధ్యాత్మిక సత్యాలు జీవితంలోని ప్రతి ఒక్కరోజునూ మనం “ఇదే మన జీవితంలోని ఆఖరి రోజు” అన్నట్లు సంపూర్ణంగా మరి సత్యపూర్వకంగా జీవించాలి. ఒకరోజు ఒకానొక పెద్దమనిషి నా దగ్గరికి వచ్చి: “స్వామీజీ! మీరు నా భవిష్యత్తు చూసి చెప్పండి” అన్నాడు. నేను సింపుల్‌గా...
పిరమిడాయణం

పిరమిడాయణం

పిరమిడాయణం “రఘుపతి రాఘవ రాజారాం; పతీత పావన సీతారాం ;ఈశ్వర్ అల్లా తేరేనాం ; సబ్‌కో సన్మతి దే భగవాన్.” ప్రఖ్యాతి గాంచిన ఈ పాటను వింటూనే జ్ఞప్తికి వచ్చేది గాంధీజీ.గాంధీజీకి అత్యంత ప్రీతిపాత్రుడైనవాడు రాముడు.కారణం … రాముడు, గాంధీ ఇరువురూ ఒకే గూటికి చెందిన పక్షులు …...
పరిపూర్ణ జీవితం

పరిపూర్ణ జీవితం

పరిపూర్ణ జీవితం  మానవుడి జీవితం, పరిపూర్ణంగా వుండాలి.మానవుడి జీవితం లో ఏవో కొన్ని అంశాలు వుంటే లాభం లేదు – అన్ని అంశాలూ ఉండాలి.మానవుడు అన్ని విద్యలూ నేర్వాలి.అన్నీ కళల్లోనూ ముందంజ వేయాలి. జీవితంలో వెయ్యేళ్ళ పంటగా వుండాలి.మానవుడు తన కోసం తాను జీవించాలి. మానవుడు తన...
ఓ భూగ్రహ జీవితమా! నీకు వందనాలు

పారిజాత పుష్పాలు

పారిజాత పుష్పాలు  “ఎన్‌లైటన్‌మెంట్” అన్న ఆంగ్ల పదానికి తెలుగులో “యథార్థజ్ఞానప్రకాశం” అని ఒక అర్థంఇంకో విధంగా చెప్పుకోవాలంటే…“ఎన్‌లైటన్‌మెంట్” అంటే “బుద్ధి యొక్క సంపూర్ణ పరిపక్వ స్థితి” మరి“మానవజాతి వికాసంలోని అత్యున్నతమైన పరాకాష్ఠ స్థితి”మానవజీవితాన్ని మౌలిక...
సహజ మోక్ష మార్గం

ధ్యానమేవ శరణం వయం

ధ్యానమేవ శరణం వయం  మార్గం మాత్రం ఒక్కటేసమస్యలు ఎన్నెన్నో .. పరిష్కార మార్గం మాత్రం ఒక్కటేప్రశ్నలు ఎన్నెన్నో .. సమాధానాలు పొందే మార్గం మాత్రం ఒక్కటేబలహీనతలు ఎన్నెన్నో .. బలం పుంజుకునే మార్గం మాత్రం ఒక్కటేసంశయాలు ఎన్నెన్నో .. నివృత్తి చెందించే మార్గం మాత్రం ఒక్కటేభిన్న...
అంతులేని ఆత్మకథ .. ఆరు ఆధ్యాత్మిక సత్యాలు

పిరమిడ్ అష్టాంగ ధ్యానయోగ క్రమం

పిరమిడ్ అష్టాంగ ధ్యానయోగ క్రమం  “యోగం”  ” యోగం ” అంటే  “కలయిక”.”యుంజతే ఇతి యోగః” అని పెద్దలు చెప్పినట్లు .. ఏదైనా ఒకటి మరికదానిని కలిస్తే అది “యోగం” అవుతుంది.ఒక స్త్రీ, మరొక పురుషుడు పెళ్ళి చేసుకుని జీవితాంతం కలిసి వుంటే...
పిరమిడ్ అష్టాంగ యోగ క్రమం

పిరమిడ్ అష్టాంగ యోగ క్రమం

పిరమిడ్ అష్టాంగ యోగ క్రమం  1. ఆసనం 4. ధారణ 7. యమం2. ప్రాణాయామం 5. ధ్యానం 8. నియమం3. ప్రత్యాహారం 6. సమాధి   ఆసనం”స్థిర సుఖం ఆసనం “స్థిరమైన, సుఖదాయకమైన ఆసనాన్ని గ్రహించటం ;కళ్ళు మూసుకోవడం ; చేతివ్రేళ్ళు కలిపి పెట్టుకోవడంప్రాణాయామంసహజ ఉచ్ఛ్వాస, నిశ్వాసలనుప్రశాంతంగా...
ధర్మం – ధర్మాచరణ

ధర్మం – ధర్మాచరణ

నవ విధ ధర్మాలు ‘ ధర్మమా ? ‘ .. ‘ అధర్మమా ? ‘‘ ధర్మాచరణమా ? ‘ .. ‘ అధర్మాచరణమా ? ‘ఎవరి బుద్ధిని వారు పదును పెట్టుకుంటూ ..ఎప్పటికప్పుడు ధర్మాధర్మాలను తెలుసుకుంటూ ధర్మాన్నే శరణుకోరుతూండాలి ..”యతోభ్యుదయ నిశ్రేయస సిద్ధిః స ధర్మః “.. అన్నారు వైశేషికదర్శన కారకులు...
స్వేచ్ఛ– యాదృచ్ఛికం

నం కాన్సెప్ట్

నం కాన్సెప్ట్ మానవుడి జీవితం సరళం గా, ఆరోగ్యవంతం గా, ఆనందమయం గా, అర్థవంతం గా జీవించబడాలి అంటే నాలుగు నం లు అవసరం. మొట్టమొదటిసారిగా మానవుడి జీవితం సరళం కావాలి. అంటే మహాత్మా గాంధీగారు అన్నట్లు మానవుడివి కావాలి.మానవుడి జీవితం సరళం గా ఎలా అవుతుంది? మనం ఏం చేస్తే సరళం...
నచికేతుడు

నచికేతుడు

నచికేతుడు అందరూ ‘ప్రజల్పం’ తీసివేయాలి ; ధ్యానం చేసి ఆత్మను అనుభవించాలి.‘ప్రజల్పం’ తీసివేయాలి; రాక్షసత్వం అంటే హింస; మానవత్వం అంటే మూర్ఖత. మానవులంతా మూర్ఖులు – మాట్లాడవలసింది ‘ఆత్మ’ గురించి, ‘మూడవకన్ను’ గురించి, ‘బుద్ధుడి’ గురించి, ‘సోక్రటీస్’ గురించి, ‘రమణ మహర్షి’...
ధ్యాన ఫలం

నారదుని సలహా

నారదుని సలహా ఒకానొక సన్నివేశంలో నారదుడు ఈ విధంగా అన్నాడు:“‘నాకు అనుభవం కాలేదు కనుక అది అవాస్తవం’ అనిఎప్పుడూ అనవద్దు, ఏదేని విషయాన్ని శాస్త్రపరంగా.కూలంకషంగా, అధ్యయనం చేస్తేనే వాస్తవం తెలుస్తుంది;వాస్తవాలు తెలిస్తేనే మరి పరిస్థితులు అవగాహనకు వస్తాయి;పరిస్థితులు అవగాహనకు...
నష్టో మోహః

నష్టో మోహః

నష్టో మోహః అర్జునుడుగీతాబోధ అంతా అయిన తరువాత అంటాడు;“నష్టో మోహ స్మృతిర్ లబ్ధ్యా త్వత్ప్రసాదాన్ మయాచ్యుత” అంటే,“అచ్యుతా, నీ దయ ద్వారా నా మోహం నుంచి విముక్తుడయినట్లు ?అసలు ఏ మోహంతో హతుడయినట్లు ?అర్జునుడు పురుషోత్తముడు“ప్రాపంచిక మోహం” అతనిని ఎప్పుడూ అంటలేదు.ఆ యుద్ధసమయంలో...
నాడీమండల శుద్ధి

నాడీమండల శుద్ధి

నాడీమండల శుద్ధి మన నాడీమండలంలో,అంటే ప్రాణమయకోశంలోసుమారు రెండు లక్షల 72,000 నాడులు వుంటాయి.“నాడి” అంటే “ప్రాణశక్తి ప్రవహించే గొట్టం” అంటే “ఎనర్జీ ట్యూబ్ ” అన్నమాట“ఆనాపానసతి ” మొదలు పెట్టినప్పటి నుంచేనాడీమండల శుద్ధి జరగడం ప్రారంభం అవుతుందిఅయితే, “నాడులు సాధారణంగా...
పరిపూర్ణ జీవితం

నాడీమండల శుద్ధి

నాడీమండల శుద్ధి   మన నాడీమండలంలో,అంటే ప్రాణమయకోశంలోసుమారు రెండు లక్షల 72,000 నాడులు వుంటాయి. “నాడి” అంటే “ప్రాణశక్తి ప్రవహించే గొట్టం” అంటే “ఎనర్జీ ట్యూబ్ ” అన్నమాట “ఆనాపానసతి ” మొదలు పెట్టినప్పటి నుంచేనాడీమండల శుద్ధి జరగడం ప్రారంభం అవుతుందిఅయితే, “నాడులు సాధారణంగా...
అభిత్థరేథ కల్యాణే – శుభస్య శీఘ్రం

నా దారి ఎడారి

నా దారి ఎడారి  “నా పేరు బికారి .. నా దారి ఎడారి ..మనసున్న చోట మజిలీ .. కాదన్న చాలు బదిలీ “(1) “తోటకు తోబుట్టువును, ఏటికి నే బిడ్డనుపాట నాకు సరి జోడు .. పక్షి నాకు తోడువిసుగు రాదు ఖుషీ పోదు, వేసట లేనే లేదుఅసలు నా మరో పేరు ‘ ఆనందవిహారి ‘ ”(2) “మేలుకుని, కలలు కని, మేఘాల...
నరుడు – నారాయణుడు

నాలుగు ఆర్య సత్యాలు

నాలుగు ఆర్య సత్యాలు బుద్ధుడు నాలుగు అద్భుత సత్యాలను కనుక్కున్నాడు,అవి:దుఃఖం అంతటా వుందిఈ దుఃఖం ‘తృష్ణ’ వలన ఏర్పుడుతుందితృష్ణ ‘అవిద్య’ వలన వస్తుందిఅష్టాంగ మార్గమే అవిద్యానాశకారిఅష్టాంగ మార్గాన్ని అవలంబించడమే ఏకైక శరణ్యందానివల్ల శాశ్వతమైన దుఃఖ – రాహిత్యం...
నిద్రావస్థ

నిద్రావస్థ

నిద్రావస్థ జీవుడికీ, మరి భౌతిక కాయానికీ, ఎంతైనా అవసరంఆ స్థితిలోమనం స్థూలశరీరం వదిలి సూక్ష్మశరీరంతోఎన్నో ఇతర లోకాలలో తిరుగుతాం ఎంతోమందితో కలుస్తాం ..భూత భవిష్యత్ కాలాలను పరిశీలిస్తాం, పరిశోధిస్తాం“నిద్రావస్థ” అన్నది కేవలం శరీరానికే కానీ ” ఆత్మ ” కు కాదు“ఆత్మ” అన్నది...
నాలుగు యోగాలు

నాలుగు యోగాలు

నాలుగు యోగాలు ప్రతి జీవీతన పరిణామక్రమంలోఅన్ని దశలనూ విధిగా దాటాల్సిందే“భక్తియోగం” అంటే “నామసంకీర్తనం ఇత్యాది”“కర్మయోగం” అంటే “నిష్కామకర్మ”“జ్ఞానయోగం” అంటే “ఆత్మజ్ఞానశాస్త్ర పరిచయం”“ధ్యానయోగం” అంటే “అనుభవైక్య జ్ఞానం“భక్తియోగం” వల్ల తమోగుణం క్షీణిస్తుంది; రజోగుణం...
ధర్మం – ధర్మాచరణ

నిత్యాగ్నిహోత్రుడు

నిత్యాగ్నిహోత్రుడు  ఒకానొక బ్రాహ్మణుడికి “నిత్యాగ్నిహోత్రం ” అన్నది తప్పనిసరి కర్తవ్యం“బ్రాహ్మణుడు ” అంటే ” బ్రహ్మజ్ఞానం కలిగినవాడు ““బ్రాహ్మణుడు ” అంటే ” దివ్యచక్షువును సంపాదించుకున్న యోగి “ఒకానొక పరమగురువు యొక్క కర్తవ్యం ఏమిటి ?“నిత్యాగ్నిహోత్రం ““అగ్నిహోత్రం ” అంటే...
నిర్వాణం తర్వాత ?

నిర్వాణం తర్వాత ?

నిర్వాణం తర్వాత ? “నిర్వాణం” అంటే “దుఃఖ రాహిత్య స్థితి”నిర్వాణం తరువాత కూడా స్థితులు వున్నాయితరువాత వున్నది జన్మరాహిత్య స్థితితదనంతరం సృష్టికర్త స్థితి అంటే,తనలోంచి నూతన అంశాత్మలను సృష్టించగల స్థితి కొన్ని లోకాలనూ సృష్టించగల స్థితికనుక,“నిర్వాణం” అన్నది మొట్టమొదటి...
అయితే, స్వప్నావస్థలో

నిధి చాలా సుఖమా?

నిధి చాలా సుఖమా? “నిధి చాలా సుఖమా? రాముని సన్నిధి చాలా సుఖమా?” – అన్నరుశ్రీ త్యాగరాజ స్వామిమనిషికి ఎంత కావాలి సంపద?రోజూ పట్టెడన్నం . . ఇంత బట్ట . . కొంత నిద్ర.అర్ధ కామాలను మధ్యమ పక్షంలో ఉంచుకుంటూధర్మమోక్షాలను ఉత్తమ పక్షంలో ఉంచడమే సదా సుఖదాయకంఆది శంకరాచార్యుల వారు...
నిర్ణయాలు

నిర్ణయాలు

నిర్ణయాలు ఎవరి దగ్గరకు వెళ్ళినా ఒకటే జవాబు –రేపు చూద్దాం, రేపు చేద్దాం.అదీ ఎంతో సేపు అలోచించి అప్పుడు ఇచ్చే జవాబు.అధముల బ్రతుకులు ఎప్పుడు ఇంతే,రేపు అనేవాడు అధముడు:ఇవాళ అనేవాడు మధ్యముడు.ఇప్పుడు అనేవాడు ఉత్తముడు.రేపు చూద్దాం, అని చెప్పడానికి ఆలోచించనక్కరలేదు.ఇప్పుడు ఎలా...
అరచేతిలో వైకుంఠం

పంచేంద్రియాలు

పంచేంద్రియాలు ఈ ప్రపంచాన్ని మనము దేనితో లోపలికి లాగుతున్నాము? కళ్ళతో, చెవులతో, నాసికతో … అంటే ఇంద్రియాలతో లాగుతున్నాము. పంచేంద్రియాలు .. అంటే జ్ఞానేంద్రియాలతో లాగుతున్నాము. వాటిలో ముఖ్యమైనది నయనేంద్రియం అంటే కన్ను. కళ్ళకు రెప్పలు ఎందుకున్నాయంటే కళ్ళు తెరవడానికి,...
నిర్వికల్ప సమాధి

నిర్వికల్ప సమాధి

నిర్వికల్ప సమాధి “నిర్” + “వికల్పం” = నిర్వికల్పం“వికల్పం” = సంశయం“నిర్వికల్ప” = సంశయాలు లేనికనుక“నిర్వికల్పసమాధి “అంటే“ఏ మాత్రమూ సంశయాలు లేని స్థితి” దివ్యచక్షువు సంపూర్ణంగా ఉత్తేజితం అయిన తరువాతి స్థితి తన “పూర్ణాత్మ” గురించి క్షుణ్ణంగా తెలుసుకున్న స్థితిపూర్ణాత్మతో...
పంచ వింశతి

పంచ వింశతి

పంచ వింశతి ‘వింశతి’ అంటే వందలో ఐదవ భాగం‘పంచ’ అంటే అయిదుకనుక, ‘పంచ వింశతి’ ఆంటే ‘ఇరవై అయిదు’పురుష-ప్రకృతి కలయికే ‘సృష్టి’ఇరవై అయిదు తత్వాలతో కూడుకుని వుంది ఈ ‘సృష్టి’.‘పురుషుడు’ అంటే మూలచైతన్యపు శకలం-అంటే ‘జీవుడు’అంటే, ‘జీవాత్మ’ లేక ‘అంశాత్మ’ అన్నమాటపురుషుడి యొక్క...
పండితా సమదర్శినః

పండితా సమదర్శినః

పండితా సమదర్శినః పండితా సమదర్శినః,ధ్యాన విజయులైన వారు ప్రపంచంలో ఎలా విహరిస్తారు?ఏ విధంగా అంటే అద్భుతమైన సమదర్శనం తో సంచరిస్తారు.సమదర్శనం లో విహరిస్తారు.విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తినిశుని చైవ శ్వపాకే చ పండితా సందర్శినః.అంటే ఒక బ్రాహ్మణుడు, అంటే ఒక...
ఆత్మ = అసంతృప్తి+సాహసం = సంతృప్తి

పతంజలి అష్టాంగ యోగం

పతంజలి అష్టాంగ యోగం పతంజలి మహర్షిప్రవచించినదే “అష్టాంగ యోగ మార్గం” –ఎనిమిది అంగాలు కలిగిన సాధనా కార్యక్రమం;అవి :యమం .. నియమం .. ఆసనం .. ప్రాణాయామం .. ప్రత్యాహారంధారణ .. ధ్యానం .. సమాధియమ, నియమాలు సిద్ధ స్థితిని సూచిస్తాయి .. ఒకానొక ధ్యాన సాధకుడు “ప్రాణాయామ”,...
పండితుడు

పండితుడు

పండితుడు “ఆత్మజ్ఞానం సమారంభ స్తితిక్షా ధర్మ నిత్యతా,యమర్థా నాపకర్షన్తి స వై పండిత ఉచ్యతే”= వ్యాస మహాభారతం“ఆత్మజ్ఞానం కలవాడు –నిష్కర్మత, ఆలస్యం లేకుండా పనులను ప్రారంభించేవాడు –సుఖదుఃఖాలు, హానిలాభాలు, మానావమానాలు, నిందాస్తుతులు వీటన్నింటినీ పొంది కూడా హర్ష శోకాలకు...
అధర్మం – ధర్మం – సత్యం

పాపం – పుణ్యం – జ్ఞానం

పాపం – పుణ్యం – జ్ఞానం ధమ్మపదం లోబుద్ధుడు చెప్పాడు“ఇద సోచతి, పెచ్చ సోచతి, పాపకారీ ఉభయత్థ సోచతి . .ఇథ మోదతి, పెచ్చ మోదతి, కతపుజ్ఞ ఉభయత్థ మోదతి” (పాళీ భాష)“పాపకర్ముడు ఇహపరాలు రెండింటిలోనూ దుఃఖిస్తాడు ;పుణ్యకర్ముడు ఇహపరాలు రెండింటిలోనూ సుఖిస్తాడు”పాపం = అజ్ఞానం,...
అప్పోదీపోభవ

నోటిలో ‘శనిదేవుడు

నోటిలో ‘శనిదేవుడు’ మనం అంతా దేవుళ్ళంమనమంతా దివ్యలోకాలనుంచి భువికి దిగివచ్చిన దేవుళ్ళందివ్యలోకాలలో ఉన్నప్పుడు దివ్యలోకవాసులంభువిలో ఉన్నప్పుడు భూలోకవాసులం***దివ్యలోకాలలో ఉన్నప్పుడు భూలోకం ” పరలోకం ” అవుతుందిభువిలో ఉన్నప్పుడు దివ్యలోకాలు ” పరలోకాలు ” అనబడుతాయిజననం ద్వారా...
పాదం’ కాదు .. ‘పదం’ పట్టుకోవాలి

పాదం’ కాదు .. ‘పదం’ పట్టుకోవాలి

‘పాదం’ కాదు .. ‘పదం’ పట్టుకోవాలిమనమందరం దిగివచ్చిన దేవుళ్ళంఎక్కడెక్కడి లోకాల నుంచో ఇక్కడికి అంటే భూలోకానికి దిగివచ్చిన దేవుళ్ళం. ఎలాగంటే మనం అందరం ఈ హాలులోకి ఎక్కడెక్కడి నుంచో వచ్చాం. ఈ హాలుకూ మనకూ ఎలాంటి బంధం లేదు. ఇక్కడ రెండు గంటలు వుంటాం, మళ్ళీ తిరిగి మన...
పాపాలు – వ్యాధులు

పాపాలు – వ్యాధులు

పాపాలు – వ్యాధులు పూర్వజన్మలలోచేసిన పాపాలేఈ జన్మలో వ్యాధులుగా అవతరిస్తాయి“పూర్వజన్మ కృతం పాపం వ్యాధిరూపేణ పీడ్యతే”అని కదా లోకోక్తిమనం చేసిన పాపకర్మలే మళ్ళీ మళ్ళీ మన కాళ్ళకు చుట్టుకుంటూ వుంటాయిజీవిత చేదు అనుభవాల ద్వారానే జ్ఞానపాఠాలు నేర్చుకుంటాంజ్ఞానపాఠాలు...
అభిత్థరేథ కల్యాణే – శుభస్య శీఘ్రం

పిరమిడ్ జ్ఞాన నవరత్నాలు

పిరమిడ్ జ్ఞాన నవరత్నాలు   ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడానూ ఈ జ్ఞాన నవరత్నాలను ఎప్పుడూ మస్తిష్కంలో ఉంచుకోవాలి. ఒక్క క్షణం కూడానూ ఆ నవరత్నాలను మస్తిష్కంలోంచి జారిపోకూడదు. పిరమిడ్ ధ్యాన ప్రపంచంలో నూతనంగా ప్రవేశించేవారు ఈ యొక్క పిరమిడ్ జ్ఞాన నవరత్నాలను కూలంకషంగా అర్థం...
నిర్వికల్ప సమాధి

పిరమిడ్ ధ్యానుల 18 ఆదర్శ సూత్రాలు

పిరమిడ్ ధ్యానుల 18 ఆదర్శ సూత్రాలు 1. సరియైన ధ్యానం చేయటం: అందరి చేతా సరియైన ధ్యానాన్నే చేయించడంమనం ఏది సాధించాలనుకున్నా మనకు ఉండవలసింది దాని మీద పూర్తి అవగాహన ! సరియైన అవగాహనతో చేసే సాధనలోనే పూర్తి ఫలితం దాగి వుంటుంది. “శ్వాస మీద ధ్యాస” ద్వారా “ఆలోచనా రహితస్థితి” ని...
‘భక్తి’ యోగం

పిరమిడ్ భగవద్గీత

పిరమిడ్ భగవద్గీత అనేకానేక లోకాలనుంచి ఈ భూమ్మీదికి మనం అంతా దిగివచ్చిన పని 2012 కల్లా పూర్తయిపోయింది ! కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తరువాత ఈ లోకానికంతటికీ ” శ్రీకృష్ణ భగవద్గీత ” అందించబడినట్లు .. 2012 కాస్మిక్ పార్టీ తరువాత ” పిరమిడ్ భగవద్గీత ” అయిన పిరమిడ్...
ప్రకృతి మాత .. మూడు స్థితుల బిడ్డలు

ప్రకృతి మాత .. మూడు స్థితుల బిడ్డలు

ప్రకృతి మాత .. మూడు స్థితుల బిడ్డలు ఈ సృష్టిలో మూడు స్థితులలో మానవులు ఉంటారు. తల్లిలాంటి ప్రకృతి .. తన బిడ్డలయిన ఈ మూడు తరహాల మానవులను ప్రేమిస్తూనే వుంటుంది .. అయితే, ఆ బిడ్డలు చేసే పనులపట్ల ఆ తల్లి ప్రేమ ప్రదర్శనలో కొంత వైవిధ్యం వుంటుంది.మొదటి స్థితి బిడ్డలు: వీరు...
1999 నూతన సంవత్సర సందేశం

పిరమిడ్ నిర్మాణాలు .. భూగ్రహానికి చెందిన అద్భుతమైన శక్తిక్షేత్రాలు

పిరమిడ్ నిర్మాణాలు .. భూగ్రహానికి చెందిన అద్భుతమైన శక్తిక్షేత్రాలు  ధ్యానశక్తినీ, పిరమిడ్ శక్తినీ ప్రపంచానికి పంచుతూన్న పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ యొక్క ప్రస్తుత ప్రధాన కర్తవ్యం భూగ్రహాన్ని అంతా కూడా పిరమిడ్ శక్తితో నింపడమే!అనేకరకాల కట్టడాలూ సుందర...
స్వేచ్ఛ– యాదృచ్ఛికం

బుద్ధత్వం జయహో

బుద్ధత్వం జయహో “బుద్ధత్వం” అంటే “సత్యానుభవం యొక్క పరాకాష్ఠ”“బుద్ధత్వం” అంటే “సత్యప్రాప్తి యొక్క పరాకాష్ఠ”నిరంతర సత్యాన్వేషణ ద్వారానే “సత్యం” అన్నది ప్రాప్తిస్తుందినిత్యమైనదే “సత్యం” .. అనిత్యమైనదే “అసత్యం”“భౌతిక జగత్తులో అన్నీ అనుక్షణం మారుతూ ఉంటాయి ” అన్న అవగాహనే …...
ధర్మం – ధర్మాచరణ

మెడిటేషన్ .. మైండ్‌ఫుల్‌నెస్

 మెడిటేషన్ .. మైండ్‌ఫుల్‌నెస్ “మన శరీరం పై మనం పట్టు కలిగి ఉండటం ‘దమము’; మరి మనస్సుపై అదుపు కలిగి వుండటం ‘శమము’. శరీరం ఎక్కడ వుందో మనస్సు కూడా అక్కడే వుండాలి. అవి రెండూ పరస్పరం ఆధారపడి వుంటాయి. శరీరం మనస్సులు కలసి వుండటమే యోగం. సంగీతంతో శృతిలయలు ఎటువంటివో...
బుద్ధి + జ్ఞానం = పుష్పం + పరిమళం

బుద్ధి + జ్ఞానం = పుష్పం + పరిమళం

బుద్ధి + జ్ఞానం = పుష్పం + పరిమళం ధనం అంటే .. “ధనవంతురాలు/ధనవంతుడు” అంటారు.బలం అంటే .. “బలవంతురాలు/బలవంతుడు” అంటారు.అందం ఉంటే .. “అందగత్తె/అందగాడు” అంటారు“బుద్ధి” ఉంటే .. “బుద్ధిమంతురాలు/బుద్ధిమంతుడు” అంటారుధనం కన్నా .. బలం కన్నా .. అందం కన్నా మహత్తరమైనది...
యోగి

యోగి

యోగి “యోగి”అంటే ఎవరోయోగి వేమన చక్కగా చెప్పారు :“ఎచట నుంచి వచ్చు నెచటికి దాబోవు ?నిద్ర చంద మెరుగ నేర్చనేనిఆత్మరాకపోకలతడె పో శివయోగివిశ్వదాభిరామ వినుర వేమ”“ఆత్మ” అంటే“దేహం” కన్నా భిన్నంగా వున్న “దేహి” ;అంటే “బల్బు” లో ప్రసరిస్తున్న “కరెంటు” లాంటిది“ఆత్మ” ను గురించి...
నిర్వాణం తర్వాత ?

యోగిరాజ శ్యామాచరణ లాహిరి

యోగిరాజ శ్యామాచరణ లాహిరి  20వ శతాబ్దపు మధ్య భాగంలో భారతదేశాన్నీ, అమెరికానూ, మరి యావత్ ప్రపంచాన్నీ ఆధ్యాత్మిక పరంగా, యోగపరంగా పరుగులెత్తించిన మహనీయుడు శ్రీ యోగానంద పరమహంస.గురు శిష్యుల సంబంధం అంటే ఇలా ఉండాలి అన్నట్లుగా యోగానంద పరమహంసను తీర్చిదిద్దిన ఆయన గురువు శ్రీ...
నరుడు – నారాయణుడు

యోగసాధన

యోగసాధన ధమ్మపదంలో  “యోగ సాధన” గురించి ఇలా వుంది :“యోగా వే జాయతే భూరి, అయోగా భూరిసజ్ఞయో తథత్తానం నివేసెయ్య యథాభూరి పవడ్డతి”“యోగానుష్ఠానం (ధ్యానం) వలన జ్ఞానం పుడుతుంది; యోగానుష్ఠానం లేకపోతే జ్ఞానక్షయం జరుగుతుంది; జ్ఞానం వృద్ధి అయ్యే దారిలోనే మనల్ని మనం...
యోగసాధన .. యోగసిద్ధి .. యోగ్యత

యోగసాధన .. యోగసిద్ధి .. యోగ్యత

యోగసాధన .. యోగసిద్ధి .. యోగ్యత ” ఆత్మజ్ఞానయుత – మేధవులనే పరిపాలకులుగా ఒప్పుకుందాం “” చిత్తం ” అన్నది ” అంతరేంద్రియం ” లో ఒక విశాల భాగంఅంతరేంద్రియంలో వుండే సకల వికల్పాలకూ మూలమే ” చిత్తం “నిరంతరం అయుక్త ఆలోచనలను చేసేదే .. ” చిత్తం “” చిత్తవృత్తినిరోధం ” అంటే ”...
అంతులేని ఆత్మకథ .. ఆరు ఆధ్యాత్మిక సత్యాలు

యోగపరంపర

యోగపరంపర ఆత్మ పరిణామక్రమంలో భాగంగా ఒకానొక పూర్ణాత్మ నుంచి అంశాత్మ శకలాలు గా విడివడిన మనం .. ఈ భూమి మీద అనేకానేక జీవరాసులుగా రకరకాల జన్మలు తీసుకుంటూంటాం. ఈ క్రమంలో రకరకాల అనుభవాలను గడిస్తూ .. చిట్టచివరిదశగా ” ఉత్కృష్టమైన మానవ జన్మ ” ను పొందుతాం.అంశాత్మశకలాలుగా మనం...
పిరమిడ్ అష్టాంగ యోగ క్రమం

యమ నియమాలు

యమ నియమాలు “యమం” అంటే, “నియంత్రణ” .. “కంట్రోలు” మౌలిక ఆధ్యాత్మిక – జీవన సూత్రాల మీద ఆధిపత్యం కలిగి వుండడంపతంజలి మహర్షి అయిదు యమాలను ప్రవచించారుఅవి :1. సత్యం : ఎప్పుడూ ఆత్మ సత్యాన్నే పలకడం2. అహింస : హింసాత్మక చర్యలను పూర్తిగా విసర్జించడం3. బ్రహ్మచర్యం : ఎప్పుడూ...
స్వామి చిన్మయ

యద్భావం తద్భవతి

యద్భావం తద్భవతి  ఎప్పుడూ, మన భావనా ధోరణే మన భౌతిక వాస్తవంగా మారుతుంది.కనుకమనకు మనవినాశకర ధోరణి(disastrous thinking)వలనవినాశకర ఫలితాలు(disastrous results)నిరాశాజనక ధోరణి(negative thinking)వలనవిపరీత ఫలితాలు(negative results)ఆశాజనక ధోరణి(positive...
అభిత్థరేథ కల్యాణే – శుభస్య శీఘ్రం

మనం పిరమిడ్ మాస్టర్లం

మనం పిరమిడ్ మాస్టర్లం “శాకాహారం … మన మతం”మాంసాహారం విషతుల్యం. అది మన శరీర వ్యవస్థను పాడు చేస్తుంది. మనస్సును విపరీత ధోరణిలో నడిపిస్తుంది; బుద్ధి మాంద్యానికి గురి చేస్తుంది. ఆత్మ పురోగమనానికి మాంసం తినడం అన్నది గొడ్డలి పెట్టు. ఆధ్యాత్మిక యోగీశ్వరులుగా గుర్తింపబడిన...
పంచ వింశతి

రోజూ ‘తప్పనిసరిగా’ ఏం చేయాలి?

రోజూ ‘తప్పనిసరిగా’ ఏం చేయాలి? రోజూ ‘తప్పనిసరిగా’ కనీసంఒక గంట – – ధ్యానంఒక గంట – – స్వాధ్యాయంఒక గంట – – సజ్జన సాంగత్యం చేసి తీరాలి.మిగతా సమయంలోసంతోషంగా ఉంటూ, సదా, అన్ని కోణాలలోనూ, జీవితాన్ని అనుభవించాలి.” B.H.E.L.”“Be Happy and Enjoy...
నచికేతుడు

రెండు ఉన్నాయి

రెండు ఉన్నాయి రెండు ఉన్నాయిఒకటి మనకు తెలసినది, రెండవది మనకు తెలియనిదిఒకటి పాంచభౌతిక జ్ఞానేంద్రియ సహితమైనదిరెండవది పాంచభౌతిక జ్ఞానేంద్రియాతీతమైనది.రెండు ఉన్నాయి: ఒకటి ప్రపంచం, రెండు బ్రహ్మాండంమొదటిది పాంచభౌతిక జ్ఞానేంద్రియాలతో గ్రాహ్యంరెండవది పాంచభౌతిక...
సహజ మోక్ష మార్గం

రిఛార్డ్‌బాక్

రిఛార్డ్‌బాక్ సంపూర్ణ ఆధ్యాత్మిక వికాసానికిసంపూర్ణ ప్రతిరూపంరిఛార్డ్‌బాక్.ఆయన పుస్తకాలు –“జొనాథన్ లివింగ్‌స్టన్ సీగల్ – Jonathan Livingston Seagull“;“ఇల్యూషన్స్ – illusions“;“బ్రిడ్జ్ అక్రాస్ ఫరెవర్ – Bridge Across Forever“;“వన్ – One“;“రన్నింగ్ ఫ్రమ్ సేఫ్టీ – Running...
పరిపూర్ణ జీవితం

రామాయణం

రామాయణం రామాయణం అంటే శ్రీరాముడి కథ.శ్రీరాముడి కథ అంటే ఒక్కటే – పితృ వాక్య పరిపాలన.పిరమిడాయణం.పిరమిడాయణం అంటే పిరమిడ్ మాస్టర్ల కథ.పిరమిడ్ మాస్టర్ల కథ అంటే – సత్యవాక్ పరిసాధన …వాక్కులు మూడు రకాలు,1. చెడు వాక్కులు 2. మంచి వాక్కులు 3. సత్యవాక్కులు.పిరమిడ్ మాస్టర్లందరూ...
రాత్రి సమయాల్లో ఆనాపానసతి ధ్యాన సాధన ..పగటి సమయాల్లో అహింసాధర్మాచరణ

రాత్రి సమయాల్లో ఆనాపానసతి ధ్యాన సాధన ..పగటి సమయాల్లో అహింసాధర్మాచరణ

రాత్రి సమయాల్లో ఆనాపానసతి ధ్యాన సాధన ..పగటి సమయాల్లో అహింసాధర్మాచరణ ” ప్రాపంచిక మాయలో పడిపోయి మనం ఆత్మ సత్యాన్ని మరిచిపోతే .. ‘ నేను కేవలం శరీరధారుడినే ‘ అన్న అజ్ఞానంతో కూడిన దుఃఖంలో కూరుకుపోతాం. మన స్వీయ ఆత్మతత్వాన్ని మరచిపోయినప్పుడే మనం ఇతరుల పట్ల హింసాత్మక...
రమతే బాలోన్మత్తవ దేవ

రమతే బాలోన్మత్తవ దేవ

రమతే బాలోన్మత్తవ దేవ ధ్యానం లో విజయం సంపాదించాం.ధ్యాన విజయులమయ్యాం ; తర్వాతేమిటి? ఆనక మన పరిస్థితి ఏమిటి?ఆ తర్వాత ఉన్నదే రమతే బాలోన్మత్తవ దేవ .యోగి అయిన వాడు అంటే అర్థం ధ్యానం లో విజయుడైనవాడు అని.జ్ఞానాన్ని సముపార్జించినవాడు అంటే అర్థం తానే అంతటా ఉన్నాను అని ఎరిగిన...
6+1 and ‘ 6 in 1 ’ = పిరమిడ్ మాస్టర్

రాక్షసులు –మానవులు – దేవతలు

రాక్షసులు –మానవులు – దేవతలు మానవులలో మూడు వర్గాల వారు వున్నారు :(1) రాక్షసులు (2) మానవులు (3) దేవతలు“రాక్షసత్వం“ లో ఉన్నవారు “రాక్షసులు”“రాక్షసులు” అంటే . . “హింసయే నా పరమ వాంఛ అన్నవారన్నమాట.జంతువధ చేసేవారందరూ మాంసభక్షకులు అందరూ మరి రాక్షసులే.రాక్షసులే ప్రస్తుత భూ...
శాంతము లేక సౌఖ్యము లేదు

శాంతము లేక సౌఖ్యము లేదు

శాంతము లేక సౌఖ్యము లేదు మానవాళికి సౌఖ్యం కావాలి.మానవాళికి పరమ సౌఖ్యం కావాలి.మానవాళికి ఎల్లప్పుడూ సౌఖ్యం కావాలి.అయితే సౌఖ్యం దొరికేది ఎలా?సౌఖ్యం అంటే ఏమిటి?సౌఖ్యం అంటే శారీరక సౌఖ్యం,సౌఖ్యం అంటే మానసిక సౌఖ్యం,సౌఖ్యం అంటే బుద్ధి పరమైన సౌఖ్యం,సౌఖ్యం అంటే ఆత్మ పరమైన...
సంక్రాంతి

సంక్రాంతి

సంక్రాంతి క్రాంతి అంటే జ్ఞాన ప్రకాశం.జ్ఞాన ప్రకాశం అంటే ఇంగ్లీషులో ఎన్‌లైటెన్‌మెంట్ అంటాం.సం అంటే కూడుకుని వున్న అని అర్ధం.వెరశి – సంక్రాంతి అంటే జ్ఞాన ప్రకాశంతో కూడుకుని వున్నది అని అర్థం.జీవితంలో అనుక్షణం సంక్రాంతి ఉండాలి.ఒక్క క్షణం కూడానూ, క్రాంతి లేకుండా...
సంధ్యా వందనం

సంధ్యా వందనం

సంధ్యా వందనం ప్రొద్దున్నే సూర్యోదయానికి వందనం.సాయంత్రం సూర్యాస్తమయానికి వందనం.అయితే, సూర్యుడు ఉదయించనూ ఉదయించడు; సూర్యుడు అస్తమించనూ అస్తమించడు,ఉదయం … సూర్యుడు కనపడని లోకాల నుంచి కనపడే లోకాలకు వస్తాడు.సాయంత్రం … సూర్యుడు కనపడే లోకాల నుంచి కనిపించని లోకాలకు...
నాడీమండల శుద్ధి

సంభోగం నుంచి సమాధి వైపు

సంభోగం నుంచి సమాధి వైపు “సంభోగం”అన్నదిభౌతిక ఆనందాలలో పరాకాష్టఅయితే,దానికన్నా పరమమైనదిధ్యాన – సమాధి స్థితిలో పొందబడే ఆత్మపరమైన శాశ్వతమైన “బ్రహ్మానందం”అయితే, తెలుసుకోవలసిన సత్యం ఏమిటంటే ..“సంభోగం” అన్నది ఎంతమాత్రం “సమాధి” కి అడ్డుకాదు.అదేవిధంగా “ధ్యాన – సమాధి” స్థితి...
సంసారం

సంసారం

సంసారం “సంసారమే నిర్వాణం”అన్నాడుఆచార్య నాగార్జునుడుసంసారులకు ఓటమి ఎప్పుడూ లేదు ;సన్యాసులకు గెలుపు ఎప్పుడూ లేదుఅందుకే,పరమపదసోపానంలో కూడా“సరస్వతీ బ్రహ్మలు” అనీ,“పార్వతీ పరమేశ్వరులు” అనీ,“లక్ష్మీ నారాయణులు” అనీ,సంసారశ్రేష్టత గురించి నొక్కి చెప్పబడి వుందిసంసారం నుంచి...
పంచ వింశతి

ధ్యాన మధనం

ధ్యాన మధనం ధ్యానం ఒక అనంత యానంధ్యానం సాటిలేని ధనంజ్ఞానం అన్నది ధ్యానం యొక్క వరప్రసాదంజ్ఞాన సముపార్జనకు తప్పదు మరి నిరంతర ధ్యాన సాధనమథనం అంటే మరి చిలకడం…చిలకడం అంటే నిరంతర సాధన..ధ్యాన మధనమే జ్ఞాన మధనం..ధ్యాన మధనమే జ్ఞాని యొక్క జీవితగమనంధ్యాన మధనమే అందరి జీవిత గమ్యంమరి...
ధ్యాన యుగం

ధ్యాన యుగం

ధ్యాన యుగం “‘ధ్యానం’ అనేది ఒక అత్యంత సరళమైన ప్రక్రియ. అయితే, తరతరాల అజ్ఞానం కారణంగానే మనం దాన్ని పోగుట్టుకున్నాం. అది ఇప్పుడు మళ్ళీ స్వీకరించబడుతోంది. మనం మనం మళ్ళీ ‘ధ్యాన యుగం’ లోకి అడుగిడుతున్నాం. కనుక ధ్యానయుగాన్ని స్వాగతిద్దాం. ధ్యాన మాస్టర్లందరినీ...
ధ్యాన ఫలం

ఆదిశంకరులు

ఆదిశంకరులు ఆదిశంకరులు, ఆ పేరు ఉచ్ఛరిస్తేనే తనువు, మనస్సు, బుద్ధి, అత్మ అన్నీ పులకరిస్తాయి.ఆదిశంకరుల తేజోవంతమైన భౌతిక శరీరాన్ని మనోచక్షువుతో ఊహించగలగటంతోనె మన భౌతికకాయం పులకిస్తుంది.ఆ నిర్మలాతి నిర్మలమైన మనస్సును తలచుకుంటేనే మన మనస్సు ఉర్రూతలూగుతుంది.ఆయన బుద్ధి...
రమతే బాలోన్మత్తవ దేవ

ఆధ్యాత్మిక శాస్త్ర విభాగాలు

ఆధ్యాత్మిక శాస్త్ర విభాగాలు ఆధ్యాత్మిక శాస్త్ర పరిజ్ఞానంలో నాలుగు మౌలిక విభాగాలు ఉన్నాయి;ధ్యానం – Meditationఆత్మజ్ఞానప్రకాశం – Enlightenmentక్షణక్షణం నిత్యజాగ్రత – Awarenessమనోశక్తి – Thought Powerధ్యానం ద్వారానే దివ్యజ్ఞానప్రకాశానికి మనం అర్హులమవుతాంనిత్యజ్ఞానప్రకాశం...
ఆధ్యాత్మిక శాస్త్రవేత్త – అనీబిసెంట్

ఆధ్యాత్మిక శాస్త్రవేత్త – అనీబిసెంట్

ఆధ్యాత్మిక శాస్త్రవేత్త – అనీబిసెంట్ అనీబిసెంట్. 19వ శతాబ్దాంతంలో, 20వ శతాబ్దం ప్రారంభంలో ఈ భూమ్మీద జన్మించిన దివ్యమూర్తులలో అనీబిసెంట్ అత్యంత ప్రముఖురాలు.ఈ భూమ్మీది ప్రజల ప్రేమ మరి పుణ్యభావంతో ఎల్లప్పుడూ గుర్తుంచుకునే విధంగా అనేక సంవత్సరాలు ఆమె థియోసాఫికల్ సొసైటీ...