మహాస్వామి వివేకానంద స్వామి అనే చిన్న బిరుదు అంతటి మహాత్ముడికి ఎలా వచ్చిందో అర్థం కాదు.అయితే, పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ ధ్యానులకు మటుకు ఆయన మహాస్వామి.ఊర్థ్వ, మహాకారణ లోకాలలో ఉండి, తన ప్రధాన శిష్యులలో ఒకరైన శ్రీ రామకృష్ణ పరమహంసను ముందుగా భూలోకానికి పంపి, తరువాత శ్రీ...
మా గా మోహావేశం కోరికలు వుండాలి;కోరికలు ఎప్పుడూ సమంజసమే,“కోరిక” అన్నది సుఖకారకం“మోహం” అంటే, “అతి” . . “మితిమీరడం”మితిమీరిన కోరికలనే “మోహం” అంటారుమోహం అన్నది సర్వవేళలా గర్హించదగినది. .“భజగోవిందం” లో శ్రీ ఆదిశంకరాచార్యులవారు అన్నారు” మా గా మోహావేశం” అని అంటే . .” ‘మోహం’...
మాంస పిండం –మంత్ర పిండం కర్నూలు స్వామీజీ, శ్రీ సదానంద యోగి ఎప్పుడూ అంటూ వుండేవారు –“సుభాష్ , . . మాంస పిండాన్ని మంత్ర పిండంగా చేయాలోయో : ” అని‘మాంస పిండం’ అంటే ‘అన్నమయకోశం’ దీనినే ‘మంత్ర పిండం’ గా అంటే ‘ప్రాణమయ కోశం’ లా చేసుకోవాలి అంటే, ‘ఎనర్జీ బాడీ’ గా అన్నమాటఇదే యోగ...
మాంసాహారం తినకూడదు మాంసాహారం అనేది అసలు ఆహారమే కాదు. అది విష పదార్థం. శరీరాన్ని కృశింప చేస్తుంది. నశింప చేస్తుంది. రోగమయం చేస్తుంది.కనుక మానవుని సరియైన ఆహారం శాకాహారమే. మానవుడు క్రూర జంతువుకాదు … జంతువులను చంపి కోసుకుని తినడానికి, మానవుడు శాకాహారి; కనుక చక్కటి...
ABCD ల అర్జున కృష్ణతత్త్వం ABCD ల అర్జున కృష్ణతత్త్వం‘A‘ జ్ఞానాన్ని నేర్చుకోగానే అక్కడ ఆగిపోకూడదు. ‘B‘ జ్ఞానాన్ని నేర్చుకోవాలి. ఇక్కడ ‘A‘ ఆర్జునతత్త్వం … అంటే తెలుసుకున్నది. ‘B‘అంటే కృష్ణతత్త్వం … తెలుసుకోవలసింది. ABCD ల జ్ఞాన అర్జునతత్త్వం అయితే, ‘E‘ ని...
మార్పుకు హారతి – ధ్యానానికి హారతి మార్పుకు హారతిప్రగతికి హారతిమార్పు అంటే ప్రగతిమార్పు ప్రకృతి తత్వంజీవుడు ఒక పరమ ప్రకృతిఅనుభవాల పరంపరే జీవుడుప్రతి అనుభవమూ అమూల్యమేప్రతి అనుభవమూ అద్వితీయమేప్రతి అనుభవమూ ఒకానొక క్రొత్త ముందడుగేప్రతి అనుభవమూ ఒకానొక క్రొత్త ప్రగతి...
మూషికవాహనుడు “‘వినాయకుడు’ అన్నవాడు‘మూషిక వాహనుడు’“‘ఇంత పెద్ద పొట్ట గలవాడు ఇంత చిన్న ఎలుక మీదఏ రీతిగా కూర్చోగలడు ?’ అని ..అనేకమంది విమర్శలు చేస్తూ వచ్చారునిజంగా దీని అంతరార్థం తెలియని మూర్ఖులేఇలాంటి అనర్థాలను అభివృద్ధి చేసియదార్థాలను విస్మరింపచేస్తున్నారు“‘మూషికం’ అంటే...
మెడిటేషన్ ఈజ్ ఆల్ ఇన్ ఆల్ “మెడిటేషన్ ఈజ్ ఆల్ ఇన్ ఆల్”ప్రైమరీ స్థాయి–ధ్యానం చేస్తూంటాం ; మనస్సు అప్పుడప్పుడు చలిస్తుంది.మిడిల్ స్థాయి–రెండు గంటలు ధ్యానంలో వున్నా మనస్సు చలించదు.హైస్కూలు స్థాయి–ధ్యానంలో అనేకానేక అనుభవాలు మూడవకన్ను తెరుచుకోవడం.కాలేజీ స్థాయి–మహార్షి,...
మెల్‌బోర్న్‌లో గ్యారీ ఛానెలింగ్ సందేశాలు గ్యారీ తన పూర్ణాత్మ DZAR తో మళ్ళీ ఛానెలింగ్ చేయగా .. పత్రీజీ వారిని నాలుగు ప్రశ్నలు అడిగారు ..పత్రీజీ : “భూమండలంలోని మూగజీవాలను చంపుతూ వుంటే నాకు బాధ కలుగుతోంది ; ఈ జంతువులను చంపడం ఎప్పుడు అంతం అవుతుంది ?”DZAR : “మీలోని...
మేనకా ప్రయోగం “వశిష్టుడి” లాగా‘బ్రహ్మర్షి’ గావెంటనే కావాలి ” అని “అవిరామ పరిశ్రమ” చేస్తున్నాడు విశ్వామిత్రుడుఅది గమనించి ఇంద్రుడు “ఆ పద్ధతి సరికాదు .. అది స్వయానికే హానికరం” అని తెలుసుకున్నవాడు కనుకకనికరించిమేనకను పంపి ఒకింత విరామం కలిగేటట్లు చేశాడుకొన్ని నెలలు...
మోక్షం ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి.మూలాధార లోకం, స్వాధిష్టాన లోకం, మణిపూరక లోకం … ఈ మూడు లోకాలకు శాంతిః, శాంతిః, శాంతిః కావాలి. అది ఓం శాంతిః శాంతిః శాంతిః అనే మంత్రం యొక్క అర్థం. అందుకే మూడుసార్లు చెప్తాం. ఎందుకంటే మూడు లోకాలకూ శాంతి అవసరం. ఈ క్రింది మూడు లోకాలనూ ‘...
మౌనం యొక్క విలువ 11-11-2013 .. స్థలం బోధన్సావిత్రీదేవి పిరమిడ్ ధ్యానమందిర ప్రాంగణంలోపిరమిడ్ మాస్టర్లు సమావేశం అయ్యారు:పత్రీజీ 66వ జన్మదిన సంబరాలు జరుగుతున్నాయి:కరీంనగర్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ “K. వాణి ..”“పత్రీజీ! మేము ఇంకా ముందుకు సాగిపోవాలి అంటే ఇంకా ఏం...
లలాట లిఖితం ఏదీ “లలాట లిఖితం” కాదుమన స్వీయకర్మలే తిరిగి “కర్మఫలాలు” గా మారిమనల్ని వరిస్తూ వుంటాయి;అథవా శపిస్తూ వుంటాయి.మన జీవిత విధాతలం మనమేమన జీవిత నిర్మాణకర్తలం మనమేమనం ఏది కావాలి అంటే అది చేయవచ్చుమన జీవితం మన ఇష్టంఅంతా మన కోరిక, అంతా మన ఇష్టం.భూతకాలాన్ని బట్టి...
లిండా గుడ్‌మాన్ లిండా గుడ్‌మాన్మహా మహా యోగిని;అసాధారణ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త.మొన్నమొన్ననే సుమారు “300 సంవత్సరాల”తన భౌతిక శరీరాన్ని త్యజించింది.ఆమె అద్భుత రచన లిండా గుడ్‌మాన్స్“స్టార్ సైన్స్ – Star Signs” అన్న గ్రంథం“స్పిరిచ్యువల్ సైన్స్” గురించి సర్వస్వం...
లోబ్‌సాంగ్ రాంపా శ్రీ లోబ్‌సాంగ్ రాంపా1979లో నన్ను తట్టి లేపిన కారుణ్యమూర్తి.20వశతాబ్దపు సాటిలేని గొప్ప టిబెట్ యోగి లోబ్‌సాంగ్ రాంపా.20వశతాబ్దపు ఆధ్యాత్మికశాస్త్ర అధ్యాపకులలో అగ్రగణ్యుడు;1983 లో దేహ విరమణ చేసినవాడు;“యూ ఫరెవర్ – You Forever” అనే పుస్తకంనా చేత...
బుద్ధుని ప్రకారం ‘బ్రాహ్మణుడు’ నిర్వాణ స్థితి పొందినవాడే బ్రాహ్మణుడుబుద్ధుదు ధమ్మపదంలో “బ్రాహ్మణుణ్ణి” ఈ క్రింది విధంగా నిర్వచించాడు:“న చాహం బ్రామ్హణం బ్రూమి, యోనిజం, మత్తి సంభవం”– (న చాహం బ్రాహ్మణం బ్రనీ, యోనిజం మాతృ సంభవమ్) (సంస్కృతం)“కేవలం బ్రాహ్మణి ఐన తల్లి...
బ్రహ్మమానస పుత్రులు ఎప్పుడైతే మనం కూడాపూర్ణాత్మ స్థితికి చేరగలమో చేరుతామోఅప్పుడు మనం కూడామనలో నుంచి అంశలను వేరుగా ఏర్పరచగలంవీరే “బ్రహ్మ – మానస పుత్రులు”అప్పుడు మనం కూడావాళ్ళను ‘క్రింద’ వున్న కారణలోకాలకు పంపిఒకప్రక్కమన స్వంత పనులను మనం చూసుకుంటూనేమరోప్రక్కవారి...
బ్రహ్మవిహారాలు బుద్ధుడునిర్ధేశించిన సరైన ప్రవర్తనా సూత్రాలు ఇవిఒక బ్రహ్మజ్ఞాని సమాజంలో చరించే పద్ధతులు తెలిపే సూత్రాలు ఇవి:1. మైత్రి:మనకన్నా ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్నవారి పట్ల2. కరుణ:మనకన్నా ఆర్థికంగా తక్కువ స్థాయిలో ఉన్నవారి పట్ల3. ముదితం:మనకన్నా ఆధ్యాత్మికంగా...
బ్రహ్మానంద స్థితి సంసారిక జీవితం అధ్యాత్మిక ఉన్నతికి అవరోధం కాదు.చిత్తవృత్తిని నిరోధం చేసినవాడే యోగి అవుతాడు. సత్యాన్ని ప్రదర్శించేవాడే ద్రష్ట అవుతాడు. స్వానుభవం ద్వారానే ఆత్మ సాక్షాత్కారం పొందుతాం. మానవులలో ఎవరైతే ధ్యానం చేసి దివ్యచక్షువును ఉత్తేజితం చేసుకుంటారో...
త్రివిధ ఆనందాలు మూడు రకాల అనందాలు ఉన్నాయి …అవి . . .1) విషయానందం2) భజనానందం3) బ్రహ్మానందంమన జీవితం ఉన్నది – –అన్నమయకోశం ద్వారా విషయానందం పొందడం కోసంమనోమయకోశం ద్వారా భజనానందం పొందడం కోసంవిజ్ఞానమయ, అనందమయకోశాల ద్వారా బ్రహ్మానందం పొందడం...
గురుదేవుళ్ళందరికీ ప్రణామాలు “గురు పౌర్ణమి”“వ్యాస పౌర్ణమి” అని కూడా అంటారు.శ్రీ వేదవ్యాసులు .. వారు ఆది గురువులలో అత్యంత విశిష్ట స్థానాన్ని అధిరోహించినవారుకనుకనే గురుపౌర్ణమి “వ్యాసపౌర్ణమి” గా అభివర్ణించబడింది“వ్యాసం” అంటే ” వ్యాప్తం కావడం”ఏది వ్యాప్తం కావాలి?మన వివేకం...
గురువు ముఖతః వచ్చేవన్నీ మన అంతరాత్మ ప్రభోదాలే జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతిఒక్క సమస్యకూ తగిన పరిష్కారం తప్పకుండా వుంటుంది ! ఆ పరిష్కారం కూడా .. నిదానంగా వెతికితే .. మన అంతరంగంలోనే నిక్షిప్తమై వుంటుందే కానీ బయట వేరే ఎక్కడా వుండదు గాక వుండదు ! నిజానికి బయటివాళ్ళెవ్వరూ...
గురువులకే మహా గురువు శ్రీ ఋషి ప్రభాకర్ జీ “నా చిన్నతనంలో ‘ ఋషులు ’ అన్న పదం నాకు చాలా బాగా నచ్చేది. అయితే అందరిలాగానే ‘ ఋషులు ఎక్కడో హిమాలయాలలో వుంటారు ’ అనుకునేవాడిని. అయితే, నా జీవితంలో మొట్టమొదటిసారి ‘ ఋషి ’ పేరుతో ‘ శ్రీ ప్రభాకర్ జీ ’ గారి పేరు వుండడం నాకు చాలా...
చక్రభ్రమణం ఇక్కడ ఈ భూలోకంలో శరీరధారణ చేసి ఉన్న ఆత్మస్వరూపులమైన మనం అంతా కూడా మన జీవితాలకు మనమే అధిపతులం. ఈ సత్యాన్ని మరింత శాస్త్రీయంగా తెలుసుకోవాలంటే మనం మన ప్రాణమయకోశంలో “కుండలినీ” రూపంలో ఉన్న చక్రాలను గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. మూలాధారం – స్వాధిష్టానం –...
చేయవలసినవి చేస్తే .. పొందవలసినవి పొందుతాం ప్రతిక్షణం మనం మన ఆత్మతో మనం మమేకమై వుంటూ మనతో మనం స్నేహం చెయ్యాలి. మనతో ఎలా స్నేహంగా ఉంటామో అలాగే ఇతరులతో కూడా స్నేహం చెయ్యాలి.ఇతరులతో స్నేహం చేస్తే అది “సంసారం” ! మరి మనతో మనం స్నేహం చేస్తే అది “నిర్వాణం” ! మనకు సంసారం...
జేన్ రాబర్ట్స్ … సేత్ ఆధునిక భౌతిక శాస్త్రజ్ఞులలో“ఐన్‌స్టీన్ – Einstein“ఎలాంటివాడోఆధునిక ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులలో అటువంటివాడు – “సేత్ (Seth)““జేన్ రాబర్ట్స్” మరి “రాబర్ట్ F. బట్స్” ఆధ్యాత్మిక జంట దంపతుల భగీరథ ఆధ్యాత్మిక ప్రయత్న ప్రసాదమే “సేత్ జ్ఞానం” అన్న...
జై ధ్యానజగత్ – జైజై పిరమిడ్ మాస్టర్ల జగత్ “కార్యం వెనుక ఉన్నది కారణం”కారణం వెనుక ఉన్నది మహాకారణంమహాకారణం వెనుక ఉన్నది మహామహాకారణంమహా మహా కారణాత్మకమైనదే .. “ఆత్మ-చైతన్య సామ్రాజ్యం”ఆ ఆత్మ-చైతన్య సామ్రాజ్యంలో నిరంతరం ఓలలాడడమే .. “ఆధ్యాత్మికత”ఆధ్యాత్మికత లేని ప్రాపంచికత...
సంగీత ధ్యానయజ్ఞం “శ్రీ సాయిరామ్, మనమందరం కూడానూ ధ్యాన నిమగ్నులమై మనలో నుంచి ధ్యానశక్తిని ప్రపంచానికి అందించ వలసిందిగా ప్రార్ధిస్తున్నాను. “మనం భగవాన్ సత్యసాయికి ఎంతైనా రుణపడి వున్నాం. అత్యంత అభిమానాలను చవిచూస్తున్నాం పుట్టపర్తి స్వామి వారి నుంచి. ఒకరికొకరు సహాయం...
పిరమిడ్ వంశ చరిత్ర మనం అంతా కూడా మన ఆత్మ యొక్క పరిపూర్ణ పరిణామక్రమంలో భాగంగా .. మూడు రకాల వంశాలకు చెందిన దశలను దాటుతూ వెళ్తాం !ఒకటి : చంద్రవంశ దశరెండు: సూర్యవంశ దశమూడు: నక్షత్ర వంశ దశ“చంద్రవంశ దశ”మనం అంతా కూడా ప్రాధమికంగా కొన్ని జన్మల్లో .. పరిమితి జ్ఞానంతో కూడిన...
పిరమిడ్ సూక్తులు కూసంత శ్వాస – కొండంత సంజీవినినోటి లోని మాటే – నుదుటి మీది వ్రాతనోటి లోంచి బొగ్గులాంటి మాటలు వస్తే – నుదుటి మీద బొగ్గులాంటి వ్రాతలు.నోటి లోంచి బంగారు మాటలు వస్తే – నుదుటి మీద బంగారు వ్రాతలు.నోటి లోంచి వజ్రపు తునకలు వస్తే – నుదుటి మీద వజ్రపు...
పిరమిడ్ స్పిరిచ్యువల్ సైన్స్ అకాడెమీ మన యొక్క “ఉనికి-అస్తిత్వం” లో“సరి అయిన తత్వం” ఉంటుంది .. “సరి కాని తత్వం” కూడా ఉంటుందిమనతో చేయబడే “పనులు” అంటేకొన్నిసరిఅయిన పద్ధతిలో వుంటాయి .. మరికొన్ని సరికాని పద్ధతిలో వుంటాయిసరికాని ఉనికినీ, సరికాని పద్ధతులనూ వదిలేయాలి ..సరి...
పిరమిడ్ మాస్టర్లకి జేజేలు మైడియర్ పిరమిడ్ మాస్టర్స్, అండ్ ఫ్రెండ్స్,మనభూమి ఓ నూతన శకంలోకి అడుగిడుతోంది.భూమి ఫోటాన్ బాండ్ లోకి ప్రవేశిస్తోంది.ఫోటాన్ బాండ్ అనేది అత్యున్నత శక్తి ప్రవాహం.26,000 ల ఏండ్లకోసారి ఫోటాన్ బాండ్ లోకి సౌర వ్యవస్థ యొక్క ఆగమనం సంభవిస్తుంది.ఈ...
పిల్లల పెంపకం ప్రపంచంలో మొట్టమొదటగా అతి కష్టమైనది ఆత్మానుభవం.తరువాత పిల్లల పెంపకం.ఉట్టికి ఎగురలేనమ్మ స్వర్గాన్ని కోరుకున్నట్లు తామెవరో తాము తెలియనివాళ్ళు పిల్లలను ఎలా పెంచగలరు?తన్ను తాను తెలుసుకున్న తరువాతే నిజానికి పెళ్ళి చేసుకోవాలి; పిల్లల్ని కని పెంచాలి. ఆత్మజ్ఞానం...
దర్పహః – దర్పదః విష్ణు సహస్ర నామం అన్నది ఓ మహత్తర గ్రంథం.భీష్మ పితామహుడు తన తుది ఘడియల్లో ధర్మనందునుడికి ఇచ్చిన జ్ఞాన సందేశం.విష్ణు సహస్రనామంలోని వెయ్యి నామాల్లో రెండు అద్భుత నామాలు –దర్పహః అంటే దర్పాన్ని హరించేది: దర్పదః అంటే దర్పాన్నిచ్చేది.విష్ణు సహస్ర నామంలోని...
ది గ్రేట్ లా ఆఫ్ కర్మ ‘లా’ అంటే ‘సిద్ధాంతం’ … మూలసృష్టి రహస్యానికి సంబందించిన సిద్ధాంతం. మూల సృష్టిలోని కార్యకలాపాలకు సంబంధించిన ధర్మ విశేషం. ‘గ్రేట్’ అంటే ‘గొప్ప’.“సృష్టిశాస్త్రం” అన్నది కొన్ని అద్భుత ధర్మసూత్రాల అవగాహన మీద ఆధారపడి వుంది. ఎంచేతంటే సృష్టి అన్నది...
దివ్యచక్షువు “ఆనాపానసతి” అభ్యాసం వల్ల“చిత్తం” అతి స్వల్పకాలం లోనే “వృత్తిరహితం” అవుతుంది“యోగః శ్చిత్తవృత్తి నిరోధః”అన్నారు కదా పతంజలి మహర్షి“చిత్తం” అన్నది వృత్తిరహితమవుతూనే,“కుండలినీ జాగృతం” అన్నది మొదలవుతుందికుండలినీ జాగృతమయిచక్రాలన్నిటినీ ఉత్తేజితం...
దివ్యజ్ఞానప్రకాశం “మనం ఏమిటి ?”“మనం ఎవరం ?”“ఎక్కడి నుంచి వచ్చాం ?”“ఎక్కడికి పోతున్నాం ?”“ఎందుకోసం పుట్టాం ? ““చనిపోయిన తరువాత ఏమౌతుంది ?”“అసలు, ‘సంఘటన’ లు ఎలా జరుగుతున్నాయి ?”“ఈ జనన-మరణ చక్ర పరమార్థం ఏమిటి ?”“‘దైవం’ అంటే ఏమిటి ?”“ఈ అద్భుత సృష్టిక్రమం అంతా ఎలా...
‘సవరణ’ శరణం గచ్ఛామి ఈ రోజు డా|| శారద గారు ఓ చక్కటి పదం వాడారు. ఆవిడ ఉపయోగించిన పదం చాలా గొప్ప పదం “సవరణ” నేను గత ౩౦ సం||ల నుంచి నన్ను కలిసినవారందరినీ “సవరణ” చేస్తూనే వున్నాను. అందరి మాటలూ, అందరి చేతలూ .. ఇలా ప్రతి విషయాన్ని సవరణ చేస్తూనే ఉన్నాను. ౩౦ సం|| క్రితం నన్ను...
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి ఏదైనా ఒక విషయం అందుబాటలో లేనప్పుడే మనకు దాని విలువ తెలుస్తుంది ! అప్పుడు దాని మహత్తు మరింతగా అర్థం అవుతుంది ! కళ్ళు లేనివాడికే కళ్ళ విలువ తెలిసినట్లు .. మూగ వాడికే మాట విలువ తెలిసినట్లు .. విషయం అందుబాటులో లేని వాడికే దాని విలువ...
సవికల్ప సమాధి “సమాధి” = ఆధ్యాత్మికమైన ప్రశ్నలన్నిటికీ సమాధానాలుఅంతర్గతంగా దొరుకుతున్న స్థితి“స” + “వికల్పం” = కొన్ని సంశయాలతో కూడుకుని వున్న“చిత్తం” అన్నది ప్రశాంతస్థితికి చేరుకున్న తరువాత నుంచికుండలినీ జాగరణం పూర్తి అయ్యేవరకూఉన్న స్థితే “సవికల్పసమాధి ” స్థితిఇందులో...
దేవాలయాలలో ధ్యానాలయాలు ప్రతి దేవాలయంలో ఒక ధ్యానాలయం ఖచ్ఛితంగా ఉండితీరాలి. ధ్యానాలయం ‘పిరమిడ్’ ఆకారంలో వుంటే చాలా మంచిది. ఎందుకంటే, పిరమిడ్‌లో చేసే ధ్యానం మూడింతలు శక్తివంతం కనుక వెరసి ప్రతి దేవాలయంలోనూ ఒక పిరమిడ్ ధ్యానాలయం వచ్చి తీరాలి.దేవాలయాల్లో భక్తులందరూ విధిగా...
దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలి సకల మానవాళిని దివ్యత్వం వైపుగా నడిపించడానికి కరుణామయుడయిన ఏసు ప్రభువు ఎన్నెన్నో జ్ఞాన సందేశాలను అందించారు ; ఉదాహరణకు :“దేవుని సామ్రాజ్యం మనలోపలే వుంది” నా తండ్రి రాజ్యంలో అనేకానేక తలాలు, కోటాను కోట్ల లోకాలూ వున్నాయి .. వాటిలోకి...
సవిరామ పరిశ్రమ “పరిశ్రమ” అన్నది ఎప్పుడూ చేసే తీరాలిఅప్పుడే పనులు జరుగుతాయిఅప్పుడే విద్యలు అన్నీ అబ్బుతాయిఅప్పుడే కళలను పూర్తిగా నేర్చుకుంటాంఅయితే“అవిరామ పరిశ్రమ” మాత్రం పనికిరాదుఎప్పుడూ “సవిరామ పరిశ్రమ” పద్ధతే సరియైనది” స + విరామ ” = ” విశ్రాంతితో కూడిన ”” అ + విరామ ”...
దేహమే దేవాలయం ఆది శంకరాచార్యుల వారు అన్నారు – “దేహో దేవాలయో ప్రోక్తః జీవోద్దేవో సనాతనః” అంటే,దేహమే దేవాలయం: జీవుడే సనాతనమైన దైవం అని అర్థం.దేహం కాని దేవాలయం లేదు, జీవుడు కాని దేవుడు లేడుదేహం లోనే ధ్యానం చేయాలి, దేహం ఉన్నదే ధ్యానం చేయడం కోసం, దేహం లేకపోతే ఎక్కడి...
భక్తులుగా దేవాలయంలోకి వెళ్ళి ..భగవంతులుగా రావాలి “2012 సంవత్సరంలో ఉగాది చాలా శ్రేష్టమైంది ; ఎన్నో సంవత్సరాలనుంచి .. ‘1999 మొట్టమొదటి యుగాంతం అన్నారు ‘. ‘2012 రెండవ యుగాంతం’ అన్నారు. నిజమే అయితే ఈ రెండు యుగాంతాల గురించి మనం తెలుసుకోవాలి. “1987 + 25 = 2012 .....
ధర్మం – అధర్మం “ధర్మం” అంటే ?“దేనివల్లనైతే వెంటనే ఇహ, పరలోకాల్లో అభ్యుదయమూపరంపరగా శాశ్వత మోక్షమూ కలుగుతాయో . .దానిని . . ‘ధర్మం‘ అంటారు”అలాగే,ఏ కర్మల వలన, ఏ చర్యల వలన,ఇహలోకంలో గానీ, పరలోకలలో గానీ దుఃఖం సంభవించిఆత్మజ్ఞానాంకురణకు ఆస్కారం ఎప్పుడు కలుగదో . .ఆ కర్మాచరణం...
భక్య్తోపనిషత్ భక్తి చాలా గొప్పదిమన శరీర ఆరోగ్యం పట్ల మనం భక్తిని కలిగి వుండాలిమన మనోరంజనం పట్ల మనం భక్తిని కలిగి వుండాలిమన బుద్ధివికాసం పట్ల మనం భక్తిని కలిగివుండాలిమన నిరంతర ధ్యానాభ్యాసం పట్ల మనం భక్తిని కలిగి వుండాలిమన ఆత్మానుభావాల పట్ల మనం భక్తిని కలిగి వుండాలిమన...
ధర్మం షడ్దర్శనాలలో ఒకటయిన వైశేషికంలో “ధర్మం” గురించి చక్కటి నిర్వచనం వుంది:“యతోభ్యుదయ నిఃశ్రేయస సిద్ధిః స ధర్మః”యతో=దేనివలనఅభి=పూర్తి; ఉదయం వృద్ధి (అభ్యుదయం రెండు విధాలు:1. అముష్మికం 2. ఐహికం ‘అముష్మికం’ అంటే ‘చనిపోయిన తరువాత’, ‘ఐహికం’ అంటే ‘ఈ లోకంలో...
ధర్మో రక్షతి రక్షితః “ధర్మ ఏవ హతో హన్తి ధర్మో రక్షతి రక్షితఃతస్మాద్ధర్మో న హన్తవ్యో మా నో ధర్మో హతోవధీత్”– మనుస్మృతి“చంపబడిన ధర్మం ఆ ధర్మాన్ని చంపినవాణ్ణి చంపుతుంది;రక్షింపబడిన ధర్మం అ ధర్మాన్ని రక్షించినవారిని రక్షిస్తుంది;కనుక, ధర్మం చేత మనం ఎప్పుడూ చంపబడకుండా...
భూలోకంలో మానవజన్మ ఒక ‘crash course’ వంటిది ప్రతి పిరమిడ్ మాస్టర్ తమ తమ స్థోమతకు తగ్గట్లు ధ్యానం చేయటానికి పిరమిడ్ నిర్మించుకోవాలి.అలాగే ప్రతి పిరమిడ్ మాస్టర్ తప్పనిసరిగా తన స్వానుభవాలతో ఒక పుస్తకం వ్రాయాలి. ఒక్కోక్క పిరమిడ్ మాస్టర్ ఒక్కోక్క గ్రామం దత్తత చేసుకుని...
ధ్యాన కమలం మనిషి జీవితం ఒక నదీ ప్రవాహం లాంటిది; నది అనేది ఎతైన కొండలలో పుడుతుంది అనేకానేక వంకలు తిరుగుతూ పయనిస్తుంది. దారిలో ఎన్నెన్ని అడ్డంకులో .. ఎన్నెన్ని అనుభవాలో..ఒక్కొసారి జలపాతంగా దభేల్ మని చతికలపడుతుంది. ఒక్కోసారి తీవ్రమైన వంకలతో చక చక పారుతుంది. ఒక్కోచోట...
బ్రహ్మర్షి పత్రీజీ .. గురుపీఠం నా ఈ జీవితంలో.. ప్రథమ గురుపీఠాన్ని అధిరోహించిన తల్లిగారైనా సావిత్రీదేవి గారు .. అద్భుతమైన మాతృమూర్తిఅనేక కళలలో నాకు గురువు .. ముఖ్యంగా పాకశాస్త్రంలోఆవిడ నుంచి సహనం, ఓర్పు, సంఘంలో అందరిపట్ల ఆదరణ..మర్యాద, మన్ననలు చూపటం వంటివి నేను...
ధ్యాన గోవిందం గో అంటే ఇంద్రియాలుగోపాలుడంటే ఇంద్రియాలను తన ఆధీనంలో ఉంచుకున్నవాడుఇంద్రియాలు ఆరుబహిర్ముఖంగా అయిదుఅంతర్ముఖం అయిన మనస్సు – వెరసి ఆరుఆరు ఇంద్రియాలనూ ఆధీనంలో వుంచుకున్నవాడు గోపాలుడుఆత్మానుభవం ఉన్నవాడే గోపాలుడు కాగలడు.అప్పుడే ఇంద్రియాలన్నీ వశమై...
బ్రహ్మచర్యం “భూరితి బ్రహ్మః”“భూ” అంటే “అన్నింటికంటే గొప్పదైనది”ఏమిటి అన్నింటికన్నా గొప్పఅయినది? ?అన్ని పనులనూ ‘యుక్తం’ గా, తగినట్టుగా, చేయడమేనిజానికి అన్నింటికంటే ‘గొప్పదైనది’ఏ పనినైనాఏ మాత్రం ఎక్కువగా కానీ, ఏ మాత్రం తక్కువగా కానీ ఎప్పుడూ చేయరాదుఏ పనినైనా ఏ మాత్రం...
ధ్యాన గ్రామీణం మనం 2004 సంవత్సరాంతనికల్లా ఆంధ్ర రాష్ట్రంలోని సకల పట్టణాల్లో “ధ్యానాంధ్రప్రదేశ్” కార్యక్రమం పరిసమాప్తం చేసుకున్నాం.ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో అన్ని పట్టణాల్లోనూ, అన్ని నగరాల్లోనూ ధ్యానం చేరింది. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలోని ముఖ్య పట్టణ, నగరాల్లో ధ్యానం...
ధ్యాన జీవితం ఆత్మ జ్ఞానం అనేది ధ్యానం, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం అనే మూడు విధాలుగా సమకూర్చుకోవాలి; ఈ జన్మను ఆఖరు జన్మగా చేసుకోవాలి – అంటే తప్పవు మరి అవి.ప్రాపంచికంగా మనం ఏం సంపాదించినా, ఏవి సాధించినా అవన్నీ అశాశ్వతమే.అందుకే శాశ్వతమైన దాని కోసం తపన పడాలి. శాశ్వతమైన...
స్వయంభూ జ్యోతిర్లింగాలు మనం అంతా కూడా “సృష్టికర్తలు” అయిన బ్రహ్మదేవుళ్ళం !బ్రహ్మదేవుడి పని ఎప్పుడూ క్రొత్త క్రొత్తవి సృష్టిస్తూ .. అంటే create చేస్తూ ఉండడం ! మన పని కూడా అంతే ! మన సృజనాత్మకతతో ప్రతిక్షణం క్రొత్తక్రొత్తవి సృష్టిస్తూ .. అవసరం అనుకున్నప్పుడు మనల్ని కూడా...
ధ్యాన జ్ఞాన సాధనలు మనిషి అల్పజ్ఞత నుంచి మహావిజ్ఞతకు చేరుకోవాలంటే చేపట్టవలసినవే ధ్యాన జ్ఞాన సాధనలు.ధ్యాన సాధన అంటే ఆనాపానసతి – విపస్సన మార్గం.జ్ఞాన సాధన అంటే నా కర్మలకు నేనే బాధ్యుడను; నా స్థితికి నేనే బాధ్యుడును అన్నది తెలుసుకుని సదా దైనందిన జీవితంలో జాగరూకులై...
స్వర్గజీవన సూత్రాలు “వాస్తవ మూలం ఇదం స్వర్గం”ఎవరైనా గానీ … ఎప్పుడైనా గానీ … ఎక్కడైనా గానీ … వాస్తవంలో జీవించవలె.వాస్తవంలో జీవించాలి. అదే మనం చెయ్యవలసింది.అవాస్తవంలో స్వర్గం ఎక్కడ ? వాస్తవంలో దుఃఖం ఎక్కడ?వాస్తవంలో జీవిస్తేనే స్వర్గం. అవాస్తవంలో ఉంటేనే...
ధ్యాన జ్యోతి ధ్యాన జ్యోతి ద్వారానే ఆత్మ జ్యోతి వెలిగేదిఆత్మ జ్యోతి ద్వారానే జ్ఞాన జ్యోతి వెలగగలిగేదిజ్ఞాన జ్యోతి ద్వారానే మరి ధర్మ జ్యోతి వెలిగేదిధర్మ జ్యోతి ద్వారానే సుకర్మ జ్యోతి వెలిగేదిసుకర్మ జ్యోతి ద్వారానే ఆరోగ్య ఆనంద జ్యోతులు వెలిగేది..సుకర్మ జ్యోతి ద్వారానే...
స్వర్గతుల్యమైన ధ్యానావాసం .. సరిక్రొత్త శంబాల “2003 … 2013”.. దశ వార్షికోత్సవ సంబరాలు .. “2000 సంవత్సరం” .. ఒక మహా ఆలోచన ప్రాణం పోసుకుంది..“2003 సంవత్సరం” నుంచి ఆ ఆలోచన సాకారం కావడం మొదలయ్యింది.“2013 సంవత్సరం” కల్లా ఆ ఆలోచన పూర్ణరూపంలో కళ్ళముందు సాక్షాత్కరించింది !ఆ...
స్వర్ణాంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చక్కటి కల కంటోంది – అదే స్వర్ణాంధ్రప్రదేశ్.నేటి కలలే రేపటి వాస్తవాలకు మూల బీజాలు అవుతాయి.కలలు అనేవి కల్లలు కావు.భవిష్యత్తు లో మనకు కావాల్సిన వాటిని కావల్సిన విధంగా మనం స్వయంగా తీర్చిదిద్దుకునే సుత్తీ కొడవళ్ళే నేడు మనం...
అధర్మం – ధర్మం – సత్యం “0 – 50 – 100”మనం అధర్మంలో జీవిస్తే మన యొక్క మార్కులు “సున్న” “అధర్మంలో జీవించటం” అంటే “ హింసలో జీవించటం”అంటే తోటి ప్రాణుల భౌతికకాయాల పట్ల ఘాతక హింసలకు పాల్పడడంఅంటే ,ఆహారం కోసం జంతువులనూ, పక్షులనూ, చేపలనూ చంపి వాటి మాంసాన్ని వండుకుని తినటం అంటే...
భ్రోగి .. భ్యోగి “భోగి” + “రోగి” = “భ్రోగి”“భ్రోగి” అంటే “భొగం,రోగం రెండూ కలగలిపి ఉన్నవాడు”ఆధ్యాత్మిక జ్ఞానం, మరి సరియైన జీవనసరళి అన్నవి తెలియని వాళ్ళే “భ్రోగులు”నూటికి 99.99% మానవులు రోగాలనూ, భోగాలనూ సరిసమానంగా“రాత్రి-పగలు” గా అనుభవిస్తుంటారు “భ్రోగులు” ఈ “భ్రోగులు”...
హంస ధ్యానం ‘హంస ధ్యానం’ అంటే ‘శ్వాస ధ్యాస’ … అంటే శ్వాస మీద ధ్యాస హంస ధ్యానం ద్వారానే ‘పరమహంస’ అయ్యేది. ఎంతో మంది సృష్టిలో పరమహంసలు ఇంతవరకు అయ్యారు. ఇప్పుడు ఎంతోమంది అవుతున్నారు. మిగతా అందరూ భవిష్యత్తులో కాబోతున్నారు. ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు, ప్రతి బాలుడు...
హిమాలయ యోగులు (స్వామీ రామా అనుభవాలు)స్వామీ రామావ్రాసినఅసమానమైన యోగ పుస్తకం –“లివింగ్ విత్ ది హిమాలయన్ మాస్టర్స్ –Living with the Himalayan Masters “ఆ పుస్తకాన్నికర్నూలు స్పిరిచ్యువల్ సొసైటీకి చెందినస్వర్గీయ డాక్టర్ v.v.బాలకృష్ణ గారు“హిమాలయ యోగులు” గాతెలుగులోని...
హ్యాపీ న్యూ ఇయర్ జీవితం ఎప్పటికప్పుడు క్రొత్తే ; జీవితం ఎప్పుడూ వినూతనమైనదే.అయితే, దృష్టిలోపం వల్ల ఆత్మజ్ఞానం లేనివారు ఎప్పటికప్పుడూ పాత జీవితాన్నే అనుభవిస్తున్నాం అని అనుకుంటూంటారు.ఒక్క క్షణం క్రింద వున్న జీవితం ఇప్పుడు వుండడం అసంభవం.జీవితం పారే నది లాంటిది.నీరు...
స్పిరిచ్యువల్ సైన్స్ – ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రం “మానవ మనస్సు” వేరే .. “మానవ జీవితం” వేరే“మానవ మనస్సు” చుట్టుప్రక్కల సమాజం నుంచీ మరి చుట్టుప్రక్కల వాతావరణం నుంచీ ఉద్భవిస్తుందిఅంతేకాక అది భౌతికశరీరానికి చెందిన “జ్ఞానేంద్రియాల చట్రం” లో కూడాఅధికంగా తిరుగుతూ...
భూలోకమే ఒక గొప్ప పాఠశాల “ఈ భూలోక ప్రపంచమే ఒక గొప్ప పాఠశాల! మనం అందరం కూడా ఆ పాఠశాలలో శిక్షణ పొందడానికి వచ్చిన విద్యార్థులం! పాఠశాలలో ప్రాథమిక, మాధ్యమిక మరి ఉన్నత స్థాయిలు వున్నట్లే మనం కూడా ‘ప్రపంచం’ అనే పాఠశాలలో మూడు స్థాయిల్లో విద్య నేర్చుకుంటాం! “జీవవధ చేయడం .....
మనం ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలం “మనం ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలం”మన మౌలిక సిద్ధాంతం ..ఆత్మవత్ జీవితాన్ని జీవించడంధ్యానం ద్వారా ఆత్మ జాగృతిని పొందిన మరుక్షణం నుంచీ .. మనం చేపట్టవలసిన ముఖ్యకార్యక్రమం .. ఆత్మశాస్త్రాన్ని కూలంకషంగా అధ్యయనం చెయ్యడం! ఆత్మశక్తి గురించిన...
శ్రీకృష్ణుడు – సహదేవుడు “మహాభారతం” అంటే “పంచపాండవులు మరి శ్రీకృష్ణుడు“అయితే పంచపాండవులలో అతి గొప్ప పాత్ర .. “సహదేవుడు”“సహదేవుడు” అంటే “దేవుడితో సరిసమానంగా ఉన్నవాడు”“సహోద్యోగి” అంటే “తోటి ఉద్యోగి” .. “సహదేవుడు” అంటే “తోటి దేవుడు”తోటి పెళ్ళికొడుకు .. తోటి పెళ్ళికూతురు...
సహనమే .. ప్రగతి “సహనం” అన్నది గొప్ప ప్రగతి సూత్రం “సహనం” అంటే ఎంత కష్టం అయినా శాంతంగా భరించడం“సహనం” అంటే ఎంత అయిష్టం అయినా శాంతంగా భరించడంకర్మ సిద్ధాంతం తెలుసుకున్న వాళ్ళకు సహనం సహజంగానే అబ్బుతుంది“మన వల్లే మన కష్టాలు .. మన వల్లే మన సమస్యలు” అని...
పిరమిడ్ ధ్యానుల 18 ఆదర్శ సూత్రాలు 1. సరియైన ధ్యానం చేయటం : అందరి చేతా సరియైన ధ్యానాన్నే చేయించడంమనం ఏది సాధించాలనుకున్నా మనకు ఉండవలసింది దాని మీద పూర్తి అవగాహన ! సరియైన అవగాహనతో చేసే సాధనలోనే పూర్తి ఫలితం దాగి వుంటుంది. “శ్వాస మీద ధ్యాస “ద్వారా” ఆలోచనా రహితస్థితి”...
‘భావం’ .. అన్నదే ‘భవం’ అవుతుంది “ప్రపంచంలో ఉన్న దుఃఖానికి నివారణామార్గాన్ని కనుక్కుంటాను” అని కపిలవస్తు రాకుమారుడైన సిద్ధార్థుడు రాజప్రసాదాన్ని వదిలి ఒక సన్యాసిలా సత్యాన్వేషణ చేస్తూ బయలుదేరాడు. అయిదున్నర సంవత్సరాలపాటు అందరు గురువుల దగ్గరికీ తిరిగి .. నేర్చుకోవలసినదంతా...
ఆత్మ “ఆత్మ యొక్క అనంత ప్రయాణం”“ఆత్మ యొక్క అనంతమైన చిద్విలాస ప్రయాణం”***“ప్రకృతితో కలయిక” అంటే ఒకానొక “జీవాత్మ”యొక్క అవతరణ“ప్రకృతితో కలయిక” అంటే ఒకానొక “జీవాత్మ” యొక్క ఆగమనం“ప్రకృతితో విడిపోవడం” అంటే ఒకానొక “జీవాత్మ” యొక్క నిష్క్రమణం“శరీరం యొక్క మరణం” అంటే “ఆత్మ యొక్క...
పత్రీజీ .. ఇన్నర్ వ్యూ బ్రహ్మర్షి పత్రీజీ ప్రతి ఆలోచనా, ప్రతి మాటా .. ప్రతి చేష్టా .. ప్రతి క్షణం మనకు ఎంతో గొప్ప ఆత్మవిద్యా ప్రకాశాన్ని అందిస్తుంది. నిరంతరం దేశవిదేశాల ధ్యానప్రచార కార్యక్రమాలతో, పిరమిడ్ ప్రారంభోత్సవాలతో, వివిధ పుస్తకాల కరెక్షన్‌లతో బిజీగా ఉండే...
జీవుడు/దేవుడు .. మనమే “బొమ్మ-బొరుసు” అన్నవి ఒకానొక నాణేనికి రెండు ముఖాలు! అలాగే “జీవుడు-దేవుడు” అన్నవి ఒకే ఒక జీవితానికి రెండు కోణాలు. “బొమ్మ-బొరుసు” కలిసినప్పుడే నాణేనికి విలువ ఉన్నట్లు .. “జీవుడు-దేవుడు” కలిసినప్పుడే మన జీవితానికి పూర్ణత్వం అనే విలువ సిద్ధిస్తుంది....
ఏదీ వరం కాదు .. ఏదీ శాపంకాదు మనం అందరం కూడా మన జీవితాన్ని ఏ రోజుకారోజే ఉన్నతోన్నతంగా జీవించాలి. ఒక్క క్షణం కూడా వృధగా జీవించరాదు; ఒక్క మాట కూడా అనవసరంగా మాట్లాడరాదు.మన శరీరాన్ని .. మన మనస్సునూ మరి మన బుద్ధినీ ప్రతిక్షణం ఒకదానితో ఒకటి సమన్వయ పరచుకుంటూ అప్రమత్తతతో...
శ్రద్ధ – సహనం మన ప్రాపంచిక ఎదుగదలకూ మరి మన ఆధ్యాత్మిక ప్రగతికీ “శ్రద్ధ” మరి “సబూరి” అన్నవి చాలా ముఖ్యం. డా|| మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు శ్రద్ధగా ఎన్నెన్నో జన్మల సంగీత సాధన చేశారు కనుకనే వారు ఈ జన్మలో అయిదేళ్ళ వయస్సునుంచే సంగీత కచేరీలు చేస్తూ సంగీతంలో దిట్ట...
ఏడుపు ఉండకూడదు దేవుళ్ళం అయిన మనం అంతా కూడా జీవుడిలా “జీవితం” అనే ఈ నాటక రంగంలో నిరంతరం మన పాత్రలను పోషిస్తూవుంటాం. తల్లిగా, తండ్రిగా, కొడుకుగా, కూతురుగా, చెల్లిగా, అక్కగా, అన్నగా, తమ్ముడిగా రకరకాల పాత్రలను రసవత్తరంగా పోషిస్తూ .. నాటకం అయిపోగానే పారితోషికం తీసుకుని...
హనుమంతుడి తోక మనం అంతా కూడా మౌలికంగా “ఆత్మ చైతన్య శకలాలం”ఈ సత్యాన్ని గుర్తించి .. మనల్ని మనం“మౌలిక ఆత్మచైతన్య శకలాలు”గా .. ఒప్పుకోవడమే ఆధ్యాత్మికత!ఆత్మపరిణామ దశలో భాగంగా .. నేర్చుకోవలసిన పాఠాలను అనుసరించి మనంఒక్కోసారి వృక్ష-జంతు లోకాలలో “సామూహిక ఆత్మచైతన్య...
Recent Comments