కుండలినీ జాగరణ
“ఆనాపానసతి” వల్లనే “కుండలినీ జాగృతం” అవుతుంది
“కుండలినీ” అన్నది ప్రాణమయకోశంలోని మూలాధార చక్రంలో ఉన్న ఆత్మయొక్క నిద్రాణమైన శక్తి
“కుండలినీ జాగృతం” అయినప్పుడు ఆ కుండలినీ శక్తి “ఒక ముడుచుకున్న పాము తోక మీద లేచి పడగ విప్పినట్లు” మనలో అభివ్యక్తమవుతుంది
* కుండలినీ జాగరణ వల్ల క్రమేణా “మూడవకన్ను” తెరుచుకుంటుంది లోపలి శరీరాలకు సంబంధించిన అంతరేంద్రియాల సముదాయన్నే “మూడవకన్ను” అంటాం