ఒక యోగి ఆత్మకథ

 

శ్రీ యోగానంద పరమహంస వ్రాసిన

మహత్తరమైన పుస్తకం “ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి” (Autobiography of A Yogi)”

అదే తెలుగులో

“ఒక యోగి ఆత్మకథ”

“మహావతార్ బాబాజీ” గురించి చెప్పిన పుస్తకం

మహావతార్ బాబాజీ అంటే ఈ భూమిని పర్యవేక్షిస్తున్న

పరమ గురువుల్లో అగ్రగణ్యుడు అన్నమాట.

ఈ పుస్తకంలో ముఖ్యంగా –

యుక్తేశ్వర్ గారి “పునరుత్థానం”

అనే అధ్యాయం –

మొత్తం పుస్తకానికే తలమానికమైనది.

చనిపోయిన తరువాత శ్రీ యుక్తేశ్వర్ గారు సశరీరులుగా తిరిగి వచ్చి శ్రీ యోగానంద గారికి మరణాంతర జీవితం గురించి వివరించి చెప్పిన అద్భుత అధ్యాయం.

  • ఒక యోగి ఆత్మకథ” పుస్తకం
    చదివినవాడు నిస్సంశయంగా జిజ్ఞాసువుగా వెంటనే మారి తీరుతాడు.