పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్

పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ ను బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు వ్యవస్థాపించారు. పాత మతాల నుండి  విడువడి ఒక క్రొత్త నవ్యయుగ ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని, శాకాహార విశిష్టతను మరియు పిరమిడ్ శక్తి యొక్క అవగాహనను ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ కలుగజేయడమే పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ యొక్క లక్ష్యం. ఈ పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ ప్రపంచ వ్యాప్త నవ్యయుగ ఆధ్యాత్మిక విప్లవంలోని భాగం. ఈ విప్లవం సమస్త మానవాళిని అహింస ..   మరిన్ని వివరాలు…


పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పత్రీజీ గారు తీవ్ర ధ్యాన సాధన ద్వారా 1979లో  ఎన్‌లైటెన్ అయ్యారు. అప్పటి నుండి తన జీవిత గమ్యంగా ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ ధ్యానం మరియు శాకాహార  విశిష్టత  గురించి ఆధ్యాత్మిక సత్యాలను బోధించాలని నిర్ణయించుకున్నారు. ఆధ్యాత్మికతను కుల మతాలకు అతీతంగా  శాస్త్రీయ పద్ధతిలో అందరికీ సులభంగా అర్థమయ్యేలాగా చెప్పడం పత్రీజీ గారి ప్రత్యేకత.. మరిన్ని వివరాలు…

ధ్యానం

‘ధ్యానం’ అంటే మనస్సును పరిశూన్యం చేయడం, మనస్సును “ఆలోచనారహితం” చేయడం. మనస్సుకు విశ్రాంతి నివ్వడమే ‘ధ్యానం’. సరియైన ధ్యాన విధానం అంటే సుఖమైన ధ్యానముద్రలో కూర్చుని, కళ్ళు రెండూ మూసుకుని మనస్సును పరిశూన్యం గావిస్తూ “శ్వాస మీద ధ్యాస” పెట్టడం. అంటే “మన ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడుకుని ఉండడం”. సరళమైన, స్వాభావికమైన ఆ శ్వాసధారతో ఏకమై ఉండడం.  

ధ్యానం చేసే పద్ధతి…

శాకాహార జగత్

 

భారతదేశం అహింసా దేశం. భారతదేశం ప్రపంచంలో మొట్టమొదటి శాకాహార దేశం అయితీరాలి. జంతు సామ్రాజ్యానికి ఇక పూర్ణ స్వాతంత్ర్యం ఇద్దాం… జంతు సామ్రాజ్యాన్ని స్వేచ్ఛగా బ్రతకనివ్వడమే నిజమైన మానవతా ధర్మం. అన్య ప్రాణిపట్ల ఉపకారమే ‘స్వ’ ఉపకారం, అన్య ప్రాణి పట్ల అపకారమే ‘స్వ’ అపకారం. జంతువధ అన్నదే మానవాళి       యొక్కమహాపాపకర్మ.జంతుమాంసభక్షణ అన్నదే సకల రోగాలకు మూలకారణం. మరిన్ని వివరాలు…

పిరమిడ్ శక్తి

 

పిరమిడ్లలో మనం ధ్యానం చేసుకోవాలి. ధ్యానం చేసుకోవడానికి పిరమిడ్లు కట్టాలి. “వీలైనప్పుడల్లా పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోవడం” అన్నది పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీలకు ముఖ్యమైన పాయింట్ అన్నమాట. ‘గ్రేట్ పిరమిడ్’ అనేది ఈజిప్ట్‌లో ధ్యానం కోసమే కట్టబడింది.

 మరిన్ని వివరాలు…

     కొన్ని వ్యక్తిగత సూచనలు

పిరమిడ్ ధ్యానుల ఆదర్శ సూత్రాలు

 

పత్రీజీ సందేశాలు

OUR CHANNELS

OUR MAGAZINES

 

          DHYANA JAGAT             

April 2020 PDF

DHYANA JAGATH
the Telugu Magazine by PSSM
Dhyanajagath, Hno: 11-10-319, 1st floor, Vijayapuri Colony, Road no: 1,Kothapet, Hyderabad, Pincode: 500102, cell: 70754 99799, 70754 67755

 

SPIRITUAL SCIENCE

the English Magazine by PSSM

SPIRITUAL INDIA

the English Magazine by PSSM

 

 

DHYANA KASTURI

the Kannada Magazine by PSSM

 

PYRAMID DHYANA TAMILAGAM

the Tamil Magazine by PSSM